నన్ను కావాలనే పోర్న్ కేసులో ఇరికించారు.. నటి కన్నీరుమున్నీరు?

రాజ్ కుంద్రా ఫోటోగ్రఫీ వ్యవహారానికి సంబంధించిన కేసులో నటి గెహనా వశిష్ట్ కు భారీ ఊరట లభించింది. రాజ్ కుంద్రా కేసులో ఆమె సత్సంబంధాలు కలిగి ఉండడం వల్ల అశ్లీల చిత్రాలలో నటిస్తూ పట్టుబడడం లాంటి ఆరోపణలతో ఆమెను గతంలో అరెస్టు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె 133 రోజులో కస్టడీలో ఉండగా ఎట్టకేలకు కోర్టు బెయిల్ జారీ చేసింది. ఈ వ్యవహారంలో దర్యాప్తునకు హాజరుకావాలని జలవిద్యుత్తు జస్టిస్ ఎస్ కే కౌల్, జస్టిస్ బిఆర్ […]

గబ్బర్ సింగ్ బ్యూటీపై దారుణమైన ట్రోల్స్.. కారణం ఏమిటంటే?

గబ్బర్ సింగ్ బ్యూటీ మలైకా అరోరా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.బాలీవుడ్ హీరోయిన్ లలో ఈమె కూడా ఒకరు.ఈమె తన ఫిట్ నెస్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.ఈ 47 ఏళ్ల బ్యూటీ ని ఈమె అభిమానులు టిన్సెల్ టౌన్ యమ్మీ మమ్మీ అని పిలుచుకుంటుంటారు. జిమ్‌ చేయడం దగ్గర నుంచి బాయ్‌ఫ్రెండ్‌ అర్జున్‌ కపూర్‌తో బయటికి వెళ్లిన విషయం వరకు ప్రతి ఒక్క విషయాన్నీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తుంటుంది. ఈమె నిత్యం సోషల్ […]

సల్మాన్ ఖాన్ 30 ఏళ్ల సినిమాపై డాక్యుమెంటరీ.. ఎంత బాగుందో?

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈయనకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి మనందరికీ తెలిసిందే. దాదాపుగా మూడు దశాబ్దాలు సుదీర్ఘంగా సాగిన ఆయన సినీ ప్రయాణంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందుకొని స్థాయి హీరోగా వెలుగుతున్నాడు.ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ సినీ ప్రయాణంపై డాక్యుమెంటరీ తీసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అందులో ఆయన కుంటుంబ సభ్యులు, సహా నటులు, దర్శకులు, నిర్మాతలను ఇంటర్వూ చేయనున్నారు. ఈ డాక్యుమెంటరీ ని విజ్ ఫిల్మ్స్, […]

నటుడు ప్రతీక్ గాంధీని అరెస్ట్ చేయాలంటున్న నెటిజన్లు.. ఎందుకంటే?

గుజరాతి నటుడు ప్రతీక్ గాంధీ ని అరెస్ట్ చేయాలి అంటూ సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు పట్టుబడుతున్నారు. అయితే ఇందుకు గల కారణం ప్రదీప్ నటించిన కొత్త గా నటించిన భవాయి సినిమాలో కొన్ని సన్నివేశాలు. అక్టోబర్ 1న ఈ సినిమా థియేటర్ లలో రిలీజ్ కావాల్సి ఉంది. అయితే ఈ సినిమాకు ముందుగా రావణ్ లీలా అనే టైటిల్ ను పెట్టారు. అది కాస్త వివాదాస్పదంగా మారడంతో భవాయి గా మార్చేశారు. అయినప్పటికీ ఈ సినిమా […]

బాలీవుడ్ లో కాజల్ అగర్వాల్ రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతి తక్కువ సమయంలోనే ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా ఈ ఈ మధ్యనే తన చిన్ననాటి స్నేహితుడు ని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్నప్పటికీ ఈ బ్యూటీ ఏ మాత్రం తగ్గడం లేదు. పెళ్లి అయిన తరువాత కూడా అదే రీతిలో సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది. ఇక ఇది ఇలా ఉంటే కాజల్ అగర్వాల్ కు టాలీవుడ్ […]

కరీనా కపూర్ కు ముంబై ఎయిర్ పోర్ట్ లో చేదు అనుభవం.. ఏం జరిగిందంటే?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ కు ఎయిర్పోర్టులో ఒక చేదు అనుభవం ఎదురయింది. ఆమె తన కుటుంబంతో కలిసి పర్యటనకు వెళుతున్న సమయంలో, ముంబై ఎయిర్ పోర్టులో సీఐఎస్ఎఫ్ అధికారులు ఆమెను అడ్డుకున్నారు. దీంతో ఎందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతే కాకుండా ఇటీవల ఒక సారి బాలీవుడ్ సల్మాన్ ఖాన్ ను సైతం సీఐఎస్ఎఫ్ సెక్యూరిటీ అధికారి అడ్డుకొని పాస్ పోర్ట్ అడిగిన విషయం సోషల్ మీడియాలో […]

ఐదేళ్లుగా అతడితో డేటింగ్.. ఇప్పుడు గుట్టు రట్టు చేసిన నటి?

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ ల లవ్ విషయాలు, అలాగే డేటింగ్ విషయాలు చాలా సీక్రెట్ గా ఉంటాయి. ఈ విషయాల పట్ల అవగాహన సెలబ్రిటీలు కూడా ఎంతో జాగ్రత్తగా ఉంటారు. కానీ ఒక ప్రముఖ నటి మాత్రం గతంలో తాను ఒక వ్యక్తి తో దాదాపుగా ఐదేళ్లు ఒక నటుడితో డేటింగ్ చేశాను అంటూ ఓపెన్ అయింది. ఆమె ఎవరో కాదు నర్గీస్ ఫక్రీ. ఈమె ప్రముఖ నటుడు ఉదయ్ చోప్రా తో ఐదేళ్ల […]

ఫ్యాషన్ డిజైనర్ తో తుపాకీ విలన్ నిశ్చితార్థం?

బాలీవుడ్ నటుడు విద్యుత్‌ జమ్వాల్ ఇప్పటికి ఒక ఇంటివాడయ్యాడు. ఇతనికి ఫ్యాషన్ డిజైనర్ నందిత మహతా నీతో నిశ్చితార్థం జరిగింది. ఖైదీ విషయాన్ని అతను సెప్టెంబర్ 13 తన ఇంస్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా వారిద్దరూ కలిసి దిగిన ఫోటోలను కూడా అతడు షేర్ చేశాడు. అంతేకాకుండా తనకు కాబోయే భార్య చేతులు పట్టుకొని మరీ రాక్ క్లైంబింగ్ చేస్తున్న ఫోటోలు షేర్ చేసి ఇది కమాండో మార్గం 01/09/2021 అనే కాప్షన్ నువ్వు జోడించారు. […]

ఆ విషయంలో కంగానా తోపు.. కామెంట్స్ వైరల్?

బాలీవుడ్ నటి నటి కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈమె ఎప్పుడూ ఏదో విషయంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ట్రెండింగ్‌లో ఉంటారు. కంగనా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఏదో ఒక విషయం మీద స్పందిస్తూ ఆ తల్లిని చూస్తూ ఉంటారు. అయితే ఈమె గురించి ఎవరు ఏమన్నా కూడా పెద్దగా పట్టించుకోదు. గత ఇటీవల తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత కథ ఆధారంగా తెరకెక్కిన తలైవి సినిమా లో […]