ప్రపంచదేశాలకు కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరినీ ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు విడవగా.. ప్రస్తుతం ఈ మహమ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేషన్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు నిన్న 11 వేలకు చేరువలో నమోదు అయ్యాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన […]
Tag: covid-19
కరోనాలోనూ ఆ పని కానిచ్చేస్తున్న నాని..ఆశ్చర్యపోతున్న ఫ్యాన్స్!
ప్రస్తుతం ప్రాణాంతక వైరస్ అయిన కరోనా వేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా దెబ్బకు చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా హీరోలందరూ తమ సినిమా షూటింగ్స్ ఆపేసి.. ఇంట్లో ఉంటున్నారు. అలాగే షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రాలు విడుదల వాయిదా పడుతున్నాయి. ఇలాంటి తరుణంలోనూ న్యాచురల్ స్టార్ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటికే టక్ జగదీష్ చిత్రాన్ని పూర్తి చేసిన నాని.. రాహుల్ సంకృత్యన్ తో `శ్యామ్ సింగ రాయ్` అనే భారీ […]
దేశంలో కొత్తగా 2,624 మంది కరోనాకు బలి..పాజిటివ్ కేసులెన్నంటే?
ప్రజలకు, ప్రభుత్వాలకు మళ్లీ కరోనా వైరస్ ముచ్చెమటలు పట్టిస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. ప్రస్తుతం శర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. భారత్‌లో కూడా కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి గత 24 గంటల్లో భారత్‌లో 3,46,786 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,66,10,481 కు చేరుకుంది. అలాగే నిన్న 2,624 మంది […]
తెలంగాణలో 7వేలకు పైగా కరోనా కేసులు..రికవరీ ఎంతంటే?
చైనాలో పుట్టిన కరోనా వైరస్.. ప్రపంచదేశాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. కంటికి కనిపించకుండా కల్లోలం సృష్టిస్తున్న ఈ ప్రాణాంతక వైరస్.. ప్రస్తుతం మళ్లీ శర వేగంగా విజృభిస్తోంది. దీంతో అన్ని దేశాల్లో, రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు భారీగా నమోదు అవుతున్నాయి. తెలంగాణలోనూ నిన్న ఏడు వేలకు చేరువలో కరోనా కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా […]
కేటీఆర్‌కు మంచు లక్ష్మీ సలహా..మండిపడుతున్న నెటిజన్లు!
సెకెండ్ వేవ్‌లో వేగంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ ఎవర్నీ వదిలి పెట్టడం లేదు. చిన్నా, పెద్దా, ఉన్నోడు, లేనోడు అనే తేడా లేకుండా అందరిపై పంజా విసురుతోంది. ఇప్పటికే ఎందరో ప్రముఖులు కరోనా బారిన పడతా.. తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు కూడా కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తెలిపారు. దీంతో టీఆర్ఎస్ పార్టీ నేతలు, అభిమానులు, సినీ ప్రముఖులు కేటీఆర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే నటి మంచు లక్ష్మీ కూడా […]
యాంకర్ ప్రదీప్‌కు కరోనా..అందుకే రవి అలా చేశాడట?
చైనాలో పుట్టుకొచ్చిన అతిసూక్ష్మజీవి అయిన కరోనా వైరస్.. అన్ని దేశాల్లోని అన్ని రాష్ట్రాలకు పాకేసి ముప్పతిప్పులు పెడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సెకెండ్ వేవ్‌లో కరోనా మరింత వేగంగా విస్తరిస్తుండడంతో.. సామాన్యులు, సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు ఇలా అందరూ ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా బుల్లితెర స్టార్ యాంకర్, హీరో ప్రదీప్ మాచిరాజు కూడా కరోనా బారిన పడినట్టు తెలుస్తోంది. ప్రదీప్ ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్నాడని.. వైద్యుల సూచన మేరకు చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. […]
అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పిన సోనూసూద్!
కరోనా వైరస్ సెకెండ్ వేవ్‌లో ఎంత వేగంగా విజృంభిస్తోందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కంటికి కనిపించుకు ప్రజలను, ప్రభుత్వాలను అల్లాడిస్తున్న కరోనా.. ఇప్పటికే లక్షల మందిని బలితీసుకుంది. సామాన్యులే కాదు.. సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు, క్రీడి కారులు ఇలా అందరూ కరోనా బారిన పడుతున్నారు. ఇటీవల నటుడు, సమాజ సేవకుడు సోనూ సూద్‌కు కూడా కరోనా సోకిన సంగతి తెలిసిందే. దాంతో అభిమానులు సోనూ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ఎంతగానో కోరుకున్నారు. అయితే అభిమానులు కోరుకున్నట్టుగానే జరిగింది. […]
దేశంలో కరోనా వికృతరూపం..3లక్షలకుపైగా కొత్త కేసులు!
ప్రజలకు, ప్రభుత్వాలకు మళ్లీ కరోనా వైరస్ ముచ్చెమటలు పట్టిస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. ప్రస్తుతం శర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. భారత్‌లో కూడా కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి గత 24 గంటల్లో భారత్‌లో 3,32,730 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,62,63,695 కు చేరుకుంది. అలాగే నిన్న 2,263 మంది […]
కరోనా ఎఫెక్ట్..అంత్యక్రియలకు 200 ఎకరాలు ఇచ్చిన ప్రభుత్వం!
చైనాలో పుట్టుకొచ్చిన అతిసూక్ష్మజీవి అయిన కరోనా వైరస్.. అన్ని దేశాల్లోని అన్ని రాష్ట్రాలకు పాకేసి మానవ మనుగడకే ముప్పుగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మహమ్మారి కాటుకు ఎందరివో ప్రాణాలు బలి కాగా.. మరెందరో హాస్పటల్స్‌లో ఈ వైరస్‌ను జయించేందుకు పోరాడుతున్నారు. ఇక ప్రస్తుతం సెకెండ్ వైవ్‌లో కరోనా ఊహించని రీతిలో వ్యాప్తి చెందుతోంది మన దేశంలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో కర్ణాటక కూడా ఒకటి. అక్కడ కరోనా పాజిటివ్ కేసులతో పాటు […]