పుర‌పోరుపై తెలంగాణ ఎస్ఈసీ సంచ‌ల‌న నిర్ణ‌యం..

క‌రోనా వైరస్‌ పంజా విసురుతోంది. విల‌య‌తాండ‌వం చేస్తున్న‌ది. సుడిగాలిలా వ్యాపిస్తూ వేలాది మంది ప్రాణాల‌ను బ‌లిగొంటున్న‌ది. దీంతో అడుగు బ‌య‌ట‌పెట్టాలంటేనే జ‌నం జంకుతున్న‌ది. ఈ మ‌రోవైపు తెలంగాణ ప్ర‌భుత్వం సైతం వైర‌స్ వ్యాప్తిని క‌ట్ట‌డి చేసేందుకు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. నైట్‌కర్ఫ్యూ అమలు చేస్తున్న‌ది. అయిన‌ప్ప‌టికీ అందుకు భిన్నంగా తెలంగాణ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న‌ది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల‌ను షెడ్యూల్ ప్ర‌కారం యథాతధంగా నిర్వ‌హించ‌నున్న ప్ర‌క‌టించ‌డంపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ నెల 30న […]

రాయ‌ల‌సీమ‌లో వైసీపీకి క్యాండెట్స్ కొర‌త‌

రాయ‌ల సీమ‌! వైసీపీ అధినేత జ‌గ‌న్‌కి సొంత ప్రాంతం. ఈ ప్రాంతం జ‌గ‌న్‌కి కంచుకోట అనే అనుకుంటారు ఎవ‌రైనా! అయితే, ప‌రిస్తితి అందుకు భిన్నంగా ఉంది. జ‌గ‌న్ ఇప్పుడు ఇక్క‌డ త‌న ప్రాబ‌ల్యాన్ని కోల్పోతున్నార‌ట‌! క‌డ‌ప‌, చిత్తూరు, అనంతపురం, క‌ర్నూలు జిల్లాల్లో జ‌గ‌న్ హ‌వా సాగుతుంద‌ని అంద‌రూ అనుకుంటున్నారు. కానీ, ప‌రిస్థితి ఇంద‌రు భిన్నంగా ఉంద‌ట‌. ఈ జిల్లాల్లోని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఇంచార్జులు కూడా లేర‌ట‌. నిజానికి గ‌త 2014 ఎన్నికల్లో అనంతపురం జిల్లాను మినహాయిస్తే మిగతా […]