నంద్యాల ఉప ఎన్నికల్లో తలమునకలై ఉన్న సీఎం చంద్రబాబుకు ఏపీ మంత్రులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఇప్పటికే గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు మధ్య వివాదాలు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నా.. అవి ఇంకా ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఉన్న సమస్యలకు తోడు ఇప్పుడు మరో ఇద్దరు మంత్రులు కూడా ఈ జాబితాలో చేరిపోయారట. ఒక మహిళా ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేంద్ర విచారణ ఎదుర్కొంటుండగా.. మరొకరు మనీలాండరింగ్ వ్యవహారాలు చక్కదిద్దుకునేందుకు విదేశీటూర్లు చేస్తున్నారట. నంద్యాల […]
Tag: chandra babu
ఒక్క రాజీనామాతో ఆత్మరక్షణలో టీడీపీ
నంద్యాల ఉప ఎన్నిక బరిలో వైసీపీ అభ్యర్థి శిల్పా మోహనరెడ్డి తమ్ముడు శిల్పా చక్రపాణి రెడ్డి.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది. టీడీపీ ద్వారా ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆయన.. వైసీపీలో చేరిన 24 గంటల్లోనే స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేశారు, ఇక్కడే వైసీపీ అధినేత జగన్ సూపర్ సక్సెస్ అయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయకుండానే టీడీపీలో చేరిపోవడం.. ఇంకా కొనసాగుతున్న తరుణంలో సీఎం చంద్రబాబు చేసిన జగన్ […]
ఆ మంత్రిపై చంద్రబాబు సీక్రెట్ నిఘా..!
ఏపీ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబుకు ఇంటి పోరు తప్పడం లేదు. ముఖ్యంగా కేబినెట్‌లోని మంత్రి తీరుపై ఇప్పుడు ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. కీలకమైన నిర్ణయాలను తనకు సన్నిహితుడైన, మరో పార్టీ అధినేతకు చెబుతుండటంతో ఏం చేయాలో తెలియని సందిగ్థ స్థితిలో టీడీపీ అధినేత ఉన్నారట. మంత్రి పదవి నుంచి తీసేస్తే.. ఆయన సామాజికవర్గం నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తుందని భావించి వెనకడుగు వేస్తున్నారట. పార్టీని ఇబ్బందుల కు గురిచేస్తున్న ఆయన వ్యవహార శైలి.. గతంలో మంత్రిగా […]
కథ-స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: చంద్రబాబు
హెడ్డింగ్ వినడానికి షాకింగ్‌గా అనిపించినా.. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో మాత్రం ఇదే జరుగుతోంది. `అక్టోబర్ నుంచి ప్రజాక్షేత్రంలోనే ఉంటా` అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించిన నాటి నుంచి ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ప్రతిపక్ష నేత జగన్‌ను లక్ష్యంగా చేసుకునే పవన్ దీనిని ప్రకటించాడా? అనే సందేహం కలగకమానదు. `అన్న వస్తున్నాడు` పేరుతో జగన్.. అక్టోబర్ నుంచే పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో పవన్ కూడా రంగంలోకి దిగుతుండటం.. అది కూడా […]
ప్రభుత్వం ఆలోచించింది ఒకటైతే.. జరిగిన ప్రచారం మరొకటి
ఒకే ఒక్క వార్త మూడేళ్ల కష్టాన్ని వృథా చేసింది. ఇన్నాళ్లూ జాగ్రత్తగా చూసుకుంటున్న ఉద్యోగులను దూరం చేసేసింది. సీఎం చంద్రబాబు కష్టాన్నంతా బూడిదలో పోసిన పన్నీరు చేసింది. అది వాస్తవమో అవాస్తవమో తెలీదు గాని.. ఉద్యోగుల్లో మాత్రం ప్రభుత్వంపై అభద్రతా భావాన్ని కలిగించేలా చేసింది. `నేను గతంలోలా కఠినంగా వ్యవహరించను. నేను మారాను. నన్ను నమ్మండి` అంటూ 2014 ఎన్నికల సమయంలో ఉద్యోగులకు హామీ ఇచ్చిన చంద్రబాబు.. అలా వ్యవహరిస్తున్నా.. ఒకే ఒక్క కథనంతో మొత్తం సీన్ […]
ఏపీ టీడీపీ కొత్త అధ్యక్షుడిగా ఆయనే !
ఏపీలో అధికార టీడీపీ అటు ప్రభుత్వ పరంగాను, ఇటు రాజకీయంగాను అష్టకష్టాలు పడుతోంది. బీజేపీ నుంచి సరైన సహకారం లేకపోవడం, నియోజకవర్గాల పునర్విభజన లేకపోవడం, నిధుల లేమితో ఆశించిన మేర హామీలు నెరవేర్చలేకపోవడం, పార్టీలో ఎప్పుడూ లేనంతగా గ్రూపు రాజకీయాలు పెరిగిపోవడంతో టీడీపీ పరిస్థితి దారుణంగా ఉంది. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని విశ్వప్రయత్నాలు చేస్తోన్న చంద్రబాబు పార్టీ సంస్థాగత కమిటీల పరంగా ఓ కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా […]
టీడీపీ మీడియా పిచ్చి ముదిరిందా
ఎక్కడయినా.. ఎప్పుడయినా సమయం, సందర్భం, ఔచిత్యం.. పాటించి ప్రవర్తించాలి. లేకపోతే అభాసుపాలవ్వక తప్పదు. ఇప్పుడ జనసేన అధినేత పవన్ కల్యాణ్, సీఎం చంద్రబాబు భేటీని కూడా తమకు అనుకూలంగా మలుచుకుని.. టీడీపీ అనుకూల మీడియా మరోసారి చర్చనీయాంశమైంది. ఉద్దానంలోని కిడ్నీ బాధితులు పడుతున్న ఇబ్బందులు, వాటిపై అధ్యయనం చేసిన హార్వర్డ్ వర్సిటీ ప్రతినిధులు అందజేసిన నివేదికను చంద్రబాబుకు అంద జేసేందుకు పవన్ వెళ్లారనేది అందరికీ తెలిసిందే! కానీ ఈ విషయాన్ని సైడ్ ట్రాక్ పట్టించి.. రాష్ట్రం గురించి […]
ఏపీలో కమ్మ+కాపు కలిసే ప్లాన్
తెలుగు రాజకీయాలకు కులాలకు అవినాభావ సంబంధం ఉంది. ఇది ఎవరు కాదన్నా ? ఎవరు ఔనన్నా నిజం. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కుల రాజకీయాల ప్రాబల్యం బాగా పెరిగిపోయింది. ఏపీలో నిన్నటి వరకు కమ్మ వర్సెస్ రెడ్ల మధ్య అధికారం కోసం వార్ జరుగుతుంటే ఇప్పుడు ఈ పోరులో కాపులు కూడా ఎంట్రీ ఇచ్చారు. ఇక తెలంగాణలో అధికారం కోసం ఇప్పుడు వెలమ వర్సెస్ రెడ్ల మధ్య పోరు జరుగుతోంది. ఇక తెలంగాణలో కంటే ఏపీలోనే […]
బాబుపై జయదేవ్ తీవ్ర అసంతృప్తి… కారణం ఏంటి!
గత ఎన్నికలకు ముందు చిత్తూరు జిల్లాలో బలంగా ఉన్న గల్లా ఫ్యామిలీ ఎన్నో ఆశలతో కాంగ్రెస్‌తో సుదీర్ఘ అనుబంధం తెంచుకుని సైకిలెక్కేసింది. నాడు టీడీపీకి బలమైన అభ్యర్థులు ఎవ్వరూ లేకపోవడంతో చంద్రబాబు కూడా గల్లా ఫ్యామిలీకి రెడ్ కార్పెట్ వేసి మరీ పార్టీలో చేర్చుకున్నారు. అప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న గల్లా అరుణకుమారికి చంద్రగిరి అసెంబ్లీ సీటుతో పాటు గల్లా జయదేవ్‌కు గుంటూరు లోక్‌సభ సీటు ఇచ్చారు. గుంటూరు నుంచి జయదేవ్ 90 వేల […]