సినిమాలో అన్నా, చెల్లెళ్ళుగా నటించి.. అదే ఏడాది పెళ్లి చేసుకున్న స్టార్ కపుల్.. ఎవరంటే.. ?

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్లుగా ఇమేజ్ను సంపాదించుకొని సినిమాలో నటిస్తున్న క్రమంలోనే.. తమతో నటించిన కోస్టార్స్‌ను ప్రేమించి వివాహం చేసుకున్న జంటలు ఎన్నో ఉన్నాయి. అలా హీరో, హీరోయిన్లుగా నటించిన వారు ఎంతోమంది వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టి సక్సెస్ఫుల్గా లైఫ్ లీడ్‌ చేస్తున్నారు. అయితే వెండితెరపై అన్నా, చెల్లెళ్ళుగా నటించి.. అదే ఏడాదిలో రియల్ లైఫ్ లో నిజంగా వివాహం చేసుకుంటారని ఎవరు ఊహించరు. వినడానికి ఇది ఆశ్చర్యంగా ఉన్నా.. అది నిజంగా జ‌రిగిన సంగట‌న‌. […]

చంద్రమోహన్ ఎంతమంది హీరోయిన్స్ ని స్టార్స్ చేశారో తెలుసా..?

టాలీవుడ్ గొప్ప యాక్టర్లలో నటుడు చంద్రమోహన్ కూడా ఒకరు.. ఈయన తనదైన స్టైల్ లో కామెడీతో నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు.. గత కొంతకాలంగా ఈయన ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోవడంతో ఈరోజు ఉదయం చంద్రమోహన్ ను అపోలో ఆసుపత్రిలో చేర్పించగా 9:45 నిమిషాల సమయంలో మరణించినట్లుగా వైద్యులు తెలియజేయడం జరిగింది. దీంతో చంద్రమోహన్ కు సంబంధించి పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అలా చంద్రమోహన్ కెరియర్ లో ఎంతోమంది హీరోయిన్లను స్టార్ పొజిషన్ […]

ఈ ముగ్గురి దిగ్గజాల మధ్య ఉన్న రిలేషన్‌షిప్‌ ఏంటో తెలుసా..?

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవరు ఊహించిన విధంగా వరస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. గత సంవత్సరం చివరిలో తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అగ్ర నటులు కృష్ణంరాజు, సూపర్ స్టార్ కృష్ణ, కైకాల సత్యనారాయణ వంటి వారు మరణించగా అప్పటినుంచి ఇప్పటివరకు చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. జనవరి చివరలో తెలుగు అగ్ర నటి జమున ఈ లోకాన్ని విడిచి వెళ్ళగా, ఈరోజు తెలుగు సినిమా పరిశ్రమలో మరో దిగ్గజం ఈ లోకాన్ని విడిచి […]

తారక్ పై చంద్రమోహన్ సంచలన కామెంట్స్..పేరు అడిగితే అలా చేసేవారట..!!

తెలుగు చిత్ర పరిశ్రమంలో సీనియర్ నటుడు చంద్రమోహన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన తన కెరియర్ మొదటిలో పలు సినిమాల్లో హీరోగా నటించి. మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ టైంలో ఈయనతో ఏ హీరోయిన్ నటించిన స్టార్ హీరోయిన్ అవుతారని సెంటిమెంట్ కూడా ఒకటి ఉండేది. ఈ సెంటిమెంట్ ఉండడంతో చంద్రమోహన్ తో స్టార్ హీరోయిన్లు ఆయనతో నటించడానికి క్యూ కట్టేవారు. చంద్రమోహన్ వయసు పెరగడంతో హీరోగా మానేసి టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగాా నటిస్తూ తనకంటూ […]

అలాంటి వాళ్లను దేవుడే శిక్షించాలి : చంద్రమోహన్

ఇండ‌స్ట్రీతో సంబంధం లేకుండా ప‌లువురు ప్ర‌ముఖ స్టార్స్ బ్ర‌తికి ఉన్న‌ప్పుడే చ‌నిపోయారంటూ సోష‌ల్ మీడియాలో పుకార్లు చ‌క్క‌ర్లు కొడుతున్న‌ సంగ‌తి తెలిసిందే. ల‌య‌, వేణు మాధ‌వ్‌, కోట శ్రీనివాస రావు, చంద్ర‌మోహ‌న్, చంద్ర‌ముఖి ద‌ర్శ‌కుడు పి.వాసు ఇలా ఒక‌రేంటి ఎంద‌రో సెల‌బ్రిటీలని బ్ర‌తికి ఉండ‌గానే చంపేశారు కొంద‌రు మేధావులు. అయితే అవి అవాస్త‌వాల‌ని, వాటిని ఖండిస్తూ మీడియా ముందుకి వ‌చ్చి వారు వివ‌ర‌ణ ఇచ్చుకున్న‌ సంఘ‌ట‌న‌లు చాలానే ఉన్నాయి. 23న చంద్రమోహన్ 81వ పుట్టిన రోజు జరుపుకున్నారు. […]