టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలోనే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్, రాజమౌళి కాంబోలో వచ్చిన ఛత్రపతి సినిమా హిందీ రీమేక్‌తో ఈయన బాలీవుడ్‌లో అడుగు పెట్టబోతున్నాడు. ఇటీవలె సెట్స్ మీదకు వెళ్లిన ఈ మూవీకి వి.వి.వినాయక్ దర్శకుడు. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాక ముందే.. బెల్లంకొండ ఎన్టీఆర్ మూవీపై కన్నేసినట్టు వార్తలు వస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా వినాయక్ దర్శకత్వంలో వచ్చిన […]
Tag: Bollywood
శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాకు బిగ్ షాకిచ్చిన కోర్డు!
అశ్లీల చిత్రాల కేసులో బాలీవుడ్ తార శిల్పా శెట్టి భార్య, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా గత వారం అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న ముంబై పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారణ చేస్తుండడంతో.. రోజుకో కొత్త విషయం బయటపడుతోంది. దాంతో రాజ్ కుంద్రా చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఇక తాజాగా కుంద్రాకు మరో బిగ్ షాక్ తగిలింది. రాజ్ కుంద్రా పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను ముంబైలోని కోర్టు ఈ రోజు కొట్టివేసింది. […]
బాలీవుడ్ లోకి తమిళ బ్లాక్ బస్టర్..?
విజయ్ సేతుపతి, మాధవన్ హీరోలుగా నటించిన కోలీవుడ్ మూవీ “విక్రమ్ వేదా” 2017 లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టయింది. అయితే ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయనున్నారు. హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ హీరోలుగా నటించబోతున్న ఈ హిందీ సినిమాని సెప్టెంబర్ 30, 2022న రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు ప్రొడ్యూసర్లు పక్క ప్లాన్ కూడా రూపొందించారని తెలుస్తోంది. ప్రస్తుతం హృతిక్ ‘ఫైటర్’ సినిమా షూటింగ్‌తో చాలా బిజీగా ఉన్నారు. ఫైటర్ చిత్రాన్ని సెప్టెంబర్ 30, […]
బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న వరుణ్ తేజ్..?
మెగా ఫ్యామిలీలో టాలెస్ట్ బాయ్ వరుణ్ తేజ్ కు ఉన్న క్రేజే వేరు. ప్రస్తుతం వరుణ్ తేజ్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. మెగా ఫ్యామిలీలో హీరోలంతా మాస్ సినిమాలు చేస్తూ వస్తుంటే వరుణ్ తేజ్ మాత్రం కాస్త భిన్నంగా సినిమాలు చేస్తున్నాడు. ఆయన అన్ని ఎమోషన్స్ ఉన్న సినిమాలు వరుసపెట్టి చేసేస్తున్నాడు. టాలీవుడ్ లో ఇప్పుటికే ఆయన తొలి ప్రేమ, ఫిదా, గద్దల కొండ గణేష్ సినిమాలు చేసి ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. ఈ సినిమాలన్నీ కూడా మంచి […]
ముంబై కి మకాం మార్చిన రష్మిక ..ఎందుకంటే…?
కుర్రకారు గుండె చప్పుడు రష్మిక మందన్నా టాలీవుడ్ లో అగ్ర కథానాయికగా వెలుగుతున్న విషయం విధితమే. బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు అందుకుంటున్న ఈ భామ ప్రస్తుతం బాలీవుడ్లోనూ వెలిగిపోవాలని చూస్తోంది. బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన నటిస్తోంది. అంతే కాకుండా.. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ `గుడ్ బాయ్`లోనూ కీలక పాత్రలో మెరవనుంది. ఇవే కాకుండా మరో రెండు బాలీవుడ్ చిత్రాలకు సంతకాలు చేసింది. టాలీవుడ్లో అల్లు అర్జున్ సరసన పుష్ప.. […]
మహేష్ సరసన కృతిసనన్…?
తెలుగు సినీ ఇండస్ట్రీకి కృతిసనన్ మహేష్ బాబు సినిమా ద్వారా పరిచయం అయ్యింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 1-నేనొక్కడినే సినిమాలో ఈ హీరోయిన్ ఆరంగేట్రం చేసింది. అయితే ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత ఆమె బాలీవుడ్ లో తన మార్క్ తో దూసుకుపోయింది. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలలో ఆమె నటిస్తోంది. ప్రభాష్ సరసన ఆదిపురుష్ లో కూడా ఈమెకు నటించే అవకాశం వచ్చింది. ఇదిలా ఉంటే ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు […]
అందుకోసం రెండు రోజులు స్నానం లేదు : పరిణీతి చోప్రా
బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా ఓ సన్నివేశం కోసం రెండు రోజుల పాటు స్నానం చేయకుండా అలానే ఉంటూ ఆ సన్నివేశాన్ని పూర్తి చేసినట్లు తెలిపింది. పరిణీతి చోప్రా, అర్జున్ కపూర్ నటించిన సందీప్ ఔర్ పింకీ పరార్ సినిమా ఈ మధ్యనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైంది. ఇందులో పరిణీతి నటనకు ఇప్పటికే మంచి మార్కులు పడ్డాయి. కాగా, ఇందులో ఓ సీన్ కోసం తాను రెండు రోజులు స్నానం చేయలేదని పరిణీతి చెప్పింది. ఈ […]
ఓటిటిలో విద్యాబాలన్ సినిమా..?
బాలీవుడ్ ఇండస్ట్రీ లో కేవలం గ్లామర్ పాత్రలే కాకుండా వైవిధ్యమయిన పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకుంది విద్యాబాలన్. పెళ్లి తర్వాత పూర్తిగా నటనకు ఆస్కారం ఉండేటి వంటి పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగుతుంది విద్య. విద్యాబాలన్ ఎప్పుడైనా సరే తనకు పాత్ర నచ్చితే చాలు ఇంకేమి చూడకుండా ఓకే చెప్పేస్తుంది. ఎక్కువగా ఎక్సపరిమెంటల్ సినిమాల పై మొగ్గు చూపుతూ , అలాగే ఛాలెంజింగ్ రోల్స్ చేస్తూ ముందుకు దూసుకెళ్తుంది. తాజాగా విద్యా ” […]
పెళ్లిపీటలు ఎక్కనున్న బాలీవుడ్ నటి..?
బాలీవుడ్ నటులు వరుసబెట్టి పెండ్లి పీఠలు ఎక్కుతున్నారు. ఇక తాజాగా బాలీవుడ్ నటి ఎవలిన్ శర్మ కూడా పెండ్లి బాజాలు మోగించింది ఆమె ఇంట్లో. ఆమె ఆస్ట్రేలియాకు చెందిన డాక్టర్ తుషాన్ భిండిని పెండ్లి చేసుకుని అందరినీ ఆశ్యర్యానికి గురి చేసింది. వీరి పెండ్లి పోయిన నెల మేలో జరిగింది. అయితే ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాజాగా ఆ ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆమె తన అభిమానులతో ఈ […]