ఉపాసన విషయంలో చిరంజీవికి అదొక్కటే కంప్లైంట్ ఉండిపోయిందట?

టాలీవుడ్లో మెగా ప్రస్థానం గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇక అతని వారసుడిగా రామ్ చ‌రణ్ ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తున్నాడో మీకు తెలియంది కాదు. ఆయన సతీమణి ఉపాస‌న గురించి కూడా తెలిసినదే. చూడ‌ముచ్చ‌టైన జంట‌గా పేరు తెచ్చుకున్న రామ్ చ‌ర‌ణ్ ఉపాస‌న పెళ్లై దాదాపు ప‌దేళ్లు అవుతున్నా, వారికి పిల్ల‌లు ఎప్పుడు పుడ‌తారా అని అభిమానులు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. అప్ప‌ట్లో ఓ సారి ప్ర‌గ్నెన్సీ విష‌యం గురించి ఉపాస‌న‌ని ప్ర‌శ్నించ‌గా, దానికి ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చిన […]

Godfather: సినిమాలో సల్మాన్ ఖాన్ ఇష్టం లేకుండానే నటించారా..?

గాడ్ ఫాదర్. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ సినిమా అక్టోబర్ 5వ తేదీన దసరా కానుకగా విడుదలవుతున్న విషయం తెలిసిందే. మలయాళ రీమేక్ లూసీఫర్ ఆధారంగా ఈ సినిమాను రీమేక్ చేస్తున్నారు. ఇక ఇందులో అతిథి పాత్రలో సల్మాన్ ఖాన్ నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఇందులో కీలకపాత్రలో లేడీ సూపర్ స్టార్ నయనతార తో పాటు ఆమెకు భర్త పాత్రలో సత్యదేవ్ కూడా నటిస్తున్నారు. భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను మోహన్ రాజ […]

కనీసం శ్రీముఖి తోనైనా గాడ్ ఫాదర్ కి కలిసొచ్చేనా..?

చిరంజీవి నటించిన తాజా చిత్రం గాడ్ ఫాదర్. ఈ సినిమా అక్టోబర్ 5వ తేదీన దసరా పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. దాదాపుగా ఈ సినిమా ఇప్పటికీ రూ.200 కోట్ల రూపాయల ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లుగా ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే చిత్ర బృందం మాత్రం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో అభిమానుల సైతం తీవ్ర ఆందోళన చేపడుతున్నారు. కనీసం ఈ సినిమా విడుదలకు రెండు వారాలు కూడా […]

ఆ హీరోల రికార్డు బ్రేక్ చేసిన బాలయ్య మూవీ..!

ఈ మధ్యకాలంలో స్టార్ హీరోల పుట్టినరోజు వేడుకలను అభిమానులు తమ పాత సినిమాలను విడుదల చేసి చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఈ చిత్రాలు USA వంటి ప్రాంతాలలో కూడా విడుదల చేయడం జరుగుతూ వస్తోంది. అయితే ఆల్రెడీ యూట్యూబ్లో అందుబాటులో ఉన్న సినిమాలను 4K విజువల్స్ తో విడుదల చేయడం జరిగుతోంది. దీంతో థియేటర్లకు వెళ్లి మరి ఎవరు చూస్తారు అనే సందేహాలు అందరిలోనూ తలెత్తుతూ ఉంటాయి. ఇక […]

సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా చిరంజీవి సినిమాని వదులుకున్న హీరోయిన్..!!

ఏ ఇండస్ట్రీలో నైనా ఎక్కువగా.. ఏదైనా సినిమా అవకాశాన్ని వదులుకున్నారనే చాలామంది హీరోల గురించి మనం వినే ఉంటాము.. కానీ వచ్చిన అవకాశాన్ని మాత్రం వదులుకున్న హీరోయిన్ల గురించి పెద్దగా విని ఉండము.. అయితే ఇప్పుడు ఆ లిస్టులోకి అలనాటి హీరోయిన్ చేరిపోయింది సదా. తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది ఇప్పుడిప్పుడే.. అయినప్పటికీ ఈమె బుల్లితెరపై ప్రోగ్రాములలో కూడా కనిపిస్తూ ఉన్నది. అయితే సదా మెగాస్టార్ చిరంజీవి సినిమాలు నటించే అవకాశాన్ని వదులుకున్నట్లుగా తెలుస్తోంది వాటి గురించి […]

“తార్ మార్ టక్కర్ మార్” మెగా అభిమానులకు ఊపు తెప్పిస్తున్న లిరికల్ వీడియో.. ఇరగదీసిన మెగాస్టర్ ..!!

చిరంజీవి ఎంతో ప్రెస్టేజ్ సినిమాగా వస్తున్న గాడ్ ఫాదర్ సినిమా నుండి ఈరోజు ‘తార్ మార్ ట‌క్కర్ మార్’ మొదటి సింగిల్‌ని విడుదల చేశారు. ఈ సినిమా మలయాళంలో ఘనవిజయం సాధించిన లూసిఫర్ సినిమ‌ని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి అధికారికంగా రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. గాడ్ ఫాదర్ అనే టైటిల్ తో తెలుగులో తెర‌కెక్కింది. ఈ సినిమ‌కు మోహన్ రాజా దర్శకత్వం వహించ‌రు. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీతో కలిసి సూపర్ గుడ్ ఫిల్మ్స్ […]

రాజకీయాలపై సంచలన ట్వీట్ చేసిన చిరంజీవి..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ యువ హీరోలకు సైతం పోటీగా ఉంటున్నారు. చిరంజీవి ప్రస్తుతం తాను నటించబోతున్న సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే సినిమాలలో మెగాస్టార్ గా రాణించిన చిరంజీవి ఆ మధ్య గత కొన్ని సంవత్సరాల క్రితం రాజకీయాల వైపు కూడా అడుగు వేశారు. ఇక తను ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ఎన్నికలలో కూడా పోటీ చేయడం […]

శ్రీజ మూడోపెళ్లి నిజమే…శ్రీజ తన బాబాయ్ బాటలోనే పయనిస్తోందా?

మెగాస్టార్ చిరంజీవి ఎంత పేరు,డబ్బు సంపాదించినా కూడా అయన తన చిన్న కూతురు రూపం లో ఎపుడు వివాదాలు పొంచి ఉంటాయి.చిరంజీవి చిన్నకూతురు శ్రీజ,సినిమాల్లో కి రాకపోయినా,తన పేరు చెబితే చాలు అందరికి సుపరిచితమే.ఎందుకంటే శ్రీజ ప్రేమ,పెళ్లి ,విడాకులు. ఈ మూడు విషయాల్లో ఎపుడు వార్తల్లో నే ఉంటుంది..అయితే ఆల్రెడీ 2 పెళ్లిళ్లు చేసుకున్న ఈ అమ్మడు ముచ్చటగా మూడోపెళ్లికి సిద్ధమవుతుంది అని ఒక వార్త హల్చల్ చేస్తోంది. శ్రీజ చాల చిన్న వయసులోనే తల్లిదండ్రుల్ని ఎదిరించి,తన […]

చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాతో బాలీవుడ్ లో సక్సెస్ అయ్యేనా..?

చిరంజీవి గత నటించిన చిత్రం ఆచార్య ఈ చిత్రం డిజాస్టర్ కావడంతో మెగా అభిమానులు కాస్త నిరాశ పడ్డారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా నటించాడు. ఈ సినిమా కొన్న బయ్యర్లకు భారీ నష్టాలను కూడా మిగిల్చాయి.అయితే ప్రస్తుతం చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా కూడా కొనడానికి బయర్లు సైతం కాస్త ఆలోచిస్తున్నారు అనే వార్త ఇండస్ట్రీలో బాగా వినిపిస్తోంది. ఇక అంతే కాకుండా ఈ సినిమా మలయాళం లూసిఫర్ సినిమా […]