బాహుబలి దెబ్బకి వాళ్ళ రికార్డ్స్ గల్లంతు

బాహుబలి కలెక్షన్స్ జాతర మొదలైంది, ఈ జాతర ఆలా ఇలా కాదు బాలీవుడ్ లో బడా హీరో ల పేరు మీద ఉన్న రికార్డ్స్ని సైతం ఊది పడేసింది. ప్రపంచ వ్యాప్తంగా 9000 థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ లెక్కల ప్రకారం మొదటి రోజు తెలుగు, తమిళ, కనడ, మలయాళం మరియు హిందీ బాషలలో 100 కోట్లు పైగానే కలెక్ట్ చేసిందట. ఇక బాలీవుడ్ లో ఏకంగా 50 కోట్లు కొల్ల […]

సినిమా షూటింగ్ నిలిపివేయాలంటూ రచ్చ రచ్చ చేసారు

ఏ ముహూర్తాన సంజయ్ లీల భన్సాలీ పద్మావతి సినిమా మొదలు పెట్టాడో కానీ అడుగడుగునా సినిమాకి ఇబ్బందులు తలెత్తుతూనే వున్నాయి.ఇబ్బందులంటే అదేదో షూటింగ్ ని అడ్డుకోవడం లాంటివి అయితే పర్లేదు.ఈ సినిమాకష్ఠాలు నిజంగా సినిమా కష్టాలే.ఏకంగా దాడులే జరుగుతుండడం భయాందోళనకు గురిచేస్తోంది. ఆ మధ్యన పద్మావతి షూటింగ్ జైపూర్ లో జరుగుతుండగా కొంత మంది దుండగులు చిత్ర దర్శకుడు బన్సాలి పై భౌతిక దాడికి తెగబడ్డారు.ఈ ఘటనతో బాలీవుడ్ అంత ఒక్క సారిగా ఉలిక్కి పడింది.అన్ని వర్గాల […]

స‌చిన్ బ‌యోపిక్‌లో స‌చిన్ ఎవ‌రో తెలుసా..

బాలీవుడ్ లో ఇప్పుడు బయోపిక్ ల కాలం నడుస్తోంది. తాజాగా బాలీవుడ్ మిస్ట‌ర్ ఫ‌ర్‌ఫెక్ట్ ఆమీర్‌ఖాన్ న‌టించిన దంగ‌ల్ సినిమా రిలీజ్ అయ్యి ఏకంగా రూ.400 కోట్ల షేర్ రాబ‌ట్టింది. అలాగూ భాగ్ మిల్కా భాగ్.. అజహర్.. ధోనీ ఇలా బ‌యోపిక్‌ల‌కు ఇక్క‌డ మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. బ‌యోపిక్‌ల‌కు వ‌స్తోన్న రెస్పాన్స్‌ను చూసిన ప‌లువురు ఆ ప్రముఖుల లైఫ్ స్టోరీల‌ను సినిమాలుగా తీసేందుకు ఇష్ట‌ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే భార‌త లెజెండ‌రీ క్రికెట‌ర్‌, క్రికెట్ దేవుడిగా అంద‌రూ ఆరాధించే […]

యంగ్ హీరోతో ఎఫైర్‌పై స్పందించిన సీనియ‌ర్ హీరోయిన్

షారుక్ ఖాన్ దిల్ సే సినిమాలోని చ‌య్య చ‌య్య ..చ‌లి చ‌య్య సాంగ్‌తో దేశాన్ని ఓ ఊపు ఊపేసింది మ‌లైకా అరోరా. ఆ త‌ర్వాత మ‌లైకా బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ సోద‌రుడు అర్బాజ్ ఖాన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ జంట‌కు ఇద్ద‌రు పిల్ల‌లు కూడా ఉన్నారు. అయితే బెస్ట్ క‌పుల్స్‌గా పేరున్న ఈ జంట కొద్ది రోజులుగా వేర్వేరుగా ఉండ‌డంతో పాటు విడాకుల‌కు సైతం ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. బోనీక‌పూర్ కుమారుడు, బాలీవుడ్ యంగ్ […]

ఇల్లీ బేబీ రెండు ఛాన్సులు కొట్టేసింది

బాలీవుడ్‌లో వెలిగిపోవాలన్నది ప్రతీ హీరో యిన్ డ్రీమ్. ముఖ్యంగా సౌత్ హీరో యిన్లయితే హిందీ ఫీల్డ్ మీద చాలానే ఆశలు పెట్టుకుని.. ఇక్కడి కెరీర్‌ని కూడా పాడు చేసేసుకుంటూ ఉంటారు. త్రిష.. ఇలియానా.. తమన్నా.. రీసెంట్‌గా రెజీనా.. ఇలా చాలామంది హీరోయిన్లు ఏదో ఒక టైమ్ లో బాలీవుడ్ వైపు చూసినోళ్లే. ఇప్పటికే అడుగు పెట్టినోళ్లందరూ దాదాపుగా ఫెయిల్ అయిపోయారు. రీసెంట్‌గా రుస్తొం మూవీతో మంచి సక్సెస్ సాధించడంతో ఇల్లీ బేబికి మరో రెండు ఛాన్సులు వచ్చాయ్. […]

దీపికా ది స్పెషల్‌ క్వాలిటీస్‌

బాలీవుడ్‌ సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న దీపికా పదుకొనె ఇప్పుడు హాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ‘ట్రిప్లెక్స్‌ ది రిటర్న్‌ ఆఫ్‌ జాండర్‌ కేజ్‌’ అనే సినిమాతో హాలీవుడ్‌లో తన హవా చాటడానికి రెఢీ అవుతోంది. ఎలాంటి పాత్రనైనా టేకప్‌ చేయగల టాలెంట్‌ ఉంది దీపికాలో. ఆ టాలెంట్‌తోనే ప్రపంచం చుట్టేస్తోంది ముద్దుగుమ్మ. హీరోయిన్‌ అన్పించేసుకోవడానికి ఏదో ఒక సినిమాలో నటించేస్తే సరిపోతుంది అని అనుకోదంట దీపికా. తాను ఎంచుకున్న సినిమాలో తన పాత్ర తనకు ఎంతో నచ్చి, ఆ […]

భూమిక ఎన్నాళ్ళకెన్నాళ్ళకు?

అందాల తార భూమిక చాలా కాలం తర్వాత ఓ సినిమాలో నటించనుంది. అయితే అతిథి పాత్రలోనే ఆమె నటిస్తోంది. బాలీవుడ్‌ సినిమా ‘ఎమ్మెస్‌ ధోనీ’ చిత్రంలో నటిస్తున్న భూమిక, ఈ సినిమా ట్రైలర్‌లో మెరిసింది. అది చూసి భూమిక అభిమానులు మురిసిపోయారు. తెలుగులో ‘స్నేహమంటే ఇదేరా’, ‘వాసు’, ‘ఖుషీ’, ‘అనసూయ’, ‘ఒక్కడు’ లాంటి ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన భూమిక, బాలీవుడ్‌లో కూడా నటిగా రాణించింది. కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించిన భూమిక, కొంతకాలం నటనకు […]

కంగనా రనౌత్‌: లచ్చిందేవికీ ఓ లెక్కుంది

లచ్చిందేవికీ ఓ లెక్కుంది. అంతా స్వచ్ఛంగా శుభ్రంగా ఉంటేనే లచ్చిందేవి ఎంట్రీ ఇస్తుంది, లేదంటే వెళ్ళిపోతుంది, అటువైపు కూడా చూడదు. ఈ కాన్సెప్ట్‌తో కంగనా రనౌత్‌ లక్ష్మీదేవిగా ఓ షార్ట్‌ ఫిలింని రూపొందించారు. ఎంత అద్భుతమైన కాన్సెప్ట్‌ కదా. దీంట్లో రవికిషన్‌ (రేసుగుర్రం ఫేం), ఇషా కొప్పికర్‌ (బాలీవుడ్‌ నటి) ఇంకొందరు నటించడం జరిగింది. ఇంటర్నెట్‌లో విడుదల చేసిన ఈ షార్ట్‌ ఫిలిం అందర్నీ ఆలోచింపజేస్తోంది. కంగనా రనౌత్‌ కూడా నిండుగా లక్ష్మీదేవి పాత్రలో దైవత్వం కలిగి […]