తెలుగు డైరెక్టర్లకు మెగాస్టార్ చిరంజీవి సూచనలు… వీరినుద్దేశించే మాట్లాడారా?

తెలుగునాట మెగాస్టార్ చిరంజీవి అంటే ఎవరో తెలియని వారు వుండరు. ఇక చిరంజీవిగారి పెద్దమనసు గురించి అందరికీ తెలిసిందే. తాజాగా చిరు ఓ చిన్న సినిమాకు తన వంతు సాయం అందించారు. అవును.. ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా వెళ్లి సదరు చిత్ర యూనిట్ ని ఆశీర్వదించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ పూర్ణోదయ మూవీ క్రియేషన్స్‌ అనుబంధ సంస్థ అయిన శ్రీజ ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మించిన సినిమా ఫస్ట్ డే […]

అదేంటి నాగ్‌కు చిరుకు ఎక్క‌డ తేడా వ‌చ్చింది… నాగ్ ఎందుకు ఈ షాకింగ్ డెసిష‌న్ తీసుకున్నాడు…!

సీనియర్ హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలుగా కొనసాగుతున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి నాలుగు మూల స్తంభాలుగా ఉంటూ వస్తున్నారు. 80,90వ దశంలో వీళ్ళ సినిమాలు విడుదలవుతున్నాయి అంటే సినీ అభిమానులకు పండగల ఉండేది. ఇప్పటికీ వీళ్ళు కుర్ర హీరోలకి పోటీ వ‌స్తూ సినిమాలు చేస్తూ వస్తున్నారు. బాలకృష్ణ- చిరంజీవి యాక్షన్ సినిమాలు చేస్తూ మాస్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. బాల‌కృష్ణ‌- చిరంజీవి సినిమాలు రిలీజ్ అంటే అభిమానులకి యుద్ధంలా […]

చిరంజీవిని కలిస్తే ఆ సినిమా డిజాస్టరెనా…!!

తాజాగా హీరో విజయ్ దేవరకొండ నటించిన చిత్రం లైగర్. ఈ సినిమాని డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ఇందులో హీరోయిన్గా అనన్య పాండే నటించగా.. ముఖ్యమైన పాత్రలలో మైక్ టైసన్, రమ్యకృష్ణ తదితరులు నటించారు. ఇదంతా ఇలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నది. అదేమిటంటే విజయ్ హీరోగా వచ్చిన ఈ సినిమా ఫ్లాప్ కావడంతో ఈ సినిమా ఫ్లాప్ ని కూడా చిరంజీవికి […]

బిగ్ ఫెస్టివల్స్ పై కన్నేసిన మెగాస్టార్… ఈసారి గురి తప్పదు గురూ!

బహుశా తెలుగునాట మెగాస్టార్ చిరంజీవి అంటే తెలియని మనిషి వుండరు అంటే అతిశయోక్తిగా ఉంటుంది. నేడు ఆ మెగా వృక్షఛాయలో అనేకమంది హీరోలు టాలీవుడ్ కి పరిచయం అయ్యారు. ‘పునాదిరాళ్ళు’ అనే సినిమాతో కొణిదెల శివ శంకర వరప్రసాద్ అనే వ్యక్తి చిరంజీవిగా ఎదిగిన తీరు వర్ణనాతీతం. ఇక అతని సినిమా వస్తుందంటే సినిమా థియేటర్ల దగ్గర ఎలాంటి సందడి నెలకొంటుందో వేరే చెప్పాల్సిన పనిలేదు. మాస్ జనాలు అతని సినిమా అంటే పడి చస్తారు. క్లాస్ […]

పూరి గత పాపాలకు విజయ్ బలి… టైం చూసి కొట్టిన మెగా ఫ్యాన్స్..!?

రాజమౌళి బాహుబలి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమను పాన్‌ ఇండియా లెవెల్‌కు తీసుకు వెళ్లిపోయాడు. ఆ త‌ర్వాత వ‌రుస పాన్ ఇండియా సినిమాల ప‌రంప‌ర‌లో ఈ రోజు విజ‌య్ దేవ‌ర‌కొండ లైగ‌ర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోల ఫ్యాన్స్ మ‌ధ్య వాతావ‌ర‌ణం స‌రిగా లేదు. గ‌తంలో విజయ్ దేవరకొండ, పూరి జ‌గ‌న్నాథ్ చేసిన కొన్ని వ్యాఖ్య‌లు చిరంజీవి, మెగా ఫ్యాన్స్‌ను బాగా హ‌ర్ట్ చేశాయి. ఇక ఇప్పుడు వాళ్లంతా లైగ‌ర్‌ను టార్గెట్ […]

భూములపై ఇన్వెస్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరోస్ వీళ్లే..!!

సాధారణంగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కాలం నుంచి చాలామంది హీరోలు సినిమాల ద్వారా సంపాదించిన డబ్బును ఎక్కువగా భూములపై పెట్టుబడి పెట్టి అధిక లాభం పొందుతున్న విషయం తెలిసిందే. ఇక నాటి నుంచి నేటి వరకు ఇదే పద్ధతి కొనసాగుతూ వస్తోంది.. ఎన్టీఆర్ ను మొదలుకొని నేటితరం కొత్త హీరోల వరకు ఇదే పద్ధతి ఫాలో అవుతూ ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నారు. ఇక ఈ క్రమంలోని 20 సంవత్సరాలు క్రితం 10,000 రూపాయల విలువ చేసే భూములు ప్రస్తుతం […]

చిరంజీవి లేకుంటే నేను అప్పులలో కూరుకు పోయేవాడిని: శరత్ కుమార్

ప్రముఖ తమిళనాడు నటుడు R. శరత్ కుమార్ తెలుగు ప్రేక్షకులకు, తమిళ ప్రేక్షకులకు, కన్నడ ప్రేక్షకులకు మలయాళం ప్రేక్షకులకు సుపరిచితమే. ఇప్పటివరకు వందకు పైగా సినిమాలలో నటించి ఎంతో మంచి పేరు తెచ్చుకున్నప్పటికీ ఈ నటుడికి ఆర్థికంగా ఇబ్బందులు వెంటపడ్డాయట. ఈ విషయాన్ని శరత్ కుమార్ ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది. అటువంటి సమయంలో చిరంజీవి తనకు సహాయం చేశారని ఆ విషయాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని తెలియజేశారు శరత్ కుమార్.. వాటి గురించి పూర్తి వివరాలను చూద్దాం.ఇక […]

చిరంజీవిపై యాంకర్ అనసూయ సంచలన కామెంట్స్… అలా జరిగిందట!

మెగాస్టార్ చిరంజీవి… పరిచయం అక్కర్లేని ఓ అద్భుతం. తెలుగు తెరపై క్లాస్, మాస్ అనే తేడాలేకుండా అశేషజనాభిమానాలను సొంతం చేసుకున్న అగ్రనటుడు. నేడు మెగాస్టార్ అనే వృక్షఛాయలో ఓ అరడజనకు పైగా హీరోలు తయారయ్యారు అంటే అర్ధం చేసుకోండి. రాబోయే తరాలకు ఓ రూట్ ని ఏర్పాటు చేసారు కొణిదెల శివ శంకర వరప్రసాద్. సినిమాల పరంగా ఎప్పుడో సెంచరీ కొట్టేసిన మెగాస్టార్ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా కుర్ర హీరోలకు ధీటుగా అడుగులేస్తున్నారు. ప్రస్తుతం […]

మామ కు కోడలు పిల్ల అద్దిరిపోయే సర్ ప్రైజ్..మెగా హీరోలు కూడా షాక్..!

టాలీవుడ్ సీనియర్ హీరోలలో చిరంజీవి ఒకరు. తాజాగా ఆయన పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో అట్టహాసంగా జరుపుకున్నారు. దీంతో పాటు అంతకు ముందు రోజు వేలాదిగా తరలివచ్చిన మెగా అభిమానులతో మెగా కార్నివాల్ పేరుతో ఒక స్పెషల్ ఈవెంట్ నిర్వహించారు. ఈవెంట్‌ని మెగా అభిమానులు గ్రాండ్ సక్సెస్ చేశారు. దీంతోపాటు చిరంజీవికి సిని, రాజకీయ ప్రముఖులతో పాటు మెగా అభిమానులు తమ సోషల్ మీడియా ద్వారా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే […]