ఏపీ సీఎం చంద్రబాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అమరావతి నిర్మాణం ఇప్పుడు ఆయన పరువును ఢిల్లీ వీధుల్లోకి చేర్చింది! తమతో ఏపీ ప్రభుత్వం, ప్రభుత్వంలోని కీలక మంత్రి ఒకరు తొండి చేస్తున్నారని అమరావతి కాంట్రాక్టు సంస్థ మాకీ అసోసియేషన్ పెద్ద ఎత్తున విరుచుకుపడుతోంది. దీనికి సంబంధించి పలు ఆంగ్ల పత్రికల్లో నిన్న పెద్ద ఎత్తున కథనాలు కూడా వచ్చాయి. విషయంలోకి వెళ్తే.. అమరావతిని ప్రపంచ స్థాయిలో నిర్మించాలని చంద్రబాబు పెద్ద ఎత్తున కలలుకంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన […]
Tag: chandra babu
జగన్ కట్టడికి బాబు వ్యూహం ఇదేనా?!
పొలిటికల్‌గా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే టీడీపీ, వైకాపాల మధ్య ఇప్పుడు హోదా రూపంలో మరింత అగ్గి రాజుకుంది! ప్రత్యేక హోదా కోసం జగన్ నేతృత్వంలో మొన్న తలపెట్టిన శాంతి యుత ప్రదర్శనకు బాబు ప్రభుత్వం అనుమతి ఇవ్వకుండా మొగ్గలోనే తొక్కేసిన విషయం కొన్ని మీడియా ఛానళ్లు దాచి పెట్టినా.. సోషల్ మీడియా ఎవరి కొమ్మూ కాయదు కాబట్టి.. దీని ద్వారా అందరికీ అర్ధమైపోయింది. సో.. నిన్న మొన్నటి వరకు ఓ మాదిరిగా ఉన్న జగన్ రేటింగ్ ఇప్పుడు […]
బావపై హరికృష్ణ సంచలన వ్యాఖ్యలు
కొంతకాలం నుంచి నందమూరి-నారా కుటుంబాల మధ్య గ్యాప్ ఉన్న విషయం తెలిసిందే! ముఖ్యంగా నందమూరి హరికృష్ణ కొద్ది కాలంగా టీడీపీకి దూరంగా ఉంటున్నారు. ఇంత దూరం ఉన్నా.. ఏనాడూ తన బావ, టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు చేసింది లేదు! కానీ తొలిసారి హరికృష్ణ.. చంద్రబాబుపై నర్మగర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎందుకు పార్టీకి దూరంగా ఉండాల్సి వచ్చిందో.. అందుకు గల కారణాలను ఆయన వివరించారు. టీడీపీని ఎన్టీఆర్ చేతుల్లోంచి బాబు లాక్కున్నతర్వాత ఎన్టీఆర్ రాజకీయ […]
ఆ ఇద్దరు మంత్రులను ఆదర్శంగా తీసుకోమంటోన్న చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు తన పార్టీ మంత్రులు, సీనియర్ నేతలకు ఇటీవల జరిగిన ఓ సమావేశంలో పెద్ద ఎత్తున క్లాస్ ఇచ్చారు. ముఖ్యంగా గత కొన్నాళ్లుగా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి రావెల కిశోర్ బాబు, పీతల సుజాతలు సహా సీఎంపై నోరు పారేసుకుంటున్న కరణం బలరాం వంటి వారిని ఉద్దేశించి చంద్రబాబు కామెంట్లు చేశారని తమ్ముళ్లు తెగ చెవులు కొరుక్కుంటున్నారు. బాబేంటి ఇలా ఇన్‌డైరెక్ట్‌గా క్లాస్ పీకారేంటి అని కూడా అనుకున్నారట. మొత్తానికి తీవ్ర సంచలనం […]
ఎట్‌హోంలో చంద్రుల మధ్య ఆసక్తికర చర్చ
గవర్నర్ సమక్షంలో మరోసారి ఇద్దరు చంద్రులు కలుసుకున్నారు. చిరునవ్వులు చిందిస్తూ మాట్లాడుకున్నారు. సమస్యలను పరిష్కరించుకుందామని సానుకూలంగా చర్చించుకున్నారు!! మరోసారి వీరి కలయికకు వేదికగా మారింది ఎట్ హోం కార్యక్రమం! ఈ సమావేశంలో పాల్గొన్న ఇద్దరు సీఎంలు.. ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న హైకోర్టు విభజనపై ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం! రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎప్పుడు కలుసుకున్నా.. వారేం మాట్లాడుకున్నారనే అంశంపైనే తీవ్రంగా చర్చ జరుగుతుంది. గణతంత్ర దినోత్సవం రోజున ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం […]
టీడీపీతో అమీతుమీకి సిద్ధమైన పవన్
జనసేనాని పవన్ కల్యాణ్ మరోసారి గర్జించాడు. ప్రత్యేక హోదా అంశంపై బీజేపీతో అమీతుమీకి సిద్ధమయ్యాడు! హోదా ఇస్తామని మాట తప్పిన నాయకులపై తీవ్రంగా విరుచుకుపడ్డాడు. జల్లికట్టు స్ఫూర్తితో ఏపీ యువత చేస్తున్న పోరాటాన్ని అణిచివేయడంపై ఆగ్రహం వ్యక్తంచేశాడు. తాను ఏ పరిస్థితుల్లో అప్పుడు టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతు ఇవ్వాల్సి వచ్చిందో,, ఇప్పుడు ఎందుకు ఎదురుతిరగాల్సి వచ్చిందో వివరించాడు. అంతేగాక తనను విమర్శించే వారికి తగిన సమాధానం ఇచ్చాడు. అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ […]
ఆపరేషన్ వైకాపా స్టార్ట్ చేసిన బాబు
ఏపీ సీఎం చంద్రబాబు ఆపరేషన్ వైకాపా స్టార్ట్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం యువతతో పాటు వైకాపా, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం తదితర విపక్ష పార్టీలన్ని సంయుక్తంగా చేపట్టిన ప్రత్యేక నిరసన ప్రదర్శన చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నిరసనను అడ్డుకునేందుకు ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ వైకాపా నేతలను అరెస్టు చేస్తూ ఆపరేషన్ వైకాపా స్టార్ట్ చేసింది. ఈ నిరసన సక్సెస్ అయితే ఆ క్రెడిట్ ఎక్కువుగా వైకాపా ఖాతాలో పడే […]
చంద్రబాబు ఈ సారి దొరికిపోతాడా..!
ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పి మాటమార్చిన బీజేపీపై, దానికి మద్దతు తెలిపిన టీడీపీపై ప్రజల్లో వ్యతిరేకత రాకుండా సీఎం చంద్రబాబు ఇప్పటివరకూ మంత్రాంగం నడిపారు, కానీ తమిళులు తమ సంప్రదాయ క్రీడ జల్లికట్టును నిర్వహించేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా ఉద్యమించిన తీరు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఇప్పుడు దీనిని స్ఫూర్తిగా తీసుకుని ఏపీ నాయకులంతా హోదా కోసం ఉద్యమించాలనే డిమాండ్ పెరుగుతోంది. అయితే పొరుగున ఉన్న వారు చేసిన పని మనమెందుకు చెయ్యలేం అనే ప్రశ్న అందరిలోనూ […]
ప్యాకేజీ బండారం బయట పడుతోంది!
ఏపీకి ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర ప్రజలు ఎంతో ఎదురు చూస్తున్న తరుణంలో.. అలాంటిదే పేరు మార్చి ప్యాకేజీ రూపంలో ఇస్తున్నారు. తీసుకుంటే తప్పేంటని సీఎం చంద్రబాబు సహా ఆయన మందీ మార్చలం పెద్ద ఎత్తున ప్రవచనాలు వల్లించారు. తీరా ప్యాకేజీ వచ్చి ఆరు మాసాలు గడిచిపోయింది. ఇప్పటికీ ఎలాంటి హామీ కార్యరూపం దాల్చలేదు. సరికదా ప్యాకేజీకి చట్ట బద్ధత హుష్ కాకి అన్నచందంగానే మారిపోయింది. ఈ విషయంలో గడుసుగా మాట్లాడిన బీజేపీ నేత.. ఆర్థిక మంత్రి […]