ప్రజలకు, ప్రభుత్వాలకు మళ్లీ కరోనా వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. ప్రస్తుతం శర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. అయితే భారత్‌లో నిన్న కరోనా కేసులు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. కానీ, మరణాలు మాత్రం భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో భారత్‌లో 2,67,334 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ […]
Tag: covid-19
కరోనా బాధితుల కోసం ముందుకొచ్చిన ఇస్మార్ట్ పోరి!
ప్రస్తుతం కరోనా వైరస్ సెకెండ్ వేవ్ రూపంలో దేశాన్ని కకలావికలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి దెబ్బకు ప్రతి రోజు వేల మంది మృత్యువాత పడుతున్నారు. లక్షల్లో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. తమిళనాడులోనూ కరోనా వీర విహారం చేస్తోంది. ఈ క్రమంలోనే కరోనా బాధితులను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పిలుపునివ్వగా.. సూర్య ఫ్యామిలీ, దర్శకుడు ఏ.ఆర్.మురుగదాస్, హీరో అజిత్, రజనీకాంత్, రజనీకాంత్ కూతురు సౌందర్య ఇలా పలువురు […]
అక్కడ కూడా ప్రియుడిని వదలని నయన్..ఫొటోలు వైరల్!
సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార గత కొన్నేళ్లుగా కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌తో ప్రేమాయణం కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రేమ పక్షులు ఇప్పటికే ఎన్నో రొమాంటిక్ ట్రిప్స్ వేశారు. ఏ పండగ వచ్చినా కలిసే చేసుకుంటారు. భార్యభర్తల కంటే ఎక్కువ అన్యూన్యంగా ఉంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఎప్పుడూ విఘ్నేష్‌తోనే ఉండే నయన్.. కరోనా వ్యాక్సిన్ తీసుకునే సమయంలో కూడా వదిలి పెట్టలేదు. తాజాగా ఇద్దరూ కలిసే వెళ్లి వ్యాక్సిన్ వేయించుకున్నారు. వ్యాక్సిన్ విషయంలో […]
తెలంగాణలో 3వేలు దాటిన కరోనా మరణాలు..పాజిటివ్ కేసులెన్నంటే?
చైనాలో పుట్టిన కరోనా వైరస్.. ప్రపంచదేశాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. కంటికి కనిపించకుండా కల్లోలం సృష్టిస్తున్న ఈ ప్రాణాంతక వైరస్.. ప్రస్తుతం మళ్లీ శర వేగంగా విజృభిస్తోంది. దీంతో అన్ని దేశాల్లో, రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు భారీగా నమోదు అవుతున్నాయి. ఇక తెలంగాణలో భారీగా నమోదైన కరోనా కేసులు ప్రస్తుతం అదుపులోకి వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా […]
ఏపీలో మళ్లీ భారీగా నమోదైన కరోనా కేసులు..తాజా లిస్ట్ ఇదే!
ప్రపంచదేశాలకు కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరినీ ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు విడవగా.. ప్రస్తుతం ఈ మహమ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేషన్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు మొన్న తగ్గగా.. నిన్న మళ్లీ భారీగా నమోదు అయ్యాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. […]
దేశ ప్రజలకు ఊరిట..తగ్గుతున్న కరోనా కేసులు, కానీ..?
ప్రజలకు, ప్రభుత్వాలకు మళ్లీ కరోనా వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. ప్రస్తుతం శర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. అయితే భారత్‌లో నిన్న కరోనా కేసులు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. కానీ, మరణాలు మాత్రం భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో భారత్‌లో 2,63,533 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ […]
బ్లాక్ ఫంగస్ ముప్పు వారికే ఎక్కువట..బీ కేర్‌ఫుల్!
కరోనా వైరస్‌తోనే నానా తిప్పలు పడుతున్న ప్రజలకు ప్రస్తుతం బ్లాక్ ఫంగస్ మరో కొత్త భయంగా మారింది. కరోనా రోగుల్లో అత్యధికంగా కనిపిస్తున్న ఈ బ్లాక్ ఫంగస్ తెలుగు రాష్ట్రాల్లోనూ అడుగు పెట్టింది. ఇప్పటికే బ్లాక్ ఫంగస్‌తో కొందరు మృతి చెందగా.. కొందరు కంటి చూపును కోల్పోయారు. ఊపిరితిత్తులను కూడా ఈ బ్లాక్ ఫంగస్ తీవ్రంగా దెబ్బతీస్తుంది. దీంతో ఈ ప్రమాదకారి ఎప్పుడు ఎవర్ని ఎటాక్ చేస్తుందో తెలియక ప్రజలు హడలెత్తిపోతున్నారు. అయితే తాజాగా బ్లాక్ ఫంగస్ […]
తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు..మరణాలు ఎన్నంటే?
చైనాలో పుట్టిన కరోనా వైరస్.. ప్రపంచదేశాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. కంటికి కనిపించకుండా కల్లోలం సృష్టిస్తున్న ఈ ప్రాణాంతక వైరస్.. ప్రస్తుతం మళ్లీ శర వేగంగా విజృభిస్తోంది. దీంతో అన్ని దేశాల్లో, రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు భారీగా నమోదు అవుతున్నాయి. ఇక తెలంగాణలో భారీగా నమోదైన కరోనా కేసులు ప్రస్తుతం అదుపులోకి వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా […]
ఏపీలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు..109 మంది మృతి!
ప్రపంచదేశాలకు కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరినీ ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు విడవగా.. ప్రస్తుతం ఈ మహమ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేషన్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు నిన్న స్వల్పంగా తగ్గాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా […]