గుంటూరు ఎంపీ, సూపర్‌స్టార్ మహేశ్‌బాబు బావ గల్లా జయదేవ్‌పై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. జయదేవ్‌కు చంద్రబాబు వార్నింగ్ ఇవ్వడం వెనక ఏపీ ఒలంపిక్ అసోసియేషన్ వివాదమే కారణంగా కనిపిస్తోంది. ఏపీ ఒలంపిక్ సంఘం అసోసియేషన్ అధ్యక్ష పదవి కోసం గల్లా జయదేవ్, కడప జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యుడు సీఎం.రమేశ్ మధ్య తీవ్రస్థాయిలో ఫైటింగ్ జరిగింది. గత రెండేళ్లుగా వీరు ఏపీ ఒలంపిక్ సంఘం తమదంటే తమదే […]
Tag: chandra babu
ఏపీ, తెలంగాణాలో ఇద్దరి చంద్రుల పరిస్థితి ఇదే!
ఏపీ, తెలంగాణ సీఎంల తీరు అత్త సొమ్ముకు అల్లుడి ప్రచారం అన్నట్టుగా ఉంది. ఏపీని దేశంలోనే ఫస్ట్ స్టేట్ చేస్తానని ఇక్కడి సీఎం చంద్రబాబు.. తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తానని కేసీఆర్ ఇద్దరూ ఒకరిని మించి ఒకరు ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ప్రభుత్వం సొమ్మును తమ ఇష్టానుసారం ఖర్చు చేసేస్తున్నారు. పైగా ఆ ఖర్చును వాళ్ల సొంత జేబుల్లోంచి చేసిన ఖర్చుగా వాళ్ల పేర్లు పెట్టుకుంటున్నారు. ఏపీలో చంద్రబాబు గత పాలనకు ఇప్పటికీ […]
12 మంది ఎమ్మెల్యేలకు బాబు స్ట్రాంగ్ వార్నింగ్
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు కోపం వస్తే అటు పక్కన ఎలాంటి వారున్నా ఆయన ఆగ్రహానికి గురికాక తప్పదు. తాజాగా ఏపీలో నవనిర్మాణ దీక్షను ప్రారంభించాలని చంద్రబాబు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ దీక్షకు 12 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు డుమ్మా కొట్టారు. తాను ఎంతో సీరియస్‌గా ఈ దీక్షలో అందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గోవాలని పిలుపునిస్తే కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు తన మాట పట్టించుకోకపోవడంతో చంద్రబాబు సీరియస్ అయ్యారు. అమరావతిలోని తన […]
బాబూ… ఏపీ కష్టాల్లో ఉన్నా.. ఇన్ని క్యాంప్ ఆఫీస్‌లా?
ఏపీ సీఎం చంద్రబాబు ఎప్పుడు ఎక్కడ సభలో మాట్లాడాల్సి వచ్చినా.. తాను సీఎంగా ఉన్న రాష్ట్రం ఎన్నో కష్టాల్లో ఉందని, ఎన్నో నష్టాలు చవిచూస్తున్నామని చెప్పుకొస్తారు. లోటు బడ్జెట్‌తో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉందని, అయినా .. తాను కాబట్టి రాష్ట్రాన్ని లైన్‌లో పెడుతున్నానని పెద్ద పెద్ద డైలాగులు చెబుతారు. వచ్చిన వాళ్లని పూర్తిగా తన వైపునకు తిప్పుకొని.. రాష్ట్రం పట్ల జాలి పడేలా కూడా చేస్తారు. బాబు మాటలు.. నిజమేనని అందరూ అనుకుంటారు. దీనికి […]
ఆ జిల్లాలో ముగ్గురు ఎంపీలకు బాబు టిక్కెట్ ఇవ్వడట..!
ఏపీ సీఎం చంద్రబాబు పెద్ద షాకింగ్ డెసిషన్ తీసుకోబోతున్నారా ? ఆయన వచ్చే ఎన్నికల్లో ఒకే జిల్లాలో ముగ్గురు సిట్టింగ్ ఎంపీలకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వరా ? అంటే ప్రస్తుతం ఆ జిల్లాలో వినిపిస్తోన్న రాజకీయ చర్చల ప్రకారం అవుననే ఆన్సర్ వస్తోంది. ఏపీలోని పెద్ద జిల్లా అయిన తూర్పుగోదావరి జిల్లాలో మూడు ఎంపీ సీట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో ఈ మూడు స్థానాలు టీడీపీ ఖాతాలోనే పడ్డాయి. రాజమండ్రి నుంచి సినీనటుడు మాగంటి మురళీమోహన్, […]
ఈ ప్రశ్నకు బాబు, పవన్, జగన్‌లు ఏమంటారో?
రాష్ట్ర విభజనతో ఏపీకి తీరని అన్యాయం జరిగింది. రాజధానిని కోల్పోయింది. ఆదాయం కోల్పోయింది. పెద్ద ఎత్తున వనరులను కోల్పోయింది. ఇది అందరికీ తెలిసిన విషయం. ఈ విషయంలో కేంద్రం మెడలు వంచి విభజన సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక హోదా తెప్పించుకోవడం, లోటు బడ్జెట్ నిధులు విడుదలయ్యేలా చూడడం, అప్పలు, ఆస్తుల విషయంలో కేంద్రం జోక్యం చేసుకుని ఏపీ అభివృద్ధి చెందేలా చూడడం వంటివి ఏపీలో అధికార, విపక్ష పార్టీలపై ఉన్నాయి. దీనికి తోడు ప్రశ్నిద్దాం […]
చంద్రబాబు అభివృద్ధిని పరోక్షంగా ఒప్పుకున్న అంబటి
ఏపీ సీఎం చంద్రబాబుపై ఎప్పటికప్పుడు ఫైరయ్యే వైసీపీ అధికార ప్రతినిధ అంబటి రాంబాబు తాజాగా చేసిన కామెంట్లు కలకలం రేపాయి. బాబును తిట్టిపోస్తున్నాను అని అనుకుంటూనే.. ఆయన ప్రభుత్వాన్ని పరోక్షంగా పొడిగేశాడు అంబటి. నాలుగు రోజుల కిందట ముగిసిన మహానాడులో లోకేష్, చంద్రబాబు ల ప్రసంగాలకు కౌంటర్‌గా అంబటి మాట్లాడారు. అయితే, ఆయన తిడుతున్నాను అనుకుని బాబు పాలనను పెద్ద ఎత్తున పొగడడమేకా కుండా బాబు చెబుతున్న విషయాలను పరోక్షంగా అంగీకరించేశాడు. అవేంటో చూద్దాం. హైదరాబాద్ లో […]
రేవంత్ రెడ్డి పాలిటిక్స్.. అదిరాయి! ఏపీలో ముద్దు.. తెలంగాణలో వద్దు!
పాలిటిక్స్ అన్నాక ఎక్కడేసే తాళం అక్కడ వేయాల్సందే! అయితే, అది సృతి తప్పకుండా మాత్రం చూసుకోవాలి. ఏ మాత్రం సృతి తప్పినా.. నాటకం బయటపడిపోవడ ఖాయం! ఇప్పుడివన్నీ ఎందుకంటే.. టీడీపీ తెలంగాణ నేత రేవంత్ రెడ్డి.. చేస్తున్న వ్యాఖ్యలు డబుల్ రోల్ పాలిటిక్స్‌ని తలపిస్తున్నాయి. ఏపీలో ఉంటే ఒకలాగా, తెలంగాణలో ఉంటే మరోలాగా మాట్లాడడం రేవంత్‌కి అలవాటైపోయిందట! ఇప్పుడు ఆయన వైఖరిపై తెలుగు తమ్ముళ్లే ఆశ్చర్యపోతున్నారు. నాలుగు రోజుల కిందట విశాఖలో జరిగిన టీడీపీ మహానాడుకు రేవంత్ […]
టీడీపీలో రాబోయే తరానికి కాబోయే నేతలు హల్ చల్
వారసత్వ రాజకీయాలకు టీడీపీ కూడా అనుకూలమే. దీనికి సీఎం తనయుడు, మంత్రి లోకేశ్ పెద్ద ఉదాహరణ. దీంతో నిన్న మొన్నటి వరకు వారసులను పార్టీకి దూరంగా ఉంచిన నేతలు ఇప్పడు తమ వారసులను పని గట్టుకుని ప్రోత్సహించి, పాలిటిక్స్‌లో దింపుతున్నారు. దీనికి నిన్న ముగిసిన విశాఖ టీడీపీ మహానాడు వేదిక అయింది. ఈ మహానాడులో టీడీపీ సీనియర్ నేతల పుత్రరత్నాలు.. అంటే రాబోయే తరానికి కాబోయే నేతలు హల్ చల్ చేశారు. వీరికి లోకేశ్ మార్గదర్శి, కార్యదర్శి.. […]