ప్రభాస్, తారక్ ఇద్దరు పాన్ ఇండియన్ స్టార్ల లక్కీ హీరోయిన్ తనేనా.. అన్ని బ్లాక్ బస్టర్లే.. !

టాలీవుడ్ రెబల్ స్టార్‌ ప్రభాస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ఇద్దరు పాన్ ఇండియ‌న్ స్టార్ హీరోలుగా మంచి ఇమేజ్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. మొదటి చిన్న సినిమాలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా.. తర్వాత వరుస సినిమాలతో స‌క్స‌స్ అందుకుంటు తమ నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈ ఇద్దరు హీరోస్.. రాజమౌళి తెర‌కెక్కించిన బాహుబలి, ఆర్‌ఆర్ఆర్ సినిమాలతో ఒక్కసారిగా పాన్ ఇండియన్ స్టార్‌గా ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. ఇక […]

`బృందావనం` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీని రిజెక్ట్ చేసిన టాలీవుడ్ అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన చిత్రాల్లో `బృందావనం` ఒకటి. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, సమంత హీరోయిన్లు నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ మూవీని నిర్మించగా.. తమన్ స్వరాలు అందించాడు. శ్రీహరి, ప్రకాష్ రాజ్‌, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, అజయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా […]

సేమ్ స్టోరీతో వ‌చ్చి సూప‌ర్ హిట్స్ అయిన‌ చిరంజీవి-ఎన్టీఆర్ సినిమాలు ఏవో తెలుసా?

తెలుగు ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ఒకే టైటిల్ తో రెండు, మూడు సినిమాలు వ‌చ్చిన సంద‌ర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్ప‌టికే పాత టైటిల్స్ ను కొత్త సినిమాల‌కు వాడుకుంటున్నారు. అలాగే ఒకే క‌థతో రెండు సినిమాలు వ‌చ్చిన సంద‌ర్భాలు బోలెడు. అలా గ‌తంలో మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ సినిమాలు కూడా సేమ్ స్టోరీతో వ‌చ్చాయి. ఇక్క‌డ విచిత్రం ఏంటంటే.. క‌థ ఒక‌టే అయినా ఇద్ద‌రి సినిమాలు సూప‌ర్ హిట్స్ అయ్యాయి. మ‌రి ఇంత‌కీ ఆ సినిమాలేవో […]

ఇంట్రెస్టింగ్: తారక్ కెరీర్ లోనే ఎక్కువ టేక్స్ తీసుకుని చేసిన సీన్ ఇదే..!!

నందమూరి నట వారసుడు జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అందంలో నటనలో ప్రజాసేవలో తాతను మించి పోయే టాలెంట్ ఉన్న గొప్ప ఈ కాలం నటుడు. అయితే తారక్ కి కోపం ఎక్కువ.. ప్రేమ ఎక్కువే . ఏది ఉన్నా సరే వెంటనే ఫేస్ ని చూపిస్తాడు. అందుకే చాలా మంది తారక్ తో నటించడానికి భయపడిపోతారు. సాధారణంగా తారక్ ఏ సినిమా విషయంలోనూ అజాగ్రత్తగా ఉండడు. పర్ఫెక్ట్ ప్లానింగ్ తో.. టైమింగ్ తో.. […]