ప్రభాస్ బావ అని పిలిచే ఏకైక హీరో ఎవరంటే.. కారణం ఆ హీరోయినా..?

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్‌ ఇండియా నంబర్ వన్ హీరోగా తిరుగులేని ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక ప్రభాస్‌ను అభిమానులు డార్లింగ్.. అని ముద్దుగా పిలుస్తూ ఉంటారు. ఆయన కూడా దాదాపు అందరినీ డార్లింగ్ అనే పిలుస్తారు.. ఊత పదం కూడా అదే. కానీ ప్రభాస్ ఒకే ఒక హీరోని మాత్రం బావ అని పిలుస్తాడట. అది కూడా ఓ సీనియర్ హీరోని అలా పిలుస్తాడని చాలామందికి తెలిసి ఉండదు. ఇంతకీ ఆ హీరో […]

వావ్.. నాలుగోసారి ఆ హీరోయిన్ తో జతకట్టబోతున్న ప్రభాస్.. మరోసారి బాక్సాఫీస్ బ్లాస్ట్ అవ్వాల్సిందే..!

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వరుస సినిమాలను నటిస్తూ బిజీగా గడుపుతున్న ప్రభాస్ హైయెస్ట్ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తూ దూసుకుపోతున్నాడు. అలాంటి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న ప్రభాస్‌కు జంటగా నటించే ఛాన్స్ వస్తే బాగుండని ఎంతో మంది స్టార్ హీరోయిన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి క్రమంలో ఎవరైనా హీరోయిన్‌కు ప్రభాస్‌తో నటించే అవకాశం వస్తే అసలు మిస్ చేసుకోరు అనడంలో అతిశయోక్తి […]

ప్రభాస్ నటించిన చిత్రాలలో ఇష్టమైన సినిమా ఇదేనట..!!

ప్రభాస్ ,డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం బుజ్జిగాడు.. ఇందులో హీరోయిన్ గా త్రిష నటించిన విలన్ పాత్రలో మోహన్ బాబు కూడా నటించడం జరిగింది. ఇందులోని డైలాగులు వైవిధ్యమైన షార్ట్స్ అందరిని ఆశ్చర్యపరిచేలా చేశాయి. ఇందులో ప్రభాస్ రెబల్ లాంటి క్యారెక్టర్ ని డిజైన్ చేసి మరి మంచి విజయాన్ని అందుకోవడం జరిగింది. అయితే ఈ సినిమా స్టోరీ కాస్త పాత సినిమా లాగా ఉన్నప్పటికీ ఈ సినిమా కథని మంచి విజయాన్ని అందుకునేలా […]