టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం అఖండ 2 తాండవం షూట్‌లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో బాలయ్య నటిస్తున్న నాలుగవ సినిమా కావడం.. ఇప్పటికే వీళ్లిద్దరు కాంబొలో తెరకెక్కిన మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలవడంతో.. ఆడియన్స్‌లో సినిమాపై మంచి హైప్ మొదలైంది. దానికి తోడు.. ఆఖండ లాంటి సెన్సేషనల్ హిట్ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న క్రమంలో అఖండ 2 కోసం.. కేవలం అభిమానులే కాదు.. సాదరణ ఆడియన్స్ సైతం […]
Tag: boyapatti srinu
బోయపాటి డైరెక్షన్లో చిరంజీవి.. స్టోరీ తెలిస్తే మైండ్ బ్లాకే..!
టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవి ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి.. అంచెలు అంచెలుగా ఎదుగుతూ మెగాస్టార్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. సినిమాలతోనే కాదు తన మాట తీరుతోను మంచి పేరు సంపాదించుకున్న చిరు.. ఇప్పటికీ తన సినిమాలతో సంచలనాలు సృష్టిస్తున్నాడు. ఇక ఏడుపాదుల వయసులో ఆయన విశ్వంభర సినిమాతో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. సోషియా ఫాంటసీ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా.. భారీ వీఎఫ్ఎక్స్ ఎఫెక్ట్‌లతో ఆడియన్స్‌ను పలకరించనుంది. […]
” స్కంద ” నాన్ థియేట్రికల్ బిజినెస్ అన్ని కోట్లా.. ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!!
గత కొంతకాలంగా టాలీవుడ్ లో విచిత్రమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి కొన్ని సినిమాలకు నాన్ థియేట్రికల్ అమ్మకాలు కావడమే చాలా కష్టమైపోతుంది. మరికొన్ని సినిమాలకు నాన్ థియేట్రికల్ బిజినెస్ కోట్లలో జరుగుతుంది. ఈ వారం విడుదల కాబోయే ఖుషి సినిమాకి రూ.90 కోట్ల వరకు నాన్ థియేట్రికల్ బిజినెస్ జరిగగా.. మరో రెండు వారాల్లో రిలీజ్ కాబోతున్న రామ్ – బోయపాటి స్కంద సినిమాకు రూ.98 కోట్ల ఆంధ్ర బిజినెస్ జరిగింది. రామ్ పోతినేని – బోయపాటి శ్రీను […]



