రాష్ట్ర రాజకీయాల్లో మెగాస్టార్ చిరంజీవి పేరు ఇక వినిపించదా? తన తమ్ముడు, జనసేనాని రాజకీయ భవిష్యత్తు కోసం.. ఏపీ పాలిటిక్స్ నుంచి చిరు వీడ్కోలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారా? ఇక రాజకీయాల కంటే సినిమాలే బెటర్ అని ఫిక్స్ అయిపోయారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ముఖ్యంగా రాజ్యసభ సమావేశాల్లో ఆయన ఒకసారి కూడా పాల్గొనకపోవడంపై కాంగ్రెస్ వర్గాల్లో ఇప్పుడు చిరు కలవరం మొదలైంది. ఇక ఆయన పార్టీకి దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నారనే గుసగుసలు జోరుగా పార్టీ వర్గాల్లో […]
Tag: Chiranjeevi
బాలయ్య పూరి సినిమా టైటిల్ వేటలో కొత్త ట్విస్ట్
యువరత్న నందమూరి బాలకృష్ణ 101 వ చిత్రం షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసుకుంది. రెండో షెడ్యూల్ కోసం చిత్రయూనిట్ అంతా యూరప్ కూడా వెళ్లనుంది. ఇక ఈ టైటిల్ విషయంలో దర్శకుడు పూరి, హీరో బాలయ్య ఓ క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తోంది. పూరి జగన్నాథ్ సినిమాల పేర్లు చాలా క్యాచీగా ఉంటాయి. టైటిల్ చూడగానే సినిమా […]
గుంటూరోడులో చిరంజీవి … మరో స్పెషల్ ఎట్రాక్షన్
ఈ హెడ్డింగ్ చూస్తే ఒక్కసారిగా స్టన్ అవ్వాల్సిందే. మెగాస్టార్ చిరు – మంచు కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు ఎప్పుడూ టామ్ అండ్ జెర్రీలా ఉంటారు. వీరిద్దరి మధ్య ఎప్పుడైనా చిరు కోపం వచ్చినా తర్వాత ఇట్టే కలిసిపోతుంటారు. ఈ క్రమంలోనే మంచు మనోజ్ తాజా చిత్రం గుంటూరోడు సినిమాలో మెగాస్టార్ చిరంజీవి పాత్ర కూడా ఉంది. గతేడాది అటాక్, శౌర్య వంటి వరుస పరాజయాలతో డీలా పడ్డ మంచు మనోజ్ ఈసారి ఖచ్చితంగా హిట్ అందుకోవాలనే ప్రయత్నంలో […]
చిరు రాజకీయ అస్త్ర సన్యాసంపై చెప్పకనే చెప్పిన నాగబాబు
వచ్చే ఎన్నికల్లో మెగా అభిమానులు ఎటువైపు? అనే ప్రశ్న రాజకీయాల్లో కొంతకాలం నుంచి వినిపిస్తోంది. ఇప్పుడు ఈ ప్రశ్నకు తెరపడింది. అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ వైపు, తమ్ముడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేన అంటూ తలోవైపు ఉండటంతో ఎవరిని సపోర్ట్ చేయాలో తెలియని సందిగ్ధంలో పడిపోయారు మెగాభిమానులు. కానీ ఇప్పుడు వీరందరినీ ఏకతాటిపై నిలిపేందుకు మెగా బ్రదర్ నాగబాబు రంగంలోకి దిగారు. ఎప్పుడూ అన్న చాటు తమ్ముడిగా ఉండే నాగబాబు.. ఇప్పుడు తమ్ముడి చెంతకు […]
స్టార్ హీరో కుమార్తెతో మెగాస్టార్ రొమాన్స్
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన కం బ్యాక్ మూవీ ఖైదీ నెంబర్ 150 సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. చిరు రీ ఎంట్రీ ఎలా ఉండాలో అదే రేంజ్ హిట్‌ను ఖైదీ ఇచ్చింది. ఈ సినిమా నాన్ బాహుబలి రికార్డులకు పాతరేసి ఏకంగా రూ.100 కోట్ల షేర్ మార్క్ కూడా క్రాస్ చేసేసింది. ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో చిరు తన నెక్ట్స్ మూవీకి రెడీ అవుతున్నాడు. చిరు 151వ సినిమా ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ […]
అన్నయ్యతో సినిమా పై బాంబ్ పేల్చిన పవన్
మెగా ఫ్యాన్స్‌కు ఓ స్వీట్ న్యూస్ అందినట్టే అంది వారి పాలిట అది చేదు వార్తగా మారనుందా ? అంటే అవుననే ఆన్సర్ వస్తోంది. కొద్ది రోజుల క్రితం చిరంజీవి – పవన్‌కళ్యాణ్ కాంబినేషన్‌లో ఓ మల్టీస్టారర్ మూవీ వస్తుందన్న వార్త రాగానే మెగా ఫ్యాన్స్ సంబరాలకు అంతే లేదు. రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ నిర్మాత టి.సుబ్బరామిరెడ్డి ఈ విషయాన్ని ఎనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. తాను నిర్మాతగా, వైజయంతీ మూవీస్ అధినేత చలసాని అశ్వనీదత్ సహనిర్మాతగా […]
ఏపీ పీసీసీ చీఫ్‌గా చిరు ,రఘువీరా వైసీపీలోకి జంప్..!
రాష్ట్ర విభజన దెబ్బతో ఏపీలో కాంగ్రెస్ ఉనికే ప్రశ్నార్థకమైంది. కాంగ్రెస్ నుంచి ఎప్పుడు ఏ నాయకుడు పార్టీకి గుడ్ బై చెపుతారో ? తెలియని పరిస్థితి ఉంది. అసలు ఏపీ కాంగ్రెస్‌లో కాస్త క్రేజ్ ఉన్న నాయకులు ఎవరా ? అని ప్రశ్నించుకుంటే వేళ్లమీద లెక్కపెట్టే పరిస్థితి కూడా లేదు. అలాంటి కాంగ్రెస్‌లో మిణుగురుల్లా ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, మెగాస్టార్ చిరంజీవి లాంటి ఒకరిద్దరు మాత్రమే ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరి మధ్యే పెద్ద […]
ఖైదీ నెంబర్ 150 వెనక వైఎస్.జగన్
ఖైదీ నెంబర్ 150 చిరు 150 వ మూవీ సూపర్ హిట్! పదేళ్ల తర్వాతైనా.. చిరు కూడా నటనలో ఎంత మాత్రమూ తగ్గలేదు.. ఇది సూపర్ డూపర్ హిట్!! ఇంత వరకు బాగానే ఉంది. అయితే, ఇప్పుడు ఈ హిట్ మజాలోనే ఓ పొలిటికల్ సీన్ కూడా తెరమీదకి వస్తోందని టాక్! మూవీ హిట్ అయిన నేపథ్యంలో చిరును అన్ని వర్గాల వారూ అభినందనలతో ముంచెత్తుతున్నారు. ఈ క్రమంలోనే కళాబంధు, కాంగ్రెస్ నేత సుబ్బరామిరెడ్డి చిరును ఘనంగా […]
చిరు గురించి చెప్పిన బాలయ్య
నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన గౌతమి పుత్ర శాతకర్ణి రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా కొన్ని చానెల్స్ బాలయ్యతో జరిపిన ఇంటర్వ్యూ లో బాలయ్య చాల ఆసక్తికర విషయాలు చెప్పారు. బాలయ్యకు కోపమెక్కువ అని అంటుంటారు దీనికి మీరు ఏకీభవిస్తారా అనే ప్రశ్నకు సమాధానంగా తనకు కోపమెక్కువ అని అనుకుంటూవుంటారని అయితే అది నిజం కాదని తాను అందరితో చాలా సరదాగా ఉంటానని ప్రజలతో చాల త్వరగా కలిసిపోతానని చెప్పి […]