తెలుగు సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్ రాజమౌళితో సినిమా చేయడానికి ఎంతమంది హీరోలు సైతం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు. అయితే మొదటిసారి చిరంజీవి ఆయన దర్శకత్వంలో నటించాలని కోరిక తనకు లేదని విషయాన్ని తెలియజేశారు. గాడ్ ఫాదర్ సినిమా ప్రచారంలో భాగంగా బాలీవుడ్ కు చెందిన ఒక ప్రముఖ ఛానల్స్ కు ఇంటర్వ్యూ ఇస్తూ ఈ విషయాన్ని తెలియజేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇంటర్వ్యూలో యాంకర్ రాజమౌళి తో ఇటీవల […]
Tag: Chiranjeevi
బన్నీని అవమానించిన సత్యదేవ్… అంత మాట అనేశాడు ఎంట్రా బాబు..!?
`జ్యోతిలక్ష్మి` సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో సత్యదేవ్.. తనకు సినిమాలపై ఉన్న ఇంట్రెస్ట్ తో లక్షల జీతం అందుకుంటున్న సాఫ్ట్ వేర్ జాబ్ సైతం వదులుకుని ఫిలిం ఇండస్ట్రీకి వచ్చాడు. సత్యదేవ్ ఒకవైపు హీరోగా చేస్తూనే మరోవైపు ఇతర హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి `గాడ్ ఫాదర్` సినిమాలో విలన్ రోల్ చేశాడు. `లూసిఫర్` సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు వివేక్ ఒబెరాయ్ పోషించిన రోల్ తెలుగులో […]
చిరంజీవి – సురేఖల పెళ్లి ఎలా జరిగిందో తెలుసా? పెద్ద కధే జరిగింది!
తెలుగు చిత్ర సీమలో మెగాస్టార్ చిరంజీవి స్థానం ఎలాంటిదో వేరే చెప్పాల్సిన పనిలేదు. అతని పేరు చెబితే టాలీవుడ్ పులకిస్తుంది. క్రమశిక్షణకి మారుపేరు మెగాస్టార్ చిరంజీవి అని వేరే చెప్పాల్సిన పనిలేదు. సినిమా అంటేనే రంగురంగుల ప్రపంచం. దాదాపు ఇక్కడ అందరు ప్రేమ వివాహాలు చేసుకుంటూ వుంటారు. అలాంటిది మెగాస్టార్ చిరంజీవి పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నాడని ఎంతమందికి తెలుసు? ఆయన అల్లు రామలింగయ్య కుమార్తెను పెళ్లి చేసుకునే సమయానికి పెద్దగా స్టార్ ఇమేజ్ లేదు. అల్లు […]
మొదలైన అన్ స్టాపబుల్ షూటింగ్.. మొదటి గెస్ట్ ఎవరంటే..?
నటసింహ బాలకృష్ణ మొదటి సారి బుల్లితెరపై అడుగుపెట్టిన మొదటి షో అన్ స్టాపబుల్ విత్ ఎం బి కే.. ముఖ్యంగా ఓటీటీ ప్రేక్షకులంతా కూడా ఆహా లో వస్తున్న ఈ షో కోసం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే మొదటి సీజన్ పూర్తిచేసుకుని రెండవ సీజన్ కి సంబంధించిన అప్డేట్ కోసం ఎదురు చూస్తూన్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన తాజా అప్డేట్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. బాలకృష్ణ మొన్నటి వరకు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న […]
హిట్ కోసం కళ్యాణ్ రామ్ ని ఫాలో అవుతున్న చిరంజీవి… గాడ్ ఫాదర్ బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వటం పక్క..?
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మలయాళీ సూపర్ హిట్ లూసీ ఫర్ సినిమాకి రీమేక్ గా వస్తున్న గాడ్ ఫాదర్ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5 న పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్ల విషయంలో చిత్ర యూనిట్ చాలా స్లోగాఉన్న.. గత వారం రోజుల నుంచి ఈ సినిమా ప్రమోషన్లపై చిత్ర యూనిట్ బాగా దృష్టి పెట్టింది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన సెన్సార్ కూడా పూర్తయింది. సెన్సార్ బోర్డు […]
గొడవకు సిద్ధమవుతున్న గాడ్ ఫాదర్ బయ్యర్స్.. అసలేమైందంటే..?
తాజాగా మోహన్ రాజా దర్శకత్వంలో ప్రముఖ మలయాళం హీరో మోహన్ లాల్ హీరోగా తెరకెక్కించిన సూపర్ హిట్ చిత్రం లూసిఫర్.. ఈ సినిమాకు రీమేక్ గా చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాను అక్టోబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను ఆశించిన స్థాయిలో మొదలు పెట్టకపోవడంతో సినిమాను భారీ మొత్తానికి కొలుగోలు చేసిన బయ్యర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాను దాదాపుగా 200 కోట్ల […]
జగన్‌కు అండగా చిరు-నాగ్..!
ఇటీవల ప్రముఖ సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఎక్కువగా ఏపీలో జరుగుతున్న విషయం తెలిసిందే. సాధారణంగా సినిమా ఈవెంట్లు అన్నీ హైదరాబాద్‌లోనే జరుగుతాయి. ఎందుకంటే అది సినిమా అడ్డా కాబట్టి..సినీ ఇండస్ట్రీ మొత్తం అక్కడే ఉంది. అయితే సినిమాలకు ఆదాయం ఎక్కువ వచ్చేది మాత్రం ఏపీ నుంచి. అయినా సరే సినీ ఫంక్షన్లు అన్నీ హైదరాబాద్‌లోనే జరిగేవి. అయితే జగన్ అధికారంలోకి వచ్చాక..సినిమా రంగానికి సంబంధించి ఏపీలో పెద్ద రచ్చ జరిగింది. మొదట టికెట్ల రేట్లు ఇష్యూ […]
ఆ హీరోయిన్ అంటే చిరంజీవికి ఎంతో ఇష్టమట..
టాలీవుడ్ మెగాస్టార్ ఎవరంటే గుర్తొచ్చేది చిరంజీవి.. ఇండస్ట్రీలో ఆయన ఎంతో మందికి స్ఫూర్తి..సినిమాల్లో అవకాశం కోసం ఎదురుచూసిన రోజు నుంచి ఒక సినిమాల్లో ఏ ఆర్టిస్ట్ అయితే బాగుంటారో శాసించే స్థాయికి ఎదిగారు. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి.. తన టాలెంట్ తో తెలుగు ఇండస్ట్రీలో ఏకచత్రాధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. కెరీర్ మొదట్లో ఎంతో కష్టపడ్డ ఆయన తన సినిమాలో ఆ హీరోయిన్ అయితే బాగుంటుందని దర్శక నిర్మాతలకు చెప్పే స్థాయికి చిరంజీవి ఎదిగారు.. అలాంటి […]
నా ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ రావలసిన అవసరం ఏముంది: మెగాస్టార్
తెలుగుతెర ముద్దుబిడ్డ మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం గాడ్ ఫాదర్. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్ కలిసి సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమా అక్టోబర్ 5న దసరా కానుకగా రిలీజ్ కాబోతోంది. కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్ లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన వస్తోంది. కాగా రిలీజ్ దగ్గర పడుతుండటంతో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా ప్లాన్ చేయబోతున్నట్లుగా విశ్వసనీయ […]