మాయదారి వైరస్ కరోనా తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ ముగిసిందని ఊపిరి పీల్చుకునే లోపే ఒమిక్రాన్ రూపంలో మరో వేరియంట్ కోరల చాస్తోంది. సామాన్యులే కాదు సినీ సెలబ్రెటీలు సైతం మళ్లీ వరసగా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా టాలీవుడ్ హీరో, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలిపిన మనోజ్.. గత కొద్ది రోజుల నుంచీ […]
Tag: corona positive
బిగ్‌బాస్ 5లో కలకలం రేపిన కరోనా..ఇద్దరికి పాజిటివ్..?
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 సెప్టెంబర్ 5 నుండి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ సారి కూడా కింగ్ నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరించబోతున్నారు. ఇప్పటికే ఈ షోలో పాల్గొనే కంటెస్టంట్ లను ఫైనల్ చేయగా.. ఆగష్టు 26 నుండి వారందరూ హైదరాబాద్ ఐటీసీ హోటల్లో క్వారంటైన్లోకి వెళ్లిపోయారు. అయితే ఇలాంటి తరుణంలో ఓ షాకింగ్ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ విషయం ఏంటంటే.. మాయదారి కరోనా వైరస్ బిగ్ […]
నటుడు పోసాని ఇంట కలకలం రేపిన కరోనా!
సినీ ఇండస్ట్రీలో ఎందరో ప్రముఖులు కరోనా బారిన పడి నానా ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే. కొందరైతే ప్రాణాలు కూడా విడిచారు. ఇదిలా ఉంటే.. తాజాగా సినీ నటుడు పోసాని కృష్ణ మురళి ఇంట కరోనా కలకలం రేపింది. పోసాని కృష్ణమురళికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. పోసానితో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కూడా కరోనా సోకింది. ఈ విషయాన్ని పోసాని స్వయంగా వెల్లడించాడు. ఇక గచ్చిబౌళి ఏఐజీ ఆస్పత్రిలో పోసాని చికిత్స తీసుకుంటున్నారు. ఇక […]
కరోనా బారినపడ్డ అత్త.. కోడలిని ఏం చేసిందో తెలిస్తే షాకే!
కరోనా సెకెండ్ వేవ్ రూపంలో విరుచుకు పడుతున్నా.. మనుషులో పైశాచికత్వం పెరుగుతుందే కాని, మానవత్తం పెరగడం లేదు. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. కరోనా బారిన పడ్డ ఓ అత్త.. కోడలిపై శాడిజం చూపించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్‌కు చెందిన ఓ మహిళకు కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం సోమారిపేట పరిధిలోని నెమిలిగుట్ట తండా వాసితో మూడేళ్ల క్రితం పెళ్లైంది. ఈ […]
బిగ్‌బాస్ విన్నర్ అభిజిత్ ఇంట్లో కరోనా కలకలం!
దేశవ్యాప్తంగా సెకెండ్ వేవ్‌లో కరోనా విరుచుకు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి ఎప్పుడు, ఎటు నుంచి వచ్చి ఎటాక్ చేస్తుందో కూడా ఊహించలేకపోతున్నారు. ఈ క్రమంలోనే సామాన్యుడు, సెలబ్రెటీ అనే తేడా లేకుండా అందరూ కరోనా బారిన పడుతున్నారు. తాజాగా తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ అభిజిత్ ఇంట్లో కరోనా కలకలం సృష్టించింది. అభిజిత్ తల్లి లక్ష్మి ప్రసన్నకి కరోనా సోకింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా […]
కరోనా బారిన పడ్డ బాలీవుడ్ ఫైర్ బ్రాండ్!
కంటికి కనిపించని కరోనా వైరస్ సెకెండ్ వేవ్‌లో దేశ ప్రజలను ఏ స్థాయిలో అతలా కుతలం చేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ క్రమంలోనే రోజు రోజుకు లక్షల సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. సామాన్య ప్రజలు మాత్రమే కాదు రాజకీయ, సినీ ప్రముఖులు కూడా కరోనా బారిన పడుతూ నానా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తాజాగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ కు కూడా కరోనా సోకింది. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందనే […]
సిగరెట్ పెట్టిన చిచ్చు..ఒకేసారి 18 మందికి కరోనా!
దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనా పేరే వినిపిస్తోంది. సెకెండ్ వేవ్‌లో కరోనా ఊహించని రీతిలో విజృంభిస్తూ ప్రజలను ముప్పతిప్పులు పెడుతోంది. ఈ మహమ్మారి ఎప్పుడు ఎటు నుంచి ఎటాక్ చేస్తుందో తెలియక ప్రజలు హడలెత్తిపోతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఒక సిగరెట్ కారణంగా 18 మంది కరోనా బారిన పడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. శ్రీనగర్ కాలనీలో నివాసముండే ఓ మార్కెటింగ్ మేనేజర్ ఇటీవల బయటకు వెళ్లాడు. మార్గం మధ్యలో ఆగినప్పుడు అక్కడ సమీపంలో ఒకరు సిగరెట్ […]
యాంకర్ ప్రదీప్‌కు కరోనా..అందుకే రవి అలా చేశాడట?
చైనాలో పుట్టుకొచ్చిన అతిసూక్ష్మజీవి అయిన కరోనా వైరస్.. అన్ని దేశాల్లోని అన్ని రాష్ట్రాలకు పాకేసి ముప్పతిప్పులు పెడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సెకెండ్ వేవ్‌లో కరోనా మరింత వేగంగా విస్తరిస్తుండడంతో.. సామాన్యులు, సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు ఇలా అందరూ ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా బుల్లితెర స్టార్ యాంకర్, హీరో ప్రదీప్ మాచిరాజు కూడా కరోనా బారిన పడినట్టు తెలుస్తోంది. ప్రదీప్ ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్నాడని.. వైద్యుల సూచన మేరకు చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. […]
బ్రేకింగ్: కరోనా బారిన పడ్డ మంత్రి కేటీఆర్!
కంటి కనిపించకుండా ముప్ప తిప్పలు పెడుతున్న కరోనా సెకెండ్ వేవ్‌లో ఎంత వేగంగా విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సామాన్యులు, సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు, క్రీడా కారులు అనే తేడా లేకుండా ఈ మహమ్మారి అందరిపై పంజా విసురుతోంది. తాజాగా తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కూడా కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలు కనిపించడంతో తాజాగా కేటీఆర్ కరోనా టెస్ట్ చేయించుకోగా.. అందులో ఆయనకు పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా […]