అఖండ 2 – సెప్టెంబర్ 25 రిలీజ్ పై క్లారిటీ.. వాయిదా వార్తలకి చెక్ పెట్టిన బోయపాటి శీను!

నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను హ్యాట్రిక్ కాంబినేషన్‌లో వస్తున్న ‘అఖండ 2 – తాండవం’ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 25న రిలీజ్ అవుతుందన్న అధికారిక ప్రకటన వచ్చినా, ఇటీవల సోషల మీడియాలో “వాయిదా పడింది” అన్న పుకార్లు వైరల్ కావడంతో అభిమానుల్లో కాస్త ఆందోళన మొదలైంది. కానీ తెరవెనుక ఉన్న వాస్తవాలు చూస్తే, దానికి భిన్నంగా చిత్రం ముందుకు దూసుకుపోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దాదాపుగా పూర్తయింది. ఒక పాట, […]

రూట్ మార్చిన బోయపాటి.. ఆ క్రేజీ హీరోతో మూవీ ఫిక్స్.. చరిత్ర తిరగరాయబోతున్నాడుగా..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ డైరెక్టర్ అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది బోయపాటి శ్రీను . బోయపాటి శ్రీనులా మాస్ డైరెక్షన్లో సినిమాలు మరి ఏ డైరెక్టర్ కూడా తెరకెక్కించలేడేమో అని అంటూ ఉంటారు అభిమానులు . రీసెంట్ గా బోయపాటి శ్రీను తెరకెక్కించిన స్కంద సినిమా డిజాస్టర్ గా మారింది . ఈ సినిమా పరమ చెత్త రికార్డును కొల్లగొట్టింది. దీంతో బోయపాటి శ్రీను ని బాగా ట్రోల్ చేశారు జనాలు . అయితే అలాంటివి పెద్దగా […]

స్కంద ఫస్ట్ డే కలెక్షన్స్.. మొదటి రోజే ఊచకోత..!

బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటించిన భారీ మాస్ మసాలా యాక్షన్ చిత్రం స్కంద. ఈనెల 28వ తేదీన అంటే నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలై భారీ సక్సెస్ తో దూసుకుపోతోంది. ఈ సినిమా రామ్ కెరియర్ లోనే అత్యధిక థియేటర్లలో విడుదలైన చిత్రంగా గుర్తింపు సాధించింది. ఇక ఈ సినిమాలో రామ్ కి జోడిగా కన్నడ బ్యూటీ శ్రీ లీల నటించగా.. ఒక కీలక పాత్రలో శ్రీకాంత్ కూడా కనిపించారు. భారీ అంచనాల మధ్య […]

బుద్ధి ఉంటే మళ్ళీ సినిమాలు చేయను.. సోషల్ మీడియాలో వేడి పుట్టిస్తున్న రామ్ చరణ్ లేఖ..?

టాలీవుడ్ లో హీరో రామ్ చరణ్ ఎంత గొప్ప నటుడు మనందరికీ తెలిసిన విషయమే.. రామ్ చరణ్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే..తన తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు. ఇక మొదట చిరుత సినిమాతో సినీ ఇండస్ట్రీకి వచ్చిన రామ్ చరణ్ ఆ తర్వాత మగధీర వంటి సినిమాతో ఇండస్ట్రీ రికార్డులు తిరగ రాశాడు. ఆ తర్వాత ఎన్నో వైవిధ్యమైన సినిమాల్లో నటించి తన రేంజ్ను అమాంతం మార్చుకున్నాడు రామ్ చరణ్. ప్రస్తుతం రామ్ చరణ్..RRR […]