శ్రీలీలకు కూడా బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టేనా..?

టాలీవుడ్ లోకి మొదట పెళ్లి సందD అనే సినిమాతో హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ శ్రీ లీల.. ఆ తర్వాత రవితేజతో ధమాక చిత్రంతో మంచి క్రేజీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో దాదాపుగా డజన్కు పైగా సినిమాలు ఉన్నాయి. ఇటీవల స్కంద సినిమాలో నటించిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఇందులో కూడా తననటనతో అందరిని ఆకట్టుకున్న శ్రీ లీల ఈ సినిమా మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. […]

అందుకే హీరోయిన్ రెజీనా ఫెయిల్యూర్ హీరోయిన్గా మిగిలిపోతోందా..?

టాలీవుడ్ ప్రేక్షకులకు హీరోయిన్ రెజీనా కాసాండ్రా మొదట ఎస్ఎంఎస్ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి వరుస విజయాలతో దూసుకుపోయిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం చేతిలో ఒక్క సినిమా లేకోకుండా ఉండే పరిస్థితి ఏర్పడింది. రెజీనా ఎలాంటి పాత్రలోనైనా సరే అందరిని ఆకట్టుకుంటూ ఉంటుంది. గతంలో టాలీవుడ్ హీరో తో ప్రేమలో పడి విఫలం కావడం చేత ఈమె సినీ కెరియర్ మీద పెద్దగా ఆసక్తి చూపలేదని వార్తలు వినిపిస్తూ […]

ఆ నా కొడుకులకి పెద్దరికం అవసరమా అంటున్న రాఘవేంద్రరావ్..?

దర్శక రత్న దాసరి నారాయణరావు ఉన్నంత వరకు సినీ ఇండస్ట్రీ ఎంతో క్రమశిక్షణతో ఉండేది. సినీ పరిశ్రమలో ఎలాంటి సమస్యలైనా ఆయనే పరిష్కరించేవారు. అలాంటి వ్యక్తి మరణించిన తర్వాత ఇండస్ట్రీ పెద్దలు ఎవరు వ్యవహరిస్తారని ప్రశ్న ఇప్పుడు ఎక్కువగా హాట్ టాపిక్ గా మారుతోంది. ఆ స్థానం ఒక బడా స్టార్ హీరోదే అని కొందరు అంటే. మరికొందరు మాత్రం దాసరి నారాయణ లేని లోటు ఎవరూ తీర్చలేనిది అని అంటుంటారు. కొందరైతే ఏకంగా ఆ దాసరి […]

మన స్టార్ హీరోల పిల్లలు వెండితెరపై ఎవరెవరు నటించబోతున్నారో తెలుసా ?

సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా హీరోలు ఎంతో స్టార్డం సంపాదిస్తుంటారు. తమ పిల్లలు అంతే స్టార్ డమ్ సంపాదించాలని ఉద్దేశంతోనే చిన్నప్పటి నుంచి వారికీ అన్ని విధాలుగా నటన నేర్పిస్తూ ఉంటారు. అయితే ఇటీవల స్టార్ హీరోలు సైతం తమ పిల్లలను ఇప్పటినుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేలా చేస్తున్నారు..ఇక వారి గురించి తెలుసుకుందాం. 1). సితార: మన సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు. ఇక అంతే కాకుండా సితార ప్రముఖ ఛానల్ లో వెబ్ సీరీస్ కు […]