బాలీవుడ్ హీరో దివంగత నటుడు సుశాంత్ సింగ్ చనిపోయిన తర్వాత బాలీవుడ్ నెపోటిజం పై జరిగిన రచ్చ గురించి అందరికీ తెలిసిందే. ఈ విషయంపై కంగనా రనౌత్, నిర్మాత కరణ్ జోహార్ తో పాటు పలువురు సినీ పెద్దలపై, అలాగే పలువురు సెలబ్రిటీల పై విమర్శలను గుప్పించింది. ఇది ఇలా ఉండగా తాజాగా బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ నటి మల్లికా షెరావత్ నెపోటిజం ను మరొక సారి తన వ్యాఖ్యలతో తెరపైకి తీసుకొచ్చింది. ఇటీవలే బాలీవుడ్ లైఫ్ […]
Tag: Bollywood
నెటిజెన్ ప్రశ్నకు ఘాటుగా సమాధానం ఇచ్చిన సమీరారెడ్డి?
నటి సమీరా రెడ్డి ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈమెకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐరన్ లెగ్ అనే ఒక ముద్ర కూడా ఉంది. ఎన్టీఆర్, చిరంజీవి లాంటి అగ్ర హీరోలకు బిగ్గెస్ట్ డిజాస్టర్ లను ఇచ్చిన నాటు బామగా ఈమెను చూస్తూ ఉంటారు. టాలీవుడ్ లో ఎన్నో సినిమాలు చేసినప్పటికీ ఇక్కడ మాత్రం చేదు ఫలితాలే వచ్చాయి. కానీ కోలీవుడ్ బాలీవుడ్ లో రచ్చ చేసి అక్కడ విజయాలను సొంతం చేసుకుంది. అలా చివరకు పెళ్లి చేసుకొని […]
సిద్ధార్థ్ లేనందుకు బాధగా ఉంది.. నటి ఆవేదన?
బిగ్ బాస్ 13 విజేత, దివంగత నటుడు సిద్ధార్థ్ శుక్లా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ సిద్ధార్థ శుక్లా తో చివరి రోజుల్లో కలిసి లేనందుకు నటి ఆర్తి సింగ్ ఆవేదన వ్యక్తం చేసింది. సిద్ధార్థ తాను కొంత కాలంగా మాట్లాడుకో లేదని చివరగా 2019 ఫిబ్రవరి లో మాట్లాడినట్లు ఆమె తెలిపింది. ఇటీవల ఆర్ టి సి ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సిద్ధార్థ్ చివరి క్షణాల్లో మాట్లాడనందుకు చాలా బాధగా […]
కొడుకు కోసం మళ్లీ కలిసిన అమీర్ ఖాన్ జంట?
బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్, కిరణ్ రావు ల విడాకుల వ్యవహారం గురించి మనందరికీ తెలిసిందే. ఈ దంపతులు ఈ ఏడాది ఆరంభంలో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే తాజాగా ఈ జంట తమ కుమారుడు అజాద్ తో కలిసి బయటికి లంచ్ కి వెళ్ళిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ జంటకు ఆజాద్ అనే ఒక 9 ఏళ్ల కుమారుడు కూడా ఉన్న విషయం తెలిసిందే. విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన తరువాత […]
భర్తతో విడాకులుపై క్లారిటీ ఇచ్చిన శిల్పాశెట్టి?
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో అరెస్టు అయిన విషయం అందరికి తెలిసిందే. ఆ తరువాత అతను బెయిల్ కోసం రెండు మూడు సార్లు అప్లై చేయగా రిజెక్ట్ చేసిన కోర్టు ఫైనల్ గా అతనికి బెయిల్ ను మంజూరు చేసింది. రాజ్ కుంద్రా అరెస్టయిన వెంటనే శిల్పాశెట్టి వైవాహిక జీవితానికి సంబంధించి ఎన్నో రకాలుగా వార్తలు వినిపించాయి. ఇక ఆ క్షణం లో శిల్పాశెట్టి చేసిన వ్యాఖ్యలు మరింత కలకలం రేపాయి. […]
కాళ్లతో అమితాబ్ పెయింటింగ్.. నెటిజన్ల ప్రశంసల వర్షం?
సాధారణంగా అభిమానులు సెలబ్రిటీల కోసం ఎన్నో రకాలుగా గిఫ్ట్ ఇచ్చి, దానధర్మాలు చేసి వారి పై ఉన్న అభిమానాన్ని చాటుకుంటారు. అలా ఒక దివ్యాంగుడు బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ పై తనకున్న అభిమానాన్ని పెయింటింగ్ ద్వారా చూపించారు. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ గురించి, అలాగే అతనికి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక దివ్యాంగుడు బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ పెయింటింగ్ వేశాడు. ఇది చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అందుకు […]
ఖరీదైన కారుని విడిచి ఆటో లో ప్రయాణించిన.. శ్రద్ధ కపూర్?
బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రెండేళ్ల వరకు సెన్సేషనల్ బ్యూటీ గా నిలిచిన ఈ భామకు ఈ మధ్యకాలంలో క్రేజ్ తగ్గిందని చెప్పవచ్చు . కానీ ఈమె మాత్రం నిత్యం సోషల్ మీడియాలో తనకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తన అందాలతో కుర్రకారుకి పిచ్చెక్కిస్తూ ఉంటుంది. ఇక ఇది ఇలా ఉంటే శ్రద్ధా కపూర్ ఖరీదైన కారు ఉన్నప్పటికీ ఒక సాధారణ అమ్మాయిల ఆటోలో ప్రయాణం చేసింది. […]
బాలీవుడ్ లో థియేటర్లు రీఓపెనింగ్.. ఇందులో నిజమెంత?
ఈ కరోనా మహమ్మారి వల్ల సినీ పరిశ్రమలో ఎంతోమంది చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అంతే కాకుండా ఇటు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని సినీ పరిశ్రమలు కరోనా దాటికి ప్రభావితం కాగా ఎక్కువగా నష్టపోయింది మాత్రం బాలీవుడ్డే. కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత సెకండ్ వేవ్ రావడానికి ముందు కొంచెం గ్యాప్ వచ్చిన ఆ గ్యాప్ ను బాలీవుడ్ ఏమాత్రం ఉపయోగించుకోలేక పోయింది. ఈ ఏడాదిలో మహారాష్ట్రలో ఎప్పుడూ థియేటర్లు పూర్తిస్థాయిలో నడవలేదు. అయితే కరోనా […]
ఆ సినిమాలో నటించేందుకు వెళ్లి టైం వేస్ట్ చేసుకున్న.. నియా శర్మ?
నియా శర్మ బుల్లితెర బోల్డ్ బ్యూటీ గా అందరికీ సుపరిచితమే. ఈమె కేవలం గ్లామర్ షో లో మాత్రమే బోర్డ్ కాకుండా మాటల్లో కూడా బోల్డ్. ఇక తాజాగా ఈమె కంగనా రనౌత్ మణికర్ణిక సినిమా గురించి గుర్తు చేసుకొని ఆ సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించేందుకు వెళ్లి అనవసరంగా నా టైం వేస్ట్ చేసుకున్నా అంటూ ముక్కుసూటిగా చెప్పేసింది. సాధారణంగా ఇటువంటి విషయాలను బాలీవుడ్ బ్యూటీస్ బయటపెట్టరు. కానీ నియా శర్మ మాత్రం ఉన్నది […]