అల్లు – మెగా ఫ్యామిలీ ల మధ్య వార్ దానికోసమేనా..?

టాలీవుడ్‌లో మెగా – అల్లు ఫ్యామిలి మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. సరైనోడు మూవీ ప్రమోషన్స్ లో అల్లు అర్జున్.. పవన్ కళ్యాణ్ గురించి చెప్పమని ఫ్యాన్స్ కోరగా చెప్పను బ్రదర్ అన్న కామెంట్ చేసిన‌ప్ప‌టినుంచి ఈ వార్‌ మొదలైందని.. అప్పటినుంచి ఈ రెండు కుటుంబాల మధ్య కోల్డ్ వారు జరుగుతుందంటూ వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ వార్తలకు ఆజ్యం పోస్తూ అల్లు అర్జున్.. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి […]

అల్లు అర్జున్ ఆర్మీపై మెగా ఫ్యాన్స్ సెటైర్లు.. పిల్లకాయలంటూ..?

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో రాజుకున్న మెగా వర్సెస్ అల్లు వివాదం ఇప్పుడు తారాస్థాయికి చేరుకుందని చెప్పవచ్చు. ఇటీవల చిరంజీవి బర్త్డే సందర్భంగా ఇంద్ర రీ రిలీజ్ చేయడంతో మెగా అభిమానులు థియేటర్లలో చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఏకంగా యంగ్ స్టర్స్ మాత్రమే కాదు 60 ఏళ్ళ వయసున్న ఓల్డేజ్ పీపుల్స్ కూడా థియేటర్లలో సందడి చేస్తూ డాన్సులు వేయడం మనం చూడవచ్చు . ఇప్పుడు ఆ థియేటర్లలో కూడా బన్నీ టీజ్ చేస్తూ, సోషల్ […]

ఇంద్ర రీ రిలీజ్ లో ఆ సీన్‌కు అల్లు అర్జున్ అంటూ కేకలు.. ఇదెక్క‌డి దారుణం రా బాబు..!

తాజాగా మెగాస్టార్ చిరంజీవి 62వ పుట్టినరోజును గ్రాండ్ లెవెల్లో ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. అందులోను బాస్ ఆల్ టైం హిట్ మూవీ ఇంద్ర సినిమాను కూడా మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్‌ చేసి ఫ్యాన్స్‌కు ట్రీట్‌ ఇచ్చారు. ఈ క్రమంలో థియేటర్స్ లో ఫ్యాన్స్ గోల మామూలుగా లేదు. కుర్రాళ్ళ‌తో పాటు పెద్దోళ్ళు కూడా ధియేటర్లలో సందడి చేశారు. చిరు స్టెప్పులు, డైలాగులు, యాక్షన్ సీక్వెన్స్‌ల‌కు.. విజిల్స్, క్లాప్స్, కేకలతో థియేటర్లను షేక్ చేసి […]

చిరంజీవి ఎత్తుకున్న ఈ చిన్ని పాప టాలీవుడ్ హీరోయిన్.. గుర్తుపట్టారా..?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా నేడు సోషల్ మీడియా మొత్తం మారుమోగిపోతున్న సంగతి తెలిసిందే. పెద్ద ఎత్తున అభిమానులతో పాటు ఎంతోమంది స్టార్ సెలబ్రిటీస్.. సన్నిహితులు కూడా చిరుకు విషెస్ తెలియజేస్తున్నారు. సన్నిహితులు.. ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ తమ తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. లక్షలాదిమంది మెగా ఫ్యాన్స్ వేరువేరు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ల ద్వారా బర్త్డే విషెస్ తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో ఎంతో మంది కుటుంబ సభ్యులు ఆయనతో ఉన్న […]

చిరుతో డ్యాన్స్.. భయంతో నైట్ నిద్ర పోలేదు.. సోనాలి బింద్రే షాకింగ్ కామెంట్స్..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, సోనాలి బింద్రే.. ఇంద్ర సినిమాలో కలిసి నటించిన సంగతి తెలిసిందే. బి.గోపాల్ డైరెక్షన్‌లో తెర‌కెక్కిన ఈ సినిమా రేపు పుట్టినరోజు సందర్భంగా థియేటర్లలో రీ రిలీజ్ కానుంది. ఈ క్ర‌మంలో తాజాగా ఈ సినిమాపై హీరోయిన్ సోనాలి బింద్ర రియాక్ట్ అయింది. ఇంద్ర షూటింగ్ టైంను గుర్తు చేసుకుంటూ.. ఆమె చేసిన కామెంట్లు వైర‌ల్‌గా మారుతున్నాయి. వైజయంతి బ్యానర్‌లో చేయడం చాలా ఆనందాన్ని కలిగించిందని.. అది ఓ గొప్ప అనుభూతి.. అశ్వినీ ద‌త్త్‌ […]

మెగాస్టార్ విశ్వంభర పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. చిరు చెల్లెలిగా ఆ కొత్త హీరోయిన్.. బ్యాక్ గ్రౌండ్ ఇదే.. !

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాలో హీరోగా నటిస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. యంగ్‌ దర్శకుడు వ‌శిష్ఠ‌ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ ఉంటుందని ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ వార్త‌లు నిజమేనంటూ క్లారిటీ ఇచ్చింది యంగ్ హీరోయిన్ రమ్య పసుపులేటి. ఈ కొత్త హీరోయిన్ మొద‌ట సోషల్ మీడియాలో భారీపాపులారిటి దక్కించుకుంది. త‌ర్వాత న‌ట‌న‌పై […]

చిరు టు చరణ్ పెళ్లి తర్వాత మన టాలీవుడ్ హీరోలు నటించిన మొదటి సినిమాలు ఇవే.. రిజల్ట్ ఏంటంటే..?

టాలీవుడ్ స్టార్ హీరోలుగా రాణిస్తున్న వారికి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలా స్టార్ హీరోగా రాణిస్తున్న సెల‌బ్రిటిలకు సంబంధించిన ఏ ఒక్క చిన్న విషయం బ‌య‌ట‌కు వ‌చ్చిన అది తెలుసుకోవాలని ఎంతోమంది ప్రేక్ష‌కులు ఆసక్తి చూపుతూ ఉంటారు. అభిమానులు ఇలాంటి క్రమంలో మన టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవి, వెంకటేష్, మహేష్ నుంచి ఎన్టీఆర్, చరణ్ వరకు తమ పెళ్ళి తర్వాత ఫస్ట్ టైం నటించిన సినిమాలు ఏవో.. ఆ […]

చిరంజీవి సినిమా కోసం తన టైటిల్ దానం చేసిన చిన్న ప్రొడ్యూసర్.. మూవీ రిజల్ట్ ఏంటంటే..?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తాము తెర‌కెక్కించే సినిమాకు ముందుగానే టైటిల్ ను సినీ ఛాంబర్‌లో రిజిస్టర్ చేయించుకోవాల్సి ఉంటుంది. అలా టైటిల్ రిజిస్టర్ చేసుకున్న చాలా సందర్భాల్లో.. స్టార్ హీరోల సినిమాలకు టైటిల్స్ మ్యాచ్ అవుతూ ఉంటాయి. అలాంటి సమయంలో ముందుగా టైటిల్ ఎవరు రిజిస్టర్ చేయించుకున్నారో వాళ్ళకి అది దక్కుతుంది. ఇక్కడ చాంబర్ చాలా స్ట్రీట్ రూల్స్‌ను ఫాలో అవుతుంది. దానికి అనుగుణంగా నిర్మాతలు ముందుకు సాగాల్సి ఉంటుంది. అలా పెద్ద సినిమా టైటిల్స్ కాస్త […]

శ్రీదేవి, సౌందర్య, దివ్యభారతి అందరి లైఫ్ లో విషాదం.. కామన్ పాయింట్ గమనించారా.. ఆ హీరోలతో అలా..!

టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్గా మంచి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుని దూసుకుపోయిన అలనాటి స్టార్ నటీమణులు ఎంతోమంది అకాల మరణం చెంది అభిమానులను శోఖ సముద్రంలో ముంచేశారు. అలాంటి వారి లిస్ట్‌లోకి సౌందర్య, దివ్యభారతి, ఆర్తి అగర్వాల్, శ్రీదేవి కూడా వస్తారు. శ్రీదేవి కెరీర్ ముగిసిన తర్వాత మరణించినా.. ఆమెది కూడా విషాదకరమరణమే అన్న సంగతి తెలిసిందే. తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల విషయంలో ఎన్నో విషయాలు.. ఎప్పటికప్పుడు చోటు చేసుకున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాం. స్టార్ హీరోయిన్ […]