సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ రెండో సారి కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. `వకీల్ సాబ్` సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు వెళ్లి వచ్చిన మరుసటి రోజు నుంచి ఒళ్లు నొప్పులు, జ్వరంతో బాధ పడుతున్న బండ్ల కరోనా టెస్ట్‌లు చేయించుకోగా.. పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో ఐసీయూలో ఉంచి బండ్ల గణేశ్ కు వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఇదిలా […]
Tag: covid-19
తెలంగాణలో కొత్తగా 3,052 కరోనా కేసులు..రికవరీ ఎంతంటే?
కరోనా వైరస్.. ప్రస్తుతం ప్రపంచదేశాలను అల్లకల్లోలం చేస్తున్న సంగతి తెలిసిందే. అతి సూక్ష్మజీవి అయిన కరోనా.. మానవ మనుగడకే గండంగా మారుతుందని ఎవ్వరూ ఊహించలేదు. ప్రస్తుతం ఈ మహమ్మారి అంతు చూసేందుకు.. అన్ని దేశాల్లోనూ, రాష్ట్రాల్లోనూ జోరుగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. అయినప్పటికీ, గత రెండు వారాలుగా కరోనా మరింత వేగంగా విజృంభిస్తోంది. తెలంగాణలో కూడా భారీ సంఖ్య కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గత […]
దేశంలో కరోనా వికృతరూపం..భారీగా నమోదైన కొత్త కేసులు!
ప్రజలకు, ప్రభుత్వాలకు మళ్లీ కరోనా వైరస్ ముచ్చెమటలు పట్టిస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. ప్రస్తుతం శర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. భారత్‌లో కూడా కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి గత 24 గంటల్లో భారత్‌లో 1,61,736 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,36,89,453 కు చేరుకుంది. అలాగే నిన్న 879 మంది […]
గుణశేఖర్‌కు కరోనా..ఆగిన సమంత సినిమా!?
కరోనా సెకెండ్ వేవ్ ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా బాలీవుడ్ మాదిరి.. టాలీవుడ్‌లోనూ కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటికే ఎందరో సినీ ప్రముఖులు కరోనా బారిన పడగా.. తాజాగా ప్రముఖ దర్శకుడు గుణశేఖర్‌కు కూడా కరోనా సోకినట్టు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు కరోనా బారిన పడగా.. ఆయన ద్వారానే గుణశేఖర్‌కు సోకిందని అంటున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్- హరీష్ శంకర్ మూవీకి సంబంధించి ఫొటో షూట్ జరుగుతుంటే అక్కడికి వెళ్లిన […]
ఏపీలో కరోనా ఉధృతి..3 వేలకు పైగా కొత్త కేసులు!
ప్రపంచదేశాలకు కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరినీ ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు విడవగా.. ప్రస్తుతం ఈ మహమ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేషన్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు నిన్న మూడు వేలకు పైగా నమోదు అయ్యాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన […]
కరోనా భారిన పడిన కేంద్ర మంత్రి..!?
దేశంలో కరోనా సెకండ్ వేవ్ రోజు రోజుకువిజృంభిస్తుంది. కేసులు బాగా ఎక్కువ అవుతున్న తరుణంలో అటు సామాన్య ప్రజలతో పాటు పలువురు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు కూడా ఈ కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా కేంద్ర వ్యవసాయ, ఆహార శుద్ధి శాఖ సహాయ మంత్రి సంజీవ్ బల్యాన్కు కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయింది. ఈ సంగతిని ఆయన తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బెంగాల్లో పర్యటించినప్పడు ఆయనకి కరోనా […]
కరోనా కలకలం: సుప్రీంకోర్టులో 50శాతం మందికి కరోనా..!?
సుప్రీంకోర్టులో మొదలయిన కరోనా విజృంభన. దేశ అత్యున్నత న్యాయస్థానంలో కరోనా బీభత్సం సృష్టించింది. సుప్రీంకోర్టులో 50 శాతం మంది సిబ్బంది ఈ కరోనా మహమ్మారి బారిన పడ్డారు. దీంతో ఇక మీదట కేసులను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఇంటి నుండే నిర్వహించాలని న్యాయమూర్తులు నిర్ణయించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం కోర్టురూమ్ తోపాటు సుప్రీంకోర్టు ఆవరణ మొత్తాన్నీ శానిటైజ్ చేసారు. కోర్టులోని అన్ని కేసులు ఒక గంట ఆలస్యంగా విచారణ మొదలు కానున్నాయి. ఇండియాలో కరోనా రెండో వేవ్ నడుస్తున్న […]
తెలంగాణలో కొత్తగా 2,251 కరోనా కేసులు..మరణాలు ఎన్నంటే?
కరోనా వైరస్.. ప్రస్తుతం ప్రపంచదేశాలను అల్లకల్లోలం చేస్తున్న సంగతి తెలిసిందే. అతి సూక్ష్మజీవి అయిన కరోనా.. మానవ మనుగడకే గండంగా మారుతుందని ఎవ్వరూ ఊహించలేదు. ప్రస్తుతం ఈ మహమ్మారి అంతు చూసేందుకు.. అన్ని దేశాల్లోనూ, రాష్ట్రాల్లోనూ జోరుగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. అయినప్పటికీ, గత రెండు వారాలుగా కరోనా మరింత వేగంగా విజృంభిస్తోంది. తెలంగాణలో కూడా భారీ సంఖ్య కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గత […]
భారత్‌లో కరోనా విశ్వరూపం..నిన్నొక్కరోజే 904 మృతి!
కంటికి కనిపించకుండా ప్రపంచదేశాలకు ముచ్చెమటలు పట్టిస్తున్న కరోనా వైరస్.. ఇప్పటికే కొన్ని లక్షల మంది ప్రాణాలను బలితీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి దెబ్బకు ప్రజలు అతలా కుతలం అయిపోతున్నారు. ఆ మధ్య తగ్గినట్టే తగ్గిన కరోనా.. ప్రస్తుతం వేగంగా విజృంభిస్తోంది. భారత్‌లోనూ కరోనా విశ్వరూపం చూపిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,68,912 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా పాజిటివ్ కేసులు 1,35,27,717 కి చేరింది. నిన్నొక్క రోజే 904 మంది కరోనాకు బలైపోగా.. […]