నిర్మలమ్మ కుటుంబం గురించి మీకు ఎంతవరకు తెలుసు?

అనగనగా 40 ఏళ్ల క్రితం.. సినిమా ఇండస్ట్రీలో ఆమె ఒక అమ్మ ఎంతోమంది హీరోలకు ఆమె అమ్మమ్మ కేవలం హీరోలకేనా ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుడికి ఆమె నానమ్మ. అవును మరి ఆమె చేసిన నటన పాత్రలు అలాంటివి. అందరూ హీరోయిన్గా చేసి ఆ తర్వాత అమ్మమ్మ నాన్నమ్మ క్యారెక్టర్లు చేయడం చూస్తూ ఉంటారు. ఆమె ఎంట్రీ ఇవ్వడమే అమ్మమ్మ అమ్మలాంటి క్యారెక్టర్లతో ఎంట్రీ ఇచ్చింది. ఇక ప్రతి పాత్రలో ఒదిగిపోయి ఆమె నటించే తీరు అచ్చంగా […]

అందరూ చూస్తుండగా అగ్నికి ఆహుతైన చిరంజీవి పర్మినెంట్ కెమెరామెన్

సినిమా బాగా రావాలి అంటే కెమెరా మెన్ చక్కగా పని చేయాలి. కథ పండేందుకు తన ప్రతిభ చాలా ముఖ్యం. దర్శకుడి ఆలోచనకు అనుగునంగా అద్భుతంగా తెర మీద చూపిండమే కెమెరా మెన్ బాధ్యత.అలాంటి అద్భుత కెమెరా మెన్ లోక్ సింగ్. చక్కటి ప్రతిభతో పాటు మంచి అంకితభావం ఉన్న వ్యక్తి. వాస్తవానికి ఇతడి పేరు విని నార్త్ ఇండియన్ అనుకుంటారు. కానీ తను పుట్టి పెరిగింది చెన్నైలో. ఈయన ప్రముఖ దర్శకుడు భీమ్ సింగ్ అన్న […]

భావోద్వేగంతో తన తల్లికి ట్విట్ చేసిన చిరంజీవి .!

టాలీవుడ్లో హీరో మెగాస్టార్ చిరంజీవి ఇటీవల రెండొవసారి కరోనా బారిన పడిన హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు .రెండోసారి చిరంజీవికి కరోనా అని తెలియగానే అభిమానులు తో పాటు అయన కుంటబసభ్యులు ఒక్కసారిగా ఉల్కిపడ్డారు . అయితే ఈ హోమ్ క్వారంటైన్ లో ఉండగానే చిరంజీవి తల్లి అయినా శ్రీ అంజనా దేవి గారి జన్మదినం కావడంతో చిరు తన సోషల్ మీడియా ద్వారా తన విషెష్ ని తెలియజేసారు. అయితే ఆమె ప్రతి పుట్టినరోజు కి […]

చిరంజీవిని ఫోన్లో పరామర్శించిన సీఎం కెసిఆర్..అయన ఏమన్నారంటే ?

టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవికి రెండు రోజులు క్రితమే కరోనా సోకింది. స్వల్ప లక్షణాలు ఉండటంతో టెస్టు చేయించుకోవడంతో పాజిటివ్ వచ్చింది.దీన్ని సోషల్ మీడియాలో వెల్లడించిన చిరంజీవి తనను కలిసిన వారందరూ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వెంటనే టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి ఎన్టీఆర్ ,నాని ,అల్లు అర్జున్ వంటి హీరోలు అయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా ద్వారా ట్విట్ రూపంలో తెలియజేసారు . అలాగే రాజకీయ నాయకులూ కూడా చిరంజీవి త్వరగా కోలుకోవాలని పలువురు ట్విట్ […]

చిరంజీవికి కరోనా …చాల సంతోషంగా ఉందంటూ అల్లు అర్జున్ ట్విట్ !

ప్రపంచంలో కరోనా ఎంత అల్ల కల్లోలం చేస్తుందో మనకు కళ్ల ముందు కనబడుతుంది .కరోనా దెబ్బకి ఎన్నో దేశాలు అల్లాడిపోయాయి .ఆ జాబితాలో భారత్ కూడా ఉన్న సంగతి మన అందరకి తెలిసిందే .కరోనా ఫస్ట్ ,సెకండ్ వేవ్ లు ఈని చేదు జ్ఞాపకాలు మిగిల్చిందో అందరకి తెలిసిందే .ఇప్పుడు కరోనా ఓమైక్రాన్ థర్డ్ వేవ్ రూపంలో ఎంత చేలరేగిపోతుందో దేశంలో రోజువారీ కేసుల లెక్కలను బట్టి మనకు అర్ధం అవుతుంది .ఈ కరోనా చిన్న ,పెద్ద […]

తగ్గేదేలే అంటున్న టాలీవుడ్ హీరోలు.. అసలు భయం అనేదే లేదా

? కరోనా వైరస్ వెలుగులోకి వచ్చింది అన్ని రంగాలు సంక్షోభంలో కూరుకుపోయాయ్. అయితే ఇలా కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన నాటి నుంచి తీవ్రంగా ఇబ్బందుల్లో కూరుకు పోయిన రంగం ఏదైనా ఉంది అంటే అది చిత్ర పరిశ్రమ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సాధారణంగా సినీ పరిశ్రమలో ఎప్పుడూ వరుస షూటింగ్ లు, బాక్సాఫీస్ వద్ద సినిమాల విడుదల ఆ సందడి ఒక వేరేలా ఉండే.ది కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కరోనా […]

ఆ విషయంలో చిరుతో పోటీపడ్డ శ్రీదేవి.. విమర్శించిన నిర్మాతలు..!!

చిరంజీవి.. భారత సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు.. సినిమాలలోనే కాదు రాజకీయ రంగంలో కూడా ప్రవేశించి కేంద్రమంత్రిగా ఎదిగిన చిరంజీవి ఎన్నో విషయాలలో అటు సినీ కార్మికులకు ఇటు ప్రజలకు కూడా అండదండగా నిలుస్తున్నారు.. ఇకపోతే చిరంజీవితో పోటీ పడాలి అంటే ఎంతటి వారైనా సరే తల వంచాల్సిందే.. సినీ చరిత్రలో మెగాస్టార్ గా ఒక వెలుగు వెలుగుతున్నారు.. సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టినా కూడా కుర్ర హీరోలకు గట్టిపోటీ […]

చిరు ఇలా చేస్తాడని అసలు ఊహించలేదు ..సీనియర్ హీరోయిన్..!!

జయసుధ.. ఆనాటి కాలంలో కూడా తెలుగు హీరోయిన్ లు ఎక్కువగా గ్లామర్ షోలను ప్రదర్శించేవారు. జయసుధ మాత్రం గ్లామర్ షోలను ప్రదర్శించిన ప్పటికీ అందం, అభినయం లో ఏమాత్రం తీసిపోకుండా సహజ నటన ఉట్టిపడేలా నటించడం ఆమె నైజం.. అందుకే అందరూ సహజనటి అని అభివర్ణిస్తారు. తమిళ సినీ ఇండస్ట్రీలో తన సత్తా చాటిన జయసుధ తెలుగు సినీ ఇండస్ట్రీలో కూడా ఎన్టీఆర్ ,ఏఎన్నార్, కృష్ణంరాజు ,కృష్ణ, చిరంజీవి లాంటి స్టార్ హీరోల సరసన నటించి సహజనటిగా […]

చిరూ.. తాటిచెట్టు కింద పాలు తాగినా..

అనుమానం ఉన్న చోట ‘నారాయణా’ అన్నా కూడా బూతులాగా వినిపిస్తుందని పెద్దలు అంటారు. తాటిచెట్టు కింద నిల్చుని పాలు తాగినా కూడా.. కల్లు తాగుతున్నారనే అందరూ అనుకుంటారు. ఇవి చాలా సింపుల్ సార్వకాలీనమైన సార్వజనీనమైన సిద్ధాంతాలు. చిన్నప్పటినుంచి మనం వింటూనే ఉండేవి. అలాంటిది.. ఇంత సింపుల్ సిద్ధాంతాలు మెగాస్టార్ చిరంజీవికి తెలియవా? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో ‘తాను ఒక్కడు మాత్రమే’ వెళ్లి భేటీ అయిన తరువాత.. ఆయనకు రాజ్యసభ కట్టబెట్టడానికి జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించినట్లుగా ప్రచారం మొదలైతే […]