మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుస సినిమాలతో చాలా జోరు పెంచారు.. చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీ హీరోగా మారిపోయారు. ఇక ఇటీవల ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగ భారీ డిజాస్టర్ ను చవిచూసిస్తుంది అయితే ఇక తన తదుపరి చిత్రాల పైన కాస్త ఎక్కువ శ్రద్ధ పెట్టి మరింత ఇంట్రెస్టింగ్ కథలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక చిరంజీవి నటిస్తున్న చిత్రాలలో గాడ్ ఫాదర్, బోళా శంకర్, వాల్తేర్ […]
Tag: Chiranjeevi
మహేష్ ఫ్యాన్స్ కు ఝలక్ ఇవ్వబోతున్న మెగా ఫాన్స్..!!
ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు బర్తడే సందర్భంగా ఆయన నటించబోతున్న అప్ కమింగ్ సినిమాలకు సంబంధించి ఎటువంటి టీజర్స్ , ట్రైలర్స్ లేకపోవడంతో మళ్లీ పోకిరి సినిమాను తెలుగు రాష్ట్రాలలో భారీ ఎత్తున స్పెషల్ షోలను స్క్రీనింగ్ చేసి మంచి లాభం పొందిన విషయం తెలిసిందే. ముఖ్యంగా 100 స్క్రీన్స్ లో అనుకుంటే ఏకంగా 350 స్క్రీన్ వరకు ఈ సినిమా ఆడింది. అంతేకాదు ఎక్కడ చూసినా మహేష్ బాబు సినిమాకు భారీ రెస్పాన్స్ రావడంతో […]
మంచు విష్ణును మళ్లీ కెలికిన శ్రీకాంత్… పంచ్ అదిరిందిగా…!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరో శ్రీకాంత్ తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను బాగా అలరించారు. ముఖ్యంగా ఈ నటుడు చిరంజీవికి వీర అభిమాని అని చెప్పవచ్చు. అందుచేతనే చిరంజీవి సినిమాలో తనకు ఏదైనా పాత్ర వస్తే కచ్చితంగా వదులుకోకుండా వాటిలో నటిస్తూ ఉంటారు. ఇక తాజాగా చిరంజీవి సపోర్ట్ చేసిన ప్రకాష్ రాజు ప్యానెల్ లో పోటీగా నిలిచారు శ్రీకాంత్. అయితే అనూహ్యంగా మంచు విష్ణు మా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అయితే ఇదంతా ఇలా ఉండగా […]
చిరంజీవి పైన ఇష్టం లేకనే.. అల్లు అర్జున్ అలా చేస్తున్నారా..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు.. అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రంతో పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించారు. వచ్చే నెలలో పుష్ప-2 సినిమాకు సంబంధించి షూటింగ్లో కూడా పాల్గొనబోతున్నాడు ఇక ఈ సినిమా పైన కూడా అభిమానులకు చాలా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇక తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరంజీవికి ఉన్న స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక […]
అశ్వినీ దత్: ఎన్టీఆర్ గురించి ఎవరికీ తెలియని అతిపెద్ద రహస్యం!!
నందమూరి తారక రామారావు ఇండస్ట్రీలోకి రాక ముందు ఎంతోమంది ఆర్టిస్టులు తెరమీదకి రావడం జరిగింది. ఆ తర్వాత కూడా ఎంతోమంది తమదైన నటనతో ముద్ర వేసుకున్నారు. కానీ తెలుగు సినీ చరిత్రలో ఎన్టీఆర్ కి ఉన్నంత స్థానం మరొక ఏ హీరోకి లేదని చెప్పవచ్చు. ముఖ్యంగా నటన పరంగా.. భాషాపరంగా .. గ్లామర్ పరంగా హీరోయిన్ లు సైతం ఆయనతో పోటీపడేవారు అన్నట్లుగా సమాచారం. ఇక ప్రతి ఒక్కరిని ప్రేమించడం , గౌరవించడం, మాటకి కట్టుబడి ఉండడం […]
అక్కాచెల్లెళ్లతో కలిసి నటించిన ఏకైక స్టార్ హీరో ఎవరో తెలుసా..?
సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లు తండ్రి కొడుకులతో రొమాన్స్ చేసిన సందర్భాలు మనం చాలానే చూసాము.. ఒకసారి తండ్రి సినిమాలో నటిస్తే .. మరొకసారి కొడుకు సినిమాలో నటించి ఇలా ప్రేక్షకులను ఎంతోమంది అలరించారు. కానీ అక్కా చెల్లెళ్లతో కలిసి నటించిన ఏకైక స్టార్ హీరో ఒకరు ఉన్నారు . ఆయన ఎవరో కాదు మెగాస్టార్ చిరంజీవి. రాధిక, నిరోష, జ్యోతిక , రోషిని, నగ్మా వంటి అక్కాచెల్లెళ్లతో నటించిన ఏకైక హీరోగా మెగాస్టార్ చిరంజీవి రికార్డ్ సృష్టించడం […]
ప్రైమ్ పాపర్టీని కోట్లకు అమ్ముకున్న చిరు… ఎన్ని కోట్లు అంటే..!
మెగాస్టార్ చిరంజీవి సినిమాల ద్వారా ఎంత పేరు సంపాదించుకున్నారో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాజకీయ పార్టీని ఏర్పాటు చేసినప్పటికీ ముఖ్యమంత్రి పదవిని చేజిక్కించుకోలేక చివరికి రాజకీయాలకు దూరంగా ఉన్న చిరంజీవి కేంద్ర మంత్రి పదవి చేపట్టడం జరిగింది. ఇక ప్రస్తుతం సినిమాలలో బిజీగా ఉంటూ యంగ్ హీరోలతో పోటీ పడుతూ ఆరుపదుల వయసులో కూడా వరుస సినిమాలు చేస్తూ మరింత ఇమేజ్ను సొంతం చేసుకుంటున్నారు చిరంజీవి. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవికి ఆస్తిపరంగా కూడా ఎన్నో వేలకోట్ల […]
మెగాస్టార్ ఆటోజానీ వస్తోందా… ఇలా ట్విస్ట్ ఇచ్చారేంటి…!
పూరీ- చిరంజీవి కాంబోలో ఆటోజాని రావల్సిఉంది కాని కొన్ని అనివార్య కారణాల వల్ల అగిపొయింది. అయితే ఇటీవల వారి టర్మ్స్ బాగానే ఉన్నాయి. రీసెంట్‌గా పూరి గాడ్ ఫాదర్ సెట్ లో చిరంజీవిని కలవటం… అదే క్రమంలో పూరి ఈ సినిమాలో ఒక కీలకపాత్రర పోషించడం… ఇలా చూస్తుంటే వీళ్ళిద్దరు మళ్లీ కలిసి పనిచేసేందుకు ఆసక్తిగానే ఉన్నారని తెలుస్తోంది. తాజాగా చిరంజీవి లైగర్ సినిమా ప్రమోషన్లకి రావడం వంటి.. వీరి మధ్య బంధం మరింత స్ట్రాంగ్‌గా ఉన్నట్టే […]
తెలుగులో నంబర్ వన్ హీరో అతడే.. సందడి చేస్తున్న అభిమానులు..!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు సర్వే నిర్వహిస్తూనే ఉంటారు. ఇక ఈ సర్వేల ద్వారా టాలీవుడ్ లో ఎవరు నెంబర్ వన్ హీరో అనే విషయం కూడా వెల్లడిస్తూ ఉంటారు . ఇక తాజాగా ఆర్మాక్స్ మీడియా ప్రతినెల సర్వే నిర్వహించి.. ఆ సర్వే ఫలితాలను వెల్లడిస్తుందని విషయం చాలామందికి తెలియదనే చెప్పాలి. ఇక ఈ సంస్థ మోస్ట్ పాపులర్ మేల్ స్టార్స్ జూలై 2022 తెలుగు కు సంబంధించిన ఫలితాలను తాజాగా విడుదల చేసింది. ఇక […]