నేటి నుంచి రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్‌..ఎప్ప‌టి వ‌ర‌కంటే?

ప్రాణాంత‌క వైర‌స్ అయిన క‌రోనా రోజురోజుకు వేగంగా విస్త‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన క‌రోనా సెకెండ్ వేవ్‌లో విశ్వ‌రూపం చూపిస్తోంది. ఓవైపు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ జోరుగా కొన‌సాగుతున్నా.. ఈ మ‌హ‌మ్మారి వారు, వీరు అనే తేడా లేకుండా అంద‌రిపై పంజా విసురుతూనే ఉంది. ఈ క్ర‌మంలోనే కొన్ని కొన్ని రాష్ట్రాల్లో మ‌ళ్లీ లాక్‌డౌన్ విధిస్తున్నారు. తాజాగా మహారాష్ట్రలో కూడా సంపూర్ణ లాక్‌డౌన్ విధించారు. కరోనా మహమ్మారి తీవ్ర రూపం దాల్చుతోన్న నేపథ్యంలో మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉద్ధవ్‌ […]

ఏపీలో క‌రోనా బీభ‌త్సం..10 వేలకు చేరువ‌లో కొత్త కేసులు!

ప్ర‌పంచ‌దేశాల‌కు క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రినీ ముప్ప తిప్ప‌లు పెడుతోంది. ఇప్ప‌టికే ఈ ప్రాణాంత‌క వైర‌స్ కార‌ణంగా కొన్ని ల‌క్ష‌ల మంది ప్రాణాలు విడ‌వ‌గా.. ప్ర‌స్తుతం ఈ మ‌హ‌మ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేష‌న్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసులు నిన్న ప‌ది వేల‌కు చేరువ‌లో న‌మోదు అయ్యాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన […]

వెన‌క్కి త‌గ్గిన `జాంబిరెడ్డి` హీరో..`ఇష్క్​’ విడుదల వాయిదా!

`జాంబిరెడ్డి` సినిమాతో హీరోగా తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన తేజ స‌జ్జా.. తాజా చిత్రం `ఇష్క్‌`. `నాట్‌ ఎ లవ్‌స్టోరీ` అనేది ట్యాగ్‌లైన్‌. ఈ చిత్రంలో తేజ స‌జ్జాకు జోడీగా ప్రియా ప్రకాశ్‌ వారియర్ న‌టిస్తోంది. మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాను ఆర్.బి.చౌదరి సమర్పిస్తుండగా.. ఎన్వీ ప్రసాద్ , పారస్ జైన్,వాకాడ అంజన్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 23న విడుదల చేస్తున్నట్టు గ‌త వార‌మే చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. […]

దేశంలో క‌రోనా ఉదృక్త‌త‌..3 ల‌క్ష‌ల‌కు చేరువ‌లో కొత్త కేసులు!

ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వాల‌కు మ‌ళ్లీ క‌రోనా వైర‌స్ ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. ప్ర‌స్తుతం శ‌ర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ.. క‌రోనా జోరు ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. భార‌త్‌లో కూడా క‌రోనా కేసులు భారీగా న‌మోదు అవుతున్నాయి గత 24 గంటల్లో భారత్‌లో 2,95,041 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసుల‌తో దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,56,16,130 కు చేరుకుంది. అలాగే నిన్న 2,023 మంది […]

తెలంగాణ‌లో కొత్త‌గా 20 మంది క‌రోనాకు బ‌లి..పాజిటివ్ కేసులెన్నంటే?

చైనాలో పుట్టిన క‌రోనా వైర‌స్‌.. ప్ర‌పంచ‌దేశాల‌ను కుదిపేస్తున్న సంగ‌తి తెలిసిందే. కంటికి క‌నిపించ‌కుండా క‌ల్లోలం సృష్టిస్తున్న ఈ ప్రాణాంత‌క వైర‌స్‌.. ప్ర‌స్తుతం మ‌ళ్లీ శ‌ర వేగంగా విజృభిస్తోంది. దీంతో అన్ని దేశాల్లో, రాష్ట్రాల్లో క‌రోనా పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు భారీగా న‌మోదు అవుతున్నాయి. తెలంగాణ‌లోనూ నిన్న ఆరు వేల‌కు చేరువ‌లో క‌రోనా కేసులు న‌మోదు అయ్యాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా […]

ఏపీలో క‌రోనా మ‌ర‌ణమృదంగం..కొత్త‌గా ఎన్ని మ‌ర‌ణాలంటే?

ప్ర‌పంచ‌దేశాల‌కు క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రినీ ముప్ప తిప్ప‌లు పెడుతోంది. ఇప్ప‌టికే ఈ ప్రాణాంత‌క వైర‌స్ కార‌ణంగా కొన్ని ల‌క్ష‌ల మంది ప్రాణాలు విడ‌వ‌గా.. ప్ర‌స్తుతం ఈ మ‌హ‌మ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేష‌న్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసులు నిన్న ఎనిమిది వేల‌కు పైగా న‌మోదు అయ్యాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన […]

క‌రోనా బారిన ప‌డ్డ రాహుల్ గాంధీ!

మునుప‌టితో పోలిస్తే ప్ర‌స్తుతం క‌రోనా వేగంగా విజృంభిస్తున్న సంగ‌తి తెలిసిందే. సామాన్యుల పై‌నే కాకుండా.. సెలెబ్రెటీలు, రాజ‌కీయ నాయ‌కులు ఇలా అంద‌రిపై క‌రోనా పంజా విసురుతోంది. తాజాగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా క‌రోనా బారిన ప‌డ్డారు. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించారు. స్వల్ప లక్షణాలు కనిపించడంతో కోవిడ్ టెస్ట్ చేయించుకున్నానని… టెస్టుల్లో పాజిటివ్ అని తేలిందని చెప్పారు. ఇటీవల తనకు కాంటాక్ట్ లోకి వచ్చిన ప్రతి ఒక్కరూ టెస్ట్‌లు […]

జబర్దస్త్ వర్షకు కరోనా..ప‌రిస్థితి దారుణంగా ఉందంటూ పోస్ట్‌!

క‌రోనా వైర‌స్ మ‌ళ్లీ శ‌ర‌వేగంగా విజృంభిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఓవైపు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతున్నా.. మ‌రోవైపు క‌రోనా ఉగ్ర‌రూపం చూపిస్తోంది. ముఖ్యంగా టాలీవుడ్‌లో ఎంద‌రో సెల‌బ్రెటీల‌కు సోకిన క‌రోనా.. ఇప్పుడు బుల్లితెర‌పై కూడా అడుగు పెట్టింది. ప్ర‌ముఖ కామెడీ షో జబర్దస్త్ ద్వారా త‌క్కువ స‌మ‌యంలోనే ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న వ‌ర్ష తాజాగా క‌రోనా బారిన ప‌డ్డారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా వ‌ర్షానే లైవ్ ద్వారా తెలిపింది. `రెండు రోజుల నుంచి నాకు ఆరోగ్యం బాగాలేదు. మరి […]

గుడ్‌న్యూస్ చెప్పిన ప‌వ‌న్‌..ఆనందంతో గాల్లో తేలుతున్న ఫ్యాన్స్‌!

త‌గ్గిన‌ట్టే త‌గ్గిన క‌రోనా వైర‌స్ మ‌ళ్లీ విశ్వ‌రూపం చూపిస్తున్న సంగ‌తి తెలిసిందే. సెకెండ్ వేవ్‌లో వేగంగా విజృంభిస్తున్న క‌రోనా.. ఎవ‌ర్నీ వ‌దిలి పెట్ట‌డం లేదు. ముఖ్యంగా టాలీవుడ్‌లో క‌రోనా క‌ల్లోలం సృష్టిస్తోంది. ఇప్ప‌టికే ఎంద‌రో సెల‌బ్రెటీలు క‌రోనా బారిన ప‌డ‌గా.. ఇటీవ‌లె ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు కూడా సోకింది. పవన్ కు కరోనా సోకిన విషయాన్ని జనసేన పార్టీ అఫీషియల్‌గా ప్రకటించింది. దీంతో ఆయ‌న అభిమానులు తీవ్ర ఆందోళ‌న‌కు గ‌ర‌య్యారు. ప‌వ‌న్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని అభిమానుల‌తో […]