స‌ల్మాన్ సీటీమార్ సాంగ్ వీడియో రిలీజ్..!

    స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాథం చిత్రంలో దేవిశ్రీప్రసాద్‌ స్వరపరచిన సీటీమార్‌ పాట అందరిని బాగా ఆకట్టుకుంది. ఈ పాటను సల్మాన్‌ఖాన్‌ నటిస్తోన్న రాధే మూవీ కోసం దేవిశ్రీప్రసాద్‌ రీమిక్స్‌ చేశారు. కొద్ది సేప‌టి క్రితం హిందీ పాట రిలీజ్ అయింది. ఇందులో సల్మాన్ ఖాన్ త‌న‌దైన స్టైల్‌లో చేశారు. డీజే మూవీ లోని సీటీమార్‌ సాంగ్ నచ్చడంతో తన మూవీ కోసం ఈ పాటను స్వరపరచమని సల్మాన్‌ఖాన్‌ స్వయంగా దేవిశ్రీప్రసాద్‌ను […]

వారి కోసం వెయ్యి పడకల ఆసుపత్రిని కట్టిస్త అంటున్న బాలీవుడ్ హీరో..!?

కరోనాతో బాధపడుతున్న జనాలను చూసి అల్లాడి పోయాడు ఆ నటుడు. కొవిడ్‌ పేషెంట్లకు సరైన వైద్యం అందించే హాస్పిటళ్లు చాలా తక్కువగా ఉన్నాయని, చాలా మంది రోగులకు కనీసం బెడ్లు కూడా దొరకని స్థితి ఉండటం చూసి చలించిపోయాడు. ఈ క్రమంలో తనే ఓ ఆసుపత్రిని నిర్మిస్తానని ప్రకటించాడు హిందీ నటుడు గుర్మీత్‌ చౌదరి. పాట్నా, లక్నోలో ఈ హాస్పిటళ్లను త్వరలోనే ప్రారంభిస్తానని ఆదివారం నాడు సోషల్‌ మీడియా వేదిక ద్వారా ప్రకటించాడు. సామాన్య ప్రజలందరికి వైద్య […]

సంచలన నిర్ణయం తీసుకున్న స‌ల్మాన్ బ్యూటీ..!?

చాలా మంది సినీ నటీనటులు సోష‌ల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికి తెలిసిందే. ఎప్పటి కప్పుడు తమ విషయాలు షేర్ చేస్తూ అభిమానుల‌కు ద‌గ్గ‌ర‌వుతున్నారు. కానీ ఆమీర్ ఖాన్, ఛార్మి లాంటి వారు సోష‌ల్ మీడియాకు దూరంగా ఉంటున్నామ‌ని చెప్పి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. ఇక ఇప్పుడు స‌ల్మాన్ న‌టించిన ద‌బాంగ్ 3 మూవీలో ఒక స్పెష‌ల్ సాంగ్ చేసిన వరీనా హుస్సేన్ కూడా ఇలాంటి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. కొద్ది రోజుల పాటు సోష‌ల్ మీడియాకు […]

మరోసారి మానవత్వం చాటుకున్న బాలీవుడ్ హీరో..!?

బాలీవుడ్ స్టార్ హీరో అయిన అక్ష‌య్ కుమార్ రీల్ లైఫ్‌లోనే కాదు రియ‌ల్ లైఫ్‌లో కూడా స్టార్ హీరోనే. ఆప‌ద వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా త‌న వంతు సాయం చేస్తూ ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిలిచారు అక్షయ్. గ‌త సంవత్సరం క‌రోనా విజృంభిస్తున్న టైములో భారీ విరాళాలు అందించిన అక్ష‌య్ కుమార్ ఇప్పుడు తాజాగా క‌రోనా వైర‌స్ నియంత్ర‌ణ కోసం పాటు పడుతున్న మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌత‌మ్ గంభీర్ ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్న స్వ‌చ్ఛంద సంస్థ‌కు రూ. కోటి విరాళంగా […]

బాలీవుడ్‌లో సంగీత దర్శకుడు రిఎంట్రీ?

ప్రముఖ కోలీవుడ్ సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచందర్ అతి త్వరలోనే‌ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. 2012లో హీరో ధనుష్‌ నటించిన 3 సినిమా ద్వారా సంగీత దర్శకుడుగా అనిరుధ్‌ పరిచయమయ్యాడు. ఈ సినిమాలోని వై దిస్‌ కొలవెరి అనే సాంగ్ తో రికార్డు సృష్టించింది. తన తొలి చిత్రంలోనే అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్న అనిరుధ్ ఆ తర్వాత తమిళ, తెలుగు భాషల్లో వరుస చిత్రాలు చేసుకుంటూ ముందుకు సాగిపోతున్నారు. కాగా ఇపుడు ఓ హిందీ […]

రాధే ట్రైల‌ర్ రిలీజ్..!

  బాలీవుడ్ హీరో స‌ల్మాన్ ఖాన్ సినిమా అంటే చాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర కలెక్షన్స్ కురిపిస్తాయి. ఆయ‌న తాజా చిత్రం రాధే కోసం ఆయన అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాని ఈద్ కానుక‌గా ఒకేసారి ఇటు థియేట‌ర్ అటు ఓటీటీలో రిలీజ్ చేయ‌నున్న‌ట్టు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. దర్శకుడు ప్రభుదేవా తెరకెక్కించిన ఈ భారీ యాక్షన్ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ చేయ‌గా, ఇది అభిమానుల‌కు బాగా నచ్చేసింది. రాధే ట్రైల‌ర్‌లో స‌ల్మాన్ మార్క్ […]

బిగ్ బాస్ ఫేమ్ ఇంట్లో విషాదం..!

బాలీవుడ్ నటి బిగ్ బాస్ ఫేమ్ హీనా ఖాన్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది మంగళవారం హీనా ఖాన్ తండ్రి గుండెపోటుకు గురయ్యి చనిపోయారు. దీనితో ఆయనను దగ్గరలో ఉన్న హాస్పిటల్ లో జాయిన్ చేశారు. కానీ అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. షూటింగ్ కోసం కాశ్మీర్ వెళ్లిన హీనా ఖాన్ కి ఆమె బంధువులు ఈ విషయం తెలియజేశారు. తండ్రి మరణవార్త తెలుకున్న హీనా ఖాన్ వెంటనే ముంబై సీగేరుకున్నారు. హీనా ఖాన్ […]

కరోనా వైరస్ విషయంలో బాలీవుడ్ బ్యూటీ జాగ్రత్తలు..!!

దేశంలో సగానికి పైగా కేసులు మహారాష్ట్రలో నమోదు అవుతున్న సంగతి అందరికి తెలిసిందే.ఈ క్రమంలో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం అక్కడ లాక్ డౌన్ విధించింది. పరిస్థితి ఇలా ఉండగా తాజాగా మహారాష్ట్ర లో సెకండ్ వేవ్ తీవ్రత ను ఉద్దేశించి బాలీవుడ్ టాప్ హీరోయిన్ ప్రియాంక చోప్రా సోషల్ మీడియా ద్వారా పలు సూచనలు ఇచ్చింది. ఇళ్ల నుండి అవసరమైతే తప్ప ఎవరు బయటకు రావద్దని, ఒకవేళ వచ్చినా కచ్చితంగా మాస్క్ ధరించాలంటూ చెప్పింది. కరోనా తగ్గిపోయింది […]

డిజిట‌ల్ వ‌ర‌ల్డ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న బాలీవుడ్ స్టార్..?

భవిష్యత్ రోజుల్లో డిజిట‌ల్ మీడియాదే హ‌వా ఎక్కువ‌గా ఉంటుంద‌ని ప‌రిస్థితులు చూస్తుంటే అర్ధ‌మ‌వుతుంది. అందుకే స్టార్ హీరోలు, హీరోయిన్స్ డిజిటల్ వరల్డ్ లోకి అడుగు పెడుతున్నారు. స‌మంత ది ఫ్యామిలీ మెన్ 2 అనే వెబ్ సిరీస్ చేయ‌గా, కాజ‌ల్ అగ‌ర్వాల్ లైవ్ టెలికాస్ట్‌లో న‌టించింది. రీసెంట్‌గా త‌మ‌న్నా 11 అవ‌ర్ అనే వెబ్ సిరీస్‌తో వ‌చ్చింది. ఇక ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో అజ‌య్ దేవ‌గ‌ణ్ కూడా రుద్ర అనే సిరీస్ తో డిజిటల్ డెబ్యూ […]