అప్పుడు మోహన్ బాబు..ఇప్పుడు చిరంజీవి..సేమ్ ఫార్ములా రిపీట్ చేస్తున్న పెద్దాయన..?

యస్..తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇదే మాట నిజం అంటున్నారు సినీ వర్గాలు. కోట్లాది మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఎదురుచూస్తున్న షో..బాలయ్య అన్ స్టాపబుల్. ఆహా వాళ్ళతో కలిసి బాలయ్య తన కెరీర్ లోనే మొదటిసారి ఓ షో కి హోస్ట్ గా వ్యవహరించాడు. అప్పటికి వరకు బాలయ్య లోని కోపం, ప్రేమ, స్మైల్, యాక్షన్ చూసిన జనాలకు ఫస్ట్ టైం ఆయన లోని చిలిపి అల్లరిని కూడా చూయించాడు. ఆహాలో అన్ స్టాపబుల్ […]

చిరు – బాల‌య్య బాక్సాఫీస్ వార్ రెడీ… ఎవ్వ‌రూ త‌గ్గేదేలే…!

మెగాస్టార్ చిరంజీవి, నంద‌మూరి బాల‌కృష్ణ త‌మ సినిమాల‌తో ఒకేసారి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పోటీ ప‌డితే పోరు మామూలుగా ఉండ‌ద‌రు. ఈ క్ర‌మంలోనే వీరిద్ద‌రు 2017 సంక్రాంతి కానుక‌గా త‌మ కెరీర్‌లోనే ప్ర‌తిష్టాత్మ‌క సినిమాల‌తో పోటీ ప‌డ్డారు. చిరు 150వ సినిమా ఖైదీ నెంబ‌ర్ 150, ఇక బాల‌య్య వందో సినిమా గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమా కూడా అదే సంక్రాంతికి రిలీజ్ అయ్యింది. ఈ రెండు సినిమాలు సూప‌ర్ హిట్ అయ్యాయి. ఇక ఇప్పుడు మ‌రోసారి ఈ ఇద్ద‌రు […]

ప‌వ‌న్ అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేసిన సినిమా ఏదో తెలుసా…!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి తెలుగు చిత్రసీమలో తెలియని వారంటూ ఎవరూ ఉండరు.. ఇక ఈయన సినిమా విడుదల అవుతుందంటే చాలు థియేటర్ల వద్ద రెండు మూడు రోజుల నుంచే పవన్ అభిమానులు చేసే హంగామా అంతా ఇంతా ఉండదు అని చెప్పవచ్చు. మొదటిసారి దర్శకుడు అవుదామనుకున్న పవన్ కళ్యాణ్ హీరోగా మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమా ద్వారా మొదటిసారి తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఇకపోతే అందరి కోరిక […]

ఫ్యాన్స్‌కు ‘ మెగా ‘ షాక్ త‌గిలిందే… చిరు షాకింగ్ డెసిష‌న్‌…!

మెగాస్టార్ చిరంజీవి పదేళ్ల పాటు ఖాళీగా ఉండి త‌న 150 సినిమా ఖైదీ నెంబ‌ర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చారు. రీ ఎంట్రీ త‌ర్వాత చిరు రేంజ్‌కు త‌గ్గ సినిమా ప‌డ‌డం లేదు. ఈ విష‌యంలో అభిమానులు కూడా డిజ‌ప్పాయింట్ గానే ఉన్నారు. ఖైదీ నెంబ‌ర్ 150 సినిమా అస‌లే రీమేక్‌. త‌మిళ్‌లో వ‌చ్చిన మూడు నాలుగేళ్ల‌కు కానీ తెలుగులో రీమేక్ చేయ‌లేదు. పైగా వీక్ క‌థ‌నం.. ముత‌క కామెడీ.. ప‌స‌లేని డైలాగులు ఉన్నా కూడా కొన్ని […]

చిరంజీవి కోసం కలెక్టర్ సంబంధాన్నే వద్దనుకున్న సురేఖ.. అప్పుడు ఏం జరిగిందంటే..!

సినిమా సెలబ్రిటీల పెళ్లిళ్లు ఎక్కువ కాలం నిలబడవు అనేది చాలా సార్లు రుజువైంది. పవన్ కల్యాణ్, నాగ చైతన్య, అమీర్ ఖాన్, ధనుష్ ఇలా చెప్పుకుంటూ పోతే విడాకులు తీసుకున్న వారు చాలా మందే ఉన్నారు. అయితే శ్రీకాంత్-ఊహ, మహేష్-నమ్రత.. ఇలా కొందరు మాత్రం పిల్లాపాపలతో సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి-సురేఖ దంపతులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. సురేఖ, చిరంజీవి 1960లో అంటే 42 ఏళ్ల క్రితం మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. […]

పవన్ చేసిన పనికి చిరంజీవికి క్షమాపణ చెప్పుకోవాల్సిన పరిస్థితి.. అసలేం జరిగిందంటే…!

పవన్ కల్యాణ్ ఒక పవర్ స్టార్‌గా మారారు అంటే అందులో చిరంజీవి పాత్ర అత్యంత ముఖ్యమైనదని చెప్పచ్చు. పవన్ యువ ప్రాయంలో చంచలమైన మనస్తత్వంతో సతమతమవుతున్నప్పుడు చిరంజీవియే అతన్ని సరైన మార్గంలో నడిపించారు. ఒక అన్నలా కంటే తండ్రిలా చిరు పవన్ జీవితాన్ని చక్కదిద్దారని చెప్పవచ్చు. చిరు చాలా నెమ్మదస్తుడయితే.. పవన్ చాలా దూకుడుగా ఉంటాడు. ఈ దూకుడు వల్లే ఒకనొక సందర్భంలో చిరంజీవి కొందరికి క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది. ఇదంతా చాలా కాలం క్రితం జరిగింది. […]

శ్రీదేవి కండీష‌న్ల‌తో ఆగిపోయిన చిరంజీవి సినిమాలు ఇవే…!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలనాటి హీరోయిన్ శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఇక హీరో చిరంజీవి గురించి కూడా ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక వీరిద్దరూ ఎంతో మంది అభిమానులను సంపాదించారు. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో మొదటి సారి గా వచ్చిన చిత్రం మోసగాడు.. ఆ తరువాత రాణికాసుల రంగమ్మ.. జగదేకవీరుడు అతిలోకసుందరి, ఎస్పీ పరశురామ్ వంటి చిత్రాలలో నటించారు. ఇక 1980వ సంవత్సరంలో వీరిద్దరూ స్టార్ పొజిషన్లో ఉన్నారు. ఇక జగదేకవీరుడు అతిలోకసుందరి […]

ఆ సినిమా నా రాంగ్ సెల‌క్ష‌న్‌.. వెంక‌టేష్ చేస్తే సూప‌ర్‌హిట్ అన్న చిరంజీవి…!

సినిమా రంగంలో కొంద‌రు హీరోల‌కు కొన్ని క‌థ‌లు బాగా సూట్ అవుతాయి. ఇది నిజం కూడా కొంద‌రు హీరోలు యాక్ష‌న్ చేస్తేనే బాగుంటుంది.. మ‌రి కొంద‌రు హీరోలు కామెడీ చేస్తే బాగుంటుంది. యాక్ష‌న్ హీరోలు కామెడీ చేస్తే ప్రేక్ష‌కుల‌కు ఎక్క‌దు. అలాంట‌ప్పుడు ఎంత మంచి స‌బ్జెక్ట్‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చినా కూడా ఆ సినిమాలు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోలేవు. ఈ క్ర‌మంలోనే మెగాస్టార్ చిరంజీవి కూడా తాను నటించిన ఓ సినిమా గురించి చేసిన కామెంట్లు ఇంట్ర‌స్టింగ్‌గా మారాయి. […]

చిరంజీవినే భ‌య‌పెట్టిన ఆ హీరోయిన్ ఎవ‌రో తెలుసా …?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్వయంకృషి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన చిరంజీవి అతి తక్కువ సమయంలోనే మెగాస్టార్ గా పేరు సంపాదించారు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా.. ఎవరి సపోర్టు లేకుండా కేవలం తన సొంత టాలెంట్ తోనే చిరంజీవి పైకి వచ్చారని చెప్పవచ్చు. 1980 లో అప్పటి టాప్ హీరోయిన్ లలో రాధిక, భానుప్రియ, సుమలత, మాధవి , రాధ ఇలా ఎంతో మంది హీరోలతో చిరంజీవి […]