ప్రముఖ సింగర్ శ్రేయా ఘోషల్ మొదటి సారిగా తన కుమారుడు ఫొటోను షేర్ చేశారు. ఇటీవల తనకు పడ్డంటి మగ బిడ్డ జన్మించినట్లు సోషల్ మీడియాలో ప్రకటించిన ఆమె చిన్నారి ఫొటోను మాత్రం షేర్ చేయలేదు. దీంతో ఆమె కుమారుడిని చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు, ఫాలోవర్స్‌కు తాజాగా శ్రేయా సర్‌ప్రైజ్ అందించారు. తన భర్త శిలాదిత్యతో కలిసి తమ ముద్దుల తనయుడిని ఎత్తుకుని ఉన్న ఫొటోను షేర్ చేస్తూ కుమారుడిని పరిచయం చేశారు. ఈ […]
Tag: Bollywood
బాలీవుడ్ బ్యూటీకి వేధింపులు.. చేదు అనుభవం
బాలీవుడ్ లో వీర్, హౌస్ ఫుల్ 2, హేట్ స్టోరీ 3, అక్సర్ 2, 1921, హమ్ భీ అఖేలే తుమ్ భీ అఖేలే వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్ జరీన్ ఖాన్. ఈమె తెలుగులో గోపిచంద్ హీరోగా నటించిన చాణక్య సినిమాలో కూడా నటించింది. అయితే గతంలో తనకు ఓ చేదు అనుభవం ఎదురైన విషయాన్ని ఈ హీరోయిన్ తాజాగా బయటపెట్టింది. సాధారణంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది ఉంటుందని చాలా […]
వైరల్ అవుతున్న కృతి అందాలు..!
కృతి సనన్ చూడగానే జిల్ జిగేల్ అన్నట్టు పచ్చలు కెంపులతో భలే చూడ ముచ్చటగా ఉంది. చూడగానే అట్ట్రాక్ట్ చేసేలా షిమ్మరీ గౌన్ లో కృతి అందాలు యువతను మతేక్కిస్తోంది. ఆ మెరుపుల్లో కృతి అందాల పై పసుపు రంగు కాంతి పడుతూ మరింత అట్ట్రాక్ట్ చేస్తుంది. ఇటీవల కృతి సనోన్ సోషల్ మీడియాల్లో చాలా ఆక్టివ్ గా ఉంటూ, వరుస ఫోటో షూట్లను షేర్ చేస్తూ హల్చల్ చేస్తుంది. తెలుగులో 1- నేనొక్కడినే తర్వాత దోచేయ్ […]
సోనూపై సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నిర్మాత..!
ప్రస్తుతం ఉన్న కరోనా క్లిష్ట పరిస్థితుల్లో బాలీవుడ్ నటుడు సోనూసూద్ ప్రభుత్వాలు కూడా చేయలేని పనులు చేస్తూ ప్రజల నుండి మన్ననలు పొందుతున్నారు. గతంలో కూడా అడిగిన వారికీ లేదనకుండా అనేక సేవ కార్యక్రమాలు చేసి రియల్ హీరో అనిపించుకున్నాడు. కాగా ఇటీవల ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సోనూసూద్ గురించి మాట్లాడుతూ, ఆయన ఒకప్పుడు కమర్షియల్ గా ఉండేవాడని అన్నారు. సోనూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. ప్రభుత్వాల […]
చెల్లెలితో తాప్సీ పిక్ వైరల్..!
టాలీవుడ్ లోకి ఝుమ్మంది నాదం అనే చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది తాప్సీ. అతి తక్కువ కాలంలోనే మంచి నటిగా గుర్తింపు పొంది బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా తన సత్తా చాటాలని బూలీవుడ్ వైపు వైనం అయింది తాప్సి. టాలీవుడ్ ప్రముఖ హీరోస్ అందరితో సినిమాలు చేసింది తాప్సి. తెలుగులో మిస్టర్ పర్ఫెక్ట్.. వీర.. ఆనందో బ్రహ్మ.. గంగ, నీవెవరో లాంటి సూపర్ హిట్ చిత్రాలు తన ఖాతాలో వేసుకొని బాలీవుడ్ వైపు పయనించింది. తెలుగులో […]
సుశాంత్ మృతి కేసులో కీలక మలుపు..?
ప్రముఖ బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో నేడు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో పోలీసులు ఒకరిని అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లో నివసిస్తున్న సిద్ధార్ధ పితానిని పోలీసులు అరెస్టు చేసారు. సుశాంత మృతి కేసులో డ్రగ్స్ విషయం పై ఎన్సీబీ విచారణ చేపట్టిన విషయం అందరికి తెలిసిందే. గత సంవత్సరం జూన్ 14వ తారీఖున బాంద్రాలోని తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో నటుడు సుశాంత్ మృతి చెందాడు. ఈ కేసు విషయంలో సుశాంత్ […]
గోల్డెన్ గాళ్‌గా బాలీవుడ్ బ్యూటీ..?
ప్రియాంక చోప్రా ఒకప్పుడు బాలీవుడ్ ను ఏలిన అందాల భామ. ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా అంతర్జాతీయ వేదికలపై తన సత్తా చాటుతోంది. హాలీవుడ్ లోనూ తన సత్తా చాటుతోంది. అంతేకాదు భర్త నిక్ జోనాస్ తో కలిసి అంతర్జాతీయ వేదికలపై హంగామా సృష్టిస్తోంది. అవకాశం దొరకాలే కానీ ఈ భామ తన అందాల ఆరబోతతో అభిమానులను మెస్మరైజ్ చేస్తుంటుంది. లేటెస్ట్ గా ప్రియాంక క్లీవేజ్ షో ఫోటోలు వైరల్ గా మారాయి. ప్రియాంక చోప్రా గోల్డెన్ […]
అనుష్కపై మనసు పడ్డ బాలీవుడ్ స్టార్..?
చిత్ర పరిశ్రమకు సూపర్ సినిమాతో తెరంగ్రేటం చేసింది అనుష్కా. తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలందరితో జతకట్టింది. ఇక అరుందతి సినిమాతో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక పాన్ ఇండియా లెవల్ లో రూపొందిన ‘బాహుబలి’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న అనుష్క. అప్పటి నుంచి సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇక అనుష్క మీద బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ మనసు పారేసుకున్నట్లు బీ […]
కరోనా రోగుల కోసం విరాట్ జంట సహాయం..!
కరోనా మహమ్మారి కారణంగా దేశంలో పరిస్థితి రోజు రోజుకు విషమంగా మారుతోంది. అటువంటి సమయంలో కరోనా భాదితుల కోసం భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి, ఇంకా ఆయన సతీమణి అనుష్క శర్మ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్ కెట్టో ద్వారా నిధులు సేకరించడం ప్రారంభించారు. ఈ ఫండింగ్ ద్వారా రూ. 7 కోట్ల రూపాయలను సేకరించాలని వారిద్దరూ నిర్ణయించారు. కానీ ఇంకా విరాళాల సేకరణకు రెండు రోజులు గడువు ఉండగానే రూ. 11 కోట్లకు దగ్గరగా విరాళాల […]