తాను ఇంటర్నేషనల్ ఫిగర్‌నని, బిల్‌గేట్స్‌కి ఇండియా దారి చూపించింది తానేనని, మైక్రోసాఫ్ట్‌కి హైదరాబాద్ ఎక్కడుందో చెప్పింది తానేనని పదేపదే చెప్పుకొచ్చే ఏపీ సీఎం చంద్రబాబుకి.. జగన్ పార్టీ వైసీపీ మైండ్ తిరిగిపోయే షాక్ ఇస్తోంది! ఇటు రాష్ట్రం, దేశంలో బాబు పరువును పదేపదే బజారున పడేస్తున్న వైసీపీ ఇప్పుడు తాజాగా ఇంటర్నేషనల్‌గా కూడా బాబును ఏకేస్తోంది. దీనికి రాష్ట్రంలో ఇటీవల జరిగిన పరిణామాలను వాడుకుంటోంది. సోషల్ మీడియాలో సీఎం తనయుడు లోకేష్‌కి, శాసన మండలికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు […]
Tag: chandra babu
బోండా ఉమాపై బాబు చర్యలు ఖాయమా?
విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే, టీడీపీ ఫైర్ బ్రాండ్‌గా ఎదగాలని ప్రయత్నిస్తున్న బోండా ఉమా మహేశ్వరరావు.. ఉరఫ్ బోండా ఉమా..కి పొలిటికల్‌గా మూడిందనే వార్తలు వినిపిస్తున్నాయి. రేపో మాపో ఆయనపై బాబు వేటు వేయడం ఖాయమని తెలుస్తోంది. ఇటీవల కాలంలో బోండా ఉమా హద్దు మీరుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎంపీ నాని అండ చూసుకుని రెచ్చిపోతున్నారని కూడా తెలుస్తోంది. ఆర్‌టీఏ గొడవే దీనికి ప్రధాన ఉదాహరణ. ఆర్టీఏ కమిషనర్ సెక్యూరిటీని ఉమా బలంగా నెట్టడం అందరికీ తెలిసిందే. ఇక, […]
టీటీడీ చైర్మన్ ఆ ఇద్దరిలో ఎవరికో..!
ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయమైన తిరుమల తిరుపతి వెంకన్న దేవస్థానం చైర్మన్ పదవి కోసం ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చాలామంది రాజకీయ నాయకులు అయితే ఈ పదవిని జీవితంలో ఒక్కసారైనా చేపట్టాలని ఎన్నో కలలు కంటుంటారు. ప్రస్తుతం ఏపీలో టీడీపీ నుంచి సీనియర్ ఎంపీలుగా ఉన్న నరసారావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు, రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్ సైతం గత కొద్ది రోజులుగా ఈ పదవి చేపట్టేందుకు చేయని ప్రయత్నాలంటూ లేవు. రాయపాటి అయితే […]
బాబు లిస్టులో ఆ ఇద్దరు మంత్రులకు లీస్ట్ ర్యాంకులు
ఏపీ సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన ఈ మూడేళ్లలో పలుసార్లు అటు మంత్రులకు, ఇటు ఎమ్మెల్యేలకు ర్యాంకులు ఇస్తూ వారి పనితీరు విషయాన్ని వారికి ఎప్పటికప్పుడు గుర్తు చేస్తున్నారు. ఇక తాజాగా మంత్రివర్గ ప్రక్షాళన తర్వాత పాతవారిలో కొంతమందిని తప్పించి కొత్త వారికి చోటు కల్పించిన చంద్రబాబు ఈ ప్రక్షాళన తర్వాత ఓ ఇద్దరు మంత్రులపై నో ఇంట్రస్ట్ అన్న రీతిలో వ్యవహరిస్తున్నారన్న చర్చలు ఆ పార్టీ వర్గాల్లోనే వినిపిస్తున్నాయి. ఏపీలోని ఇద్దరు ఉపముఖ్యమంత్రుల్లో ఒకరైన కేఈ […]
మహానాడు ముందు విశాఖ నేతలకు షాక్
అసలే మంత్రి పదవులు రాక తీవ్ర నిరుత్సాహంలో ఉన్న విశాఖ నేతలకు సీఎం చంద్రబాబు మరో షాక్ ఇచ్చారు. నామినేటెడ్ పదవుల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న నేతల ఆశలు ఆవిరి చేసేశారు! ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే మహానాడులో దీనిపై ఏదో ఒక ప్రకటన చేస్తారని ఎన్నో ఆశలు పెట్టుకున్న నేతలను నీరుగార్చేశారు. ఎంపీలు – ఎమ్మెల్యేలకు నామినేటెడ్ పదవులు ఇచ్చే ప్రసక్తి లేదని చంద్రబాబు ప్రకటించడంతో ఆ పదవులపై ఆశ పెట్టుకున్న కొందరు విశాఖ నేతలు […]
నోరుజారారు.. పదవి పోగొట్టుకున్నారు
అధికారిక రహస్యాలు బయటికి వెల్లడించకూడదు.. అందులోనూ పార్టీలో అంతర్గతంగా తీసుకునే నిర్ణయాలు అందరికీ చెప్పేస్తే ఎలా ఉంటుందో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి బాగా తెలిసి వచ్చుంటుంది. రాజకీయాల్లో నోరుజారకూడదు.. పాపం అలా చేసినందుకే ఆయనకున్న చీఫ్ విప్ పోస్టు కూడా పోయిందనే చర్చ పార్టీలో వినిపిస్తోంది. పల్లె రఘునాథరెడ్డి అత్యుత్సాహం ఇప్పుడు ఆయనకున్న ఒక్కగానొక్క పదవి కూడా పోయేలా చేసిందనే గుసగుసలు అసెంబ్లీ లాబీల్లో వినిపిస్తున్నాయి. మంత్రి పదవి పోయినందుకే తీవ్ర మనోవేదనతో ఉన్న పల్లె […]
లోకేష్ `ఐటీ`లో పాసయ్యే బాధ్యత చంద్రబాబుదే
ఏపీలో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసి హైటెక్ బాబుగా పేరు తెచ్చుకున్నారు చంద్రబాబు. ఇప్పుడు ఆయన తనయుడు లోకేష్.. ఐటీ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం.. పెద్ద ఎత్తున కంపెనీలు, ఉద్యోగాలు తీసుకొస్తానని చెబుతున్నారు. ఇదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా ఐటీ రంగం సంక్షోభం ఎదుర్కొంటోంది. సంక్షోభాల నుంచి అవకాశాలు సృష్టించుకోవాలని చంద్రబాబు పదేపదే చెబుతుంటారు. ఇప్పుడు ఏపీలో శరవేగంగా ఐటీ కంపెనీలకు మౌలిక వసతులు కల్పిస్తే భవిష్యత్ బాగుంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి ఈ […]
చంద్రబాబుపై పవన్ ప్రశ్నల వర్షం
దక్షిణ భారతదేశంపై బీజేపీ ప్రభుత్వం చిన్నచూపుచూస్తోందని విరుచుకుపడుతుంటారు జనసేనాని, పవర్ స్టార్ పవన్ కల్యాణ్!! దక్షిణ భారతదేశాన్ని, నాయకులను నిర్లక్ష్యం వహిస్తోందని వీలు దొరికినప్పుడల్లా తీవ్రంగా విమర్శలు గుప్పిస్తుంటారు. అయితే ఇప్పుడు ఆయన తెలుగుదేశంపై పెట్టారు. ప్రస్తుతం టీటీడీ ఈవోగా ఒక ఉత్తరాది వ్యక్తిని నియమించడంపై తెలుగుదేశం పార్టీ అధినేతకు ప్రశ్నల బాణాలు సంధించారు. ఘాటైన పదజాలంతో నిలదీశారు. టీడీపీపై మాట కూడా పడనీయకుండా చేస్తూ.. కష్టకాలంలో అండగా నిలుస్తున్న పవన్.. ఒక్కసారిగా ఇలా చంద్రబాబు ప్రభుత్వాన్ని […]
టీడీపీకి మరో ఎంపీ రాజీనామా?
2019 ఎన్నికల సమయానికి ప్రస్తుత టీడీపీ ఎంపీల్లో చాలామంది రాజీనామాలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే తనకు టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వాలని, ఇందుకోసం ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తానని రాయపాటి సాంబశివరావు ప్రకటించేశారు. అయితే ఇదే పదవి కోసం పోటీపడుతున్న ఎంపీ మురళీమోహన్ కూడా తన పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం! ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో యాక్టివ్‌గా తిరగలేకపోతున్నారు. తన వారసురాలిగా కోడలు రూపాదేవిని తెరపైకి తీసుకొస్తున్నారు. ఇదే సమయంలో టీటీడీ […]