చిరంజీవి మెగాస్టార్ గా ఎదగడానికి కారణం ఆ అవమానమేనా..!

చిరంజీవి సినీ ప్రస్థానం ఎంతోమందికి ఇన్స్పిరేషన్. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి స్వయంకృషి ,పట్టుదలతో మెగాస్టార్ గా ఎదిగాడు చిరంజీవి. ప్రస్తుతం టాలీవుడ్ గాడ్ ఫాదర్గా దూసుకుపోతున్న ఆయన కెరీర్‌ స్టార్టింగ్ లో ఎన్నో అవమానాలు కష్టాలను ఎదుర్కొన్నారట‌. అయితే చిరంజీవిలో అంతలా పట్టుదల పెరగడానికి కారణం గతంలో ఆయన ఫేస్ చేసిన అవమానమేన‌ని.. చాలా మంది దర్శక నిర్మాతలతో హీరోయిన్లతో ఆయన అవమానానికి గురైనట్లు స్వయంగా వెల్లడించారు. ఓ రోజు షూటింగ్‌లో జరిగిన అవమానమే తనలో […]

టాలీవుడ్ గాడ్ ఫాదర్ @70: హ్యాపీ బర్త్డే చిరంజీవి..

టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి బ్రాండ్‌ ఇమేజ్‌కు పరిచయాలు అవసరం లేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. స్టార్ హీరోగా ఎదిగి.. టాలీవుడ్ గాడ్ ఫాదర్‌గా మారిన చిరు సినీ ప్రస్థానం ఎంతోమందికి ఆదర్శం. ఇక చిరంజీవి అసలు పేరు శివశంకర వరప్రసాద్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. నేడు చిరంజీవి 70వ‌ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే చిరుకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు మీ కోసం.. 1955 ఆగస్టు 22న పశ్చిమ గోదావరి, […]

చిరు బర్త్ డే.. మెగా ట్రీట్స్ లెక్కలు ఇవే..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు మరో 13 రోజుల్లో గ్రాండ్ లెవెల్‌లో సెలబ్రేట్ చేసుకునేందుకు అభిమానులు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇక భోళా శంకర్ లాంటి డిజాస్టర్ తర్వాత చిరంజీవి వెండి తెరపై కనిపించిందే లేదు. ఆయన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కూడా పెద్దగా బయటకు రాలేదు. ఈ క్రమంలోనే ఈ ఏడాది మెగాస్టార్ బర్త్డే సెలబ్రేషన్స్‌లో భాగంగా భారీ లెవెల్ లో మెగా ట్రీట్ ఫ్యాన్స్ కు అందించనున్నాడట చిరు. ఇంతకీ.. ఆ లిస్ట్ ఏంటో […]

చిరంజీవి కి తన స్టైల్ లో విష్ చేసిన అల్లు అర్జున్?

చిరంజీవి ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సినీ ఇండస్ట్రీ కి ఎటువంటి అండదండ లేకుండా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరో రేంజ్ కి ఎదిగాడు. అటువంటి మెగాస్టార్ ని ఆదర్శంగా తీసుకొని ఎంతో మంది ఇండస్ట్రీ కి వచ్చారు. అలాంటి వారిలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు. చిరంజీవి డాన్స్ ను చూసి ఇంప్రెస్ అయిన అల్లు అర్జున్ చిరంజీవి లా అవ్వాలి అలాగే చిరంజీవి లాగా డాన్స్ చేయాలని అనుకున్నాడు. అలా అనుకున్న […]

తండ్రితో మ‌ధుర‌మైన క్ష‌ణాల‌ను పంచుకున్న చ‌ర‌ణ్‌..వీడియో వైర‌ల్!

అగ్ర న‌టుడు, తెలుగు సినీ ఇండ‌స్ట్రీకి పెద్దన్న మెగాస్టార్ చిరంజీవి 66వ పుట్టిన రోజు నేడు. దశాబ్దాలుగా చిత్రసీమను ఏలుతున్న చిరుకు సినీ ప్ర‌ముఖులు, అభిమానులు సోష‌ల్ మీడియా వేదిక‌గా పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. తాజాగా ఆయన త‌న‌యుడు, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కూడా బ‌ర్త్‌డే విషెస్‌ను తెలియ‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఆచార్య షూటింగ్ స‌మ‌యంలో తండ్రితో గ‌డిపిన కొన్ని మ‌ధుర‌మైన క్ష‌ణాల‌ను ఓ వీడియో రూపంలో ట్విట్ట‌ర్ వేదిక‌గా అంద‌రితోనూ పంచుకున్నాడు. […]

చిరు బ‌ర్త్‌డే..వినూత్నంగా విషెస్ తెలిపిన హీరో స‌త్య‌దేవ్‌!

నేడు మెగాస్టార్ చిరంజీవి 66 వ పుట్టినరోజు జ‌రుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. అలాగే సామాజిక మాధ్యమాల్లో మెగా అభిమానులు చిరంజీవికి సంబంధించిన అరుదైన ఫోటోలను షేర్ చేస్తూ తెగ సందడి చేస్తున్నారు. అయితే తాజాగా టాలీవుడ్ యంగ్ అండ్ టాలెండెట్ హీరో స‌త్య‌దేవ్ చిరుకు వినూత్నంగా బ‌ర్త్‌డే విషెస్‌ను తెలియ‌జేశారు. చిరంజీవికి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం, మ‌రియు ఆయ‌న‌ డ్యాన్స్ స్టెప్పులపై […]

మ‌హేష్ రూట్‌లోనే చిరు..ఫ్యాన్స్‌కు అలా చేయాలంటూ పిలుపు!

మొన్నీ మ‌ధ్య టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కి మద్ధతుగా త‌న‌ పుట్టిన రోజు నాడు ప్రతి ఒక్కరు మూడు మొక్కలు నాటి.. ఆ ఫోటోలను షేర్ చేస్తూ నన్ను ట్యాగ్ చేయ‌మ‌ని అభిమానుల‌ను కోరిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు మ‌హేష్ రూట్‌లోనే చిరు కూడా వెళ్తున్నారు. రేపు (ఆగ‌ష్టు 22) చిరు పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా చిరు త‌న అభిమానుల‌కు ఓ పిలుపునిచ్చారు. ఆగష్టు 22న త‌న జన్మదినం […]

చిరు బ‌ర్త్‌డేకి ఫిక్సైన ఎన్టీఆర్‌..ఫుల్ ఎగ్జైట్‌గా ఫ్యాన్స్‌!

ప్ర‌స్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాల‌తో బిజీగా ఉన్న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌.. `ఎవరు మీలో కోటీశ్వరులు` అనే రియాలిటీ షోతో బుల్లితెర‌పై సంద‌డి చేసేందుకు సిద్ధ‌మైన సంగ‌తి తెలిసిందే. ప్ర‌ముఖ టీవీ ఛానెల్ జెమినీలో ఈ షో ప్ర‌సారం కాబోతోంది. ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్లు, ప్రోమోలో షోపై భారీ హైప్ క్రియేట్ చేయ‌డంతో.. అభిమానులు, ప్రేక్ష‌కుల‌కు ఈ షో ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎగ్జైట్‌గా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా ఈ షో ప్రారంభ తేదీని మేక‌ర్స్ […]

చిరంజీవి బ‌ర్త్‌డేకే ఫిక్స్ అయిన `ఆచార్య‌`..త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న‌!

మెగాస్టార్ చిరంజీవి, కాజ‌ల్ అగ‌ర్వాల్ జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం `ఆచార్య‌`. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో వ‌హిస్తున్న ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ కీల‌క పాత్ర పోషిస్తుండ‌గా..ఈయ‌న‌కు జోడీగా పూజా హెగ్డే న‌టిస్తోంది. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రాన్ని మే 13న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు ఎప్పుడో ప్ర‌క‌టించారు. కానీ, క‌రోనా దెబ్బ‌కు షూటింగ్‌కు బ్రేక్ ప‌డ‌డంతో.. విడుద‌ల‌ను వాయిదా వేశారు. […]