అవకాశాల కోసం.. పని మనిషి గా మారిన జబర్దస్త్ కమెడియన్..?

బుల్లితెరపై ప్రముఖ హాస్య నటుడిగా గుర్తింపు పొందిన నటుడు చమ్మక్ చంద్ర. జబర్దస్త్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించారు. ఆ తరువాత ఎన్నో సినిమాలలో నటిస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. అయితే ఈయన సినీ ఇండస్ట్రీకి రాకముందు ఇలాంటి కష్టాలను ఎదుర్కొన్నాడు ఇప్పుడు చూద్దాం. చిన్నప్పుడు పోస్టర్లపై బాబు మోహన్, బ్రహ్మానందం వంటి పోస్టర్లు కనబడగానే సినిమాలకు వెళ్లిపోయారట చమ్మక్ చంద్ర. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చాడు. తన చిన్నతనంలో ఉన్నప్పుడే తల్లిదండ్రులు […]