ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ చాలా సానుకూల వాతావరణంలోనే ముగిసిందని చెప్పాలి. ఈ సమావేశం తర్వాత హీరోలు, దర్శకులు మాట్లాడుతూ తామంతా హ్యాపీ అని ప్రకటించారు. ప్రభాస్, మహేష్‌బాబు, రాజమౌళి లాంటి వాళ్లంతా మెగాస్టార్ చిరంజీవిని ఆకాశానికి ఎత్తేశారు. తమ సమస్యలపై పెద్ద మనస్సుతో స్పందించిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఈ భేటీలో సీనియర్లు అయిన పోసాని కృష్ణమురళీతో పాటు ఆర్. నారాయణ మూర్తి కూడా పాల్గొన్నారు. ఈ సమావేశం […]
Tag: Chiranjeevi
బాబు చేయలేనిది..జగన్ చేసి చూపించారు..!
అధికారం ఉండగానే కాదు.. దానిని ఎలా వినియోగించుకోవాలో.. రాష్ట్రానికి ఎలా మేళ్లు చేయాలో కూడా తెలియాలి. ఇది ఇప్పుడు సీఎం జగన్ చేసి చూపించారని అంటున్నారు పరిశీలకులు. నేను 14 సంవత్స రాలు.. రాష్ట్రాన్ని పాలించానని చెప్పుకొనే టీడీపీ అధినేత చంద్రబాబు చేయలేనివి చాలానే ఉన్నాయి. అంతెందుకు.. తెలుగు సినిమా పరిశ్రమకు తాను అనేకం చేశానని.. హైదరాబాద్‌లో స్టూడియోలకు అనుమతులు ఇచ్చానని పదే పదే చెప్పుకొనే.. చంద్రబాబు విబజన తర్వాత.. సినిమా పరిశ్రమను ఏపీకి తీసుకురాలేకపోయారు. రాజధాని […]
వైఎస్ జగన్ మీటింగ్ లో అడుగడుగునా ఇబ్బంది పడ్డ ప్రభాస్..వీడియో వైరల్ !
సెలిబ్రిటీలు డ్రెస్సింగ్ స్టైల్ చూస్తే కొన్ని వావ్ అనిపిస్తే మరికొన్ని వేగుటపుట్టిస్తాయి ,మరికొన్ని హాస్యం తెపిస్తాయి .సెలిబ్రిటీలు స్టైల్ డ్రెస్సులు వేసుకుని ఎంత అందంగా ఉంటారో ,అవే డ్రెస్ ఒకకోసారి తెగ ఇబ్బంది పెట్టేస్తాయి .హీరోయిన్స్ విషయంలో ఎక్కువగా కనబడుతుంటాయి ,హీరోలో తక్కువ ,కానీ ఇప్పుడు ఒక టాప్ హీరో ఇబ్బంది పడ్డారు .ఆ హీరో ఎవరారో ఒకసారి చూద్దాం . తాజాగా టాలీవుడ్ సినిమా టిక్కెట్లు రేట్ల విషయంలో ఈ రోజు ఏపీ సీఎం వై […]
మెగాస్టార్ ట్విస్ట్.. జగన్ మీటింగ్‌కు ఎన్టీఆర్ దూరం..
మరి కొద్దీ సేపట్లో టాలీవుడ్ పెదాలతో సీఎం జగన్ బెట్టి అవ్వనున్నారు.ప్రస్తుతం టాలీవుడ్ లో సినిమా టిక్కెట్ల రేట్ల వ్యవహారం మంచి దుమారం రేపుతోంది. అసలు ఏపీ ప్రభుత్వానికి, టాలీవుడ్‌కు మధ్య వివాదం తార స్థాయికి వేలాడడానికి కారణం జీవో నెంబర్ 35. అది సినిమా టికెట్ల రేట్లపై నిర్దేశించిన జీవో. ఈ జీవో ప్రకారం ఐతే సినిమాలు ఆడించడం కష్టమన్నది థియేటర్ల వాదన. ప్రస్తుతం టాలీవుడ్ పెద్దలందరూ ప్రత్యేక విమానంలో విజయవాడకు బయల్దేరరు. ప్రభాస్ తోపాటు […]
ఆ హీరో అందుకు పనికిరాడా..చిరంజీవికి ముందే తెలుసట..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఎంతటి రేంజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అలాంటి ఓ స్దానాని సంపాదించిపెట్టారు మెగాస్టార్ చిరంజీవి. ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా తన కష్టాని నమ్ముకుని..తనలోని టాలెంట్ ను చూయిస్తూ.. మంచి మంచి స్టోరీ లైన్ లను చూస్ చేసుకుంటూ..ఎప్పటికప్పుడు తనలోని తప్పు ఒప్పులను తెలుసుకుంటూ సరిదిద్దుకుంటూ వచ్చారు చిరంజీవి. అందుకే ఆయన మెగాస్టార్ గా సినీ ఇండస్ట్రీని ఏలేస్తున్నారు. ఈయనను ఆదర్శంగా తీసుకుని బోలెడు మంది హీరోలు ఇండస్ట్రీలోకి […]
ఈ నెల 10న జగన్‌తో మెగాస్టార్ భేటీ.. రాజ్యసభ కన్ఫార్మ్ మాట నిజం..!
ఏపీ సీఎం జగన్‌తో మెగాస్టార్ చిరంజీవి మరోసారి భేటీ కానున్నారు. ఈ నెల 10వ తారీకున సీఎం జగన్.. చిరుకు అప్పాయింట్ మెంట్ ఇచ్చినట్టు తాడే పల్లి వర్గాలు తెలిపాయి. అయితే.. ఈ భేటీ ఎందుకు? రీజనేంటి? అనే అంశాలు చాలా ఆసక్తిగా మారా యి. ఎందుకంటే.. గత నెల 13న భోగి పండుగ రోజు ముందు కూడా చిరంజీవి సీఎం తో భేటీ అయ్యారు. ప్రత్యేక విమానంలో వచ్చిన ఆయన సీఎంతో కలిసి భోజనం కూడా […]
బాలకృష్ణతో చిరంజీవి భేటీ …ఎందుకంటే ?
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి అధ్యక్షతన మంగళవారం టాలీవుడ్ లో కీలకమైన సమావేశం జరగబోతోంది. ఈ సమావేశంలో టాలీవుడ్ లోని సీనియర్ హీరోలను ఆయనే స్వయంగా ఫోన్ చేసి, సమావేశానికి రావల్సిందిగా పిలుస్తున్నారు.అయితే చిరంజీవి బాలకృష్ణ, నాగార్జున, మహేష్ బాబు, అల్లు అర్జున్ , ఎన్టీఆర్ ,ప్రభాస్ లకు చిరంజీవి నుంచి ఫోన్ వెళ్లిందని తెలుస్తోంది. ఈ సమావేశంలో నాగార్జున, అల్లు అరవింద్, దిల్ రాజు, అశ్వనీదత్, , సురేష్ బాబు, రాజమౌళి, కొరటాల […]
చిరంజీవి గారి మీటింగ్ తో మాకు సంబంధం లేదు మీడియాకి షాక్ ఇచ్చిన విష్ణు..
తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కొరోనా దెబ్బకి కోలుకోలేని దెబ్బ తిన్నది .ఆ దెబ్బ మీద టిక్కెట్ల రేట్లు రూపంలో వైఎస్ జగన్ సర్కార్ దెబ్బకి కక్కలేక మింగలేక అన్నట్టు ఉన్నది తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి.నిన్నగాక మొన్న జగన్ తో చిరంజీవి భేటీ అయిన సంగతి అందరకి తెలిసిందే . ఆ భేటీ పై ‘మా ‘ అధ్యక్షుడు మంచి విష్ణు తాజాగా స్పందించారు .అయన ఏమన్నారో అయన మాటలోనే చూద్దాం . ‘మా’ అధ్యక్షుడిగా నేను వ్యక్తిగతంగా […]
షాక్: చిరంజీవికి చెల్లిగా నయనతార..!
ఓ హీరోకు భార్యగా నటించిన హీరోయిన్.. మళ్లీ అదే హీరోయిన్‌కు చెల్లిగా నటించడం అరుదైన సందర్భమే అవుతుంది. ప్రేక్షకులు ఆ కాంబినేషన్‌ను ఎలా రిసీవ్ చేసుకుంటారన్నది అంచనా వేయలేం. అయితే ప్రేక్షకుల అంచనాలు తల్లకిందులు చేస్తూ ఎలా అయినా మెప్పించే నటీనటులు ఉంటే ఇలా భార్యగా, చెల్లిగా చేసినా ఇబ్బంది ఉండదు. ప్రతిభావంతమైన హీరోలు, హీరోయిన్లు ఉన్నప్పుడే ఇది సాధ్యం అవుతుంది. మిస్సమ్మ, గుండమ్మ కథ లాంటి సినిమాల్లో హీరో, హీరోయిన్లుగా నటించారు ఎన్టీఆర్ – సావిత్రి. […]