లేటైనా.. లేటెస్టు హిట్ కొట్టిన టాలీవుడ్ డైరెక్టర్స్..!

పనికిమాలిన పనులు పది చేసే బదులు.. పనికొచ్చే పని ఒక్కటి చేస్తే చాలు అంటారు పెద్దలు. అలాగే సినిమా పరిశ్రమలో వరుసబెట్టి సినిమాలు చేసి అపజయాలు మూటగట్టుకోవడం కంటే.. టైం తీసుకున్న హిట్ కొట్టడం బెటర్. సేమ్ ఇలాంటి ఫార్ములానే ఫాలో అవుతున్నారు కొందరు ఫిల్మ్ మేకర్స్. సమయం ఎక్కువ తీసుకున్నా.. మంచి విజయాలు అందుకున్నారు పలువురు దర్శకులు. చాలా కాలం తర్వాత ఈ ఏడాదిలో హిట్ కొట్టిన డైరెక్టర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. […]

అఖిల్‌కి హిట్ ఇచ్చి బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసిన `బొమ్మరిల్లు` భాస్కర్‌..?

`బొమ్మరిల్లు` భాస్కర్ లాంగ్ గ్యాప్ త‌ర్వాత చేసిన చిత్రం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్`. అఖిల్ అక్కినేని హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 15న విడుద‌లై మంచి విజ‌యం అందుకుంది. కెరీర్ స్టార్టింగ్ నుంచీ వ‌రుస ఫ్లాపుల‌తోనే స‌త‌మ‌త‌మ‌వుతున్న అఖిల్ ఎట్ట‌కేల‌కు హిట్ ట్రాక్ ఎక్కాడు. గీతా ఆర్ట్స్ 2 బ్యాన‌ర్‌పై నిర్మిత‌మైన ఈ చిత్రం భారీ క‌లెక్ష‌న్ల‌ను రాబ‌డుతోంది. ఇదిలా ఉంటే.. అఖిల్‌కి హిట్ ఇచ్చిన `బొమ్మరిల్లు` భాస్కర్‌ను […]

అప్పుడు అన్నతో ఇప్పుడు తమ్ముడితో

‘బొమ్మరిల్లు’ సినిమాతో బిగ్గెస్ట్‌ హిట్‌ అందుకుని ఆ సినిమా పేరునే తన ఇంటి పేరు చేసుకున్న డైరెక్టర్‌ బొమ్మరిల్లు భాస్కర్‌. ఆ తర్వాత ‘పరుగు’ సినిమాతో మరో హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు. అల్లు అర్జున్‌తో తెరకెక్కించిన ఈ సినిమా మొదట్లో నెగిటివ్‌ టాక్‌ అందుకున్నప్పటికీ, ఆ తర్వాత పోజిటివ్‌ టాక్‌తో బయట పడింది. కానీ ఈ డైరెక్టర్‌కి ఆ తర్వాత పెద్దగా సక్సెస్‌లు లేవు. చరణ్‌తో తెరకెక్కించిన ‘ఆరెంజ్‌’ ఫెయిల్యూర్‌ని చవి చూసింది. రామ్‌తో ‘ఒంగోలు […]