బాలీవుడ్ కపుల్ నేహా దూపియా, అంగద్ బేడీ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ దంపతులిద్దరూ కెరీర్ ను సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తూనే వ్యక్తిగత జీవితాన్ని కూడా తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ దంపతులకు మొహర్ అనే కూతురు కూడా ఉంది. నేహా ఒక సారి ప్రెగ్నెన్సీ తో ఉన్న విషయం ఇటీవల సోషల్ మీడియా వేదికగా ప్రకటించండి. అంగద్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పెళ్లి తర్వాత వారు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి […]
Tag: Bollywood
కరీనాని కంట్రోల్ చెయ్యను.. సైఫ్ అలీ ఖాన్!
బాలీవుడ్ సైఫ్,అలీ ఖాన్ కరీనా కపూర్ ల జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ దంపతులకు తైమూర్, జెహ్ అనే ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. సినిమాల్లో నటిస్తూనే ఎంత బిజీగా ఉన్నప్పటికీ.వ్యక్తిగత జీవితానికి సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ కరీనా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటే, సైఫ్ అలీఖాన్ మాత్రం సోషల్ మీడియాకు దూరంగా ఉంటాడు. ఇటీవల […]
ఆ విషయంలో కంగనాకు రూల్స్ వర్తించవా?
బాలీవుడ్ నటి నటి కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈమె ఎప్పుడూ ఏదో విషయంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ట్రెండింగ్‌లో ఉంటారు. కంగనా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఇక తాజాగా ఈమె ముంబై విమానాశ్రయంలో దర్శనమిచ్చింది. ఈ నేపథ్యంలో కెమెరాలకు ఫోజులు ఇస్తూ ఫోటోలు దిగింది. అయితే అక్కడ నో మాస్క్,నో ఎంట్రీ అని బోర్డు ఉన్నా కంగానా మాత్రం పట్టించుకోకుండా, మార్పు లేకుండానే ఎయిర్పోర్టులో కి వచ్చేసింది.ఇందుకు సంబంధించిన […]
ఆసుపత్రి పాలైన నటి.. త్వరగా కోలుకోవాలంటూ మాజీ భర్త పోస్ట్?
హిందీ పాపులర్ టీవీ నటి శ్వేతా తివారీ ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. ఇటీవల ఈమె ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటోంది. ఈ విషయంపై ఈమె త్వరలో కోలుకోవాలని అంటూ ఆమె మాజీ భర్త ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. నా కొడుకు కస్టడీకి సంబంధించిన విషయం ప్రస్తుతం కోర్టులో ఉంది, కానీ శ్వేత త్వరగా కోలుకోవాలని దేవుని ప్రార్థిస్తున్నాను. చాలామంది యాక్టర్స్ ప్రేక్షకుల ముందు తమను తాము మరింత అందంగా చూపించుకునేందుకు తక్కువగా […]
ఈ అమ్మాయి ఎవరో తెలుసా.. హీరోయిన్ అనుకుంటే మీ పొరపాటే?
సాధారణంగా మనుషులు పోలిన మనుషులు ఏడుగురు అని అంటుంటారు. అలా ఒకే పోలికలతో ఇద్దరూ ఉండడం చూసి ఉంటాం. అయితే ఇదే విషయం సినిమాలో హీరో హీరోయిన్ల విషయంలో కూడా జరిగాయి. ఇప్పటికే హీరోలు అల్లు అర్జున్, ప్రభాస్, మహేష్ బాబు ఇలా పలువురు హీరోల మాదిరిగానే అచ్చం పోలికలతో ఉండే మనుషులను ఇప్పటికే చూశాము. ఇక హీరోయిన్లలో కూడా కాజల్ సమంత పోలికలతో ఉన్న వారిని చూసాం. అయితే తాజాగా సోషల్ మీడియాలో అచ్చం కత్రినా […]
జెనీలియాపై వల్గర్ ఆంటీ అంటూ దారుణంగా ట్రోలింగ్స్?
సాధారణంగా సెలబ్రిటీలు కొన్నికొన్ని సందర్భాల్లో ట్రోలింగ్స్ కీ గురి అవుతూ ఉంటారు. ఇలాంటి ట్రోల్స్ ఎక్కువగా బాలీవుడ్లో జరుగుతూ ఉంటాయి. తాజాగా నటుడు రితేష్ దేశ్ ముఖ్,నటి జెనీలియా హోలీ సందర్భంగా వీరి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిని చూసిన నెటిజన్లు వల్గర్ ఆంటీ అంటూ దారుణంగా ట్రోలింగ్స్ చేస్తున్నారు. నటుడు అర్బాజ్ ఖాన్ పోస్ట్ చేస్తున్న డిజిటల్ షో పించ్. ఈ షో సీజన్ 2 కీ రితీష్, జెనీలియా జంట […]
కరీనా దుస్తులతో పోల్చుకుంటే ఆ సినిమా బడ్జెట్ ఎంతో మేలు.. మధుర్ భండార్కర్?
దర్శకుడు మధుర్ భండార్కర్ ఇతను చాందినీ బార్,ఫ్యాషన్, హీరోయిన్ వంటి చిత్రాలతో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఈయన రెండో చిత్రం అయినా చాందిని బార్ కి జాతీయ అవార్డు కూడా వచ్చింది. ఈ సినిమా విడుదలై సెప్టెంబరు 28 కి రెండు దశాబ్దాలు గడిచింది. ఈ సందర్భంగా ఆ సినిమా గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు.చాందినీ బార్ మొత్తం 1.5 కోట్ల బడ్జెట్ మాత్రమే. ఈ ఖర్చు సినిమాలో హీరోయిన్ కరీనాకపూర్ దుస్తుల కంటే ఖర్చు తక్కువ. […]
బాలీవుడ్ నెపోటిజంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నటి.?
బాలీవుడ్ హీరో దివంగత నటుడు సుశాంత్ సింగ్ చనిపోయిన తర్వాత బాలీవుడ్ నెపోటిజం పై జరిగిన రచ్చ గురించి అందరికీ తెలిసిందే. ఈ విషయంపై కంగనా రనౌత్, నిర్మాత కరణ్ జోహార్ తో పాటు పలువురు సినీ పెద్దలపై, అలాగే పలువురు సెలబ్రిటీల పై విమర్శలను గుప్పించింది. ఇది ఇలా ఉండగా తాజాగా బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ నటి మల్లికా షెరావత్ నెపోటిజం ను మరొక సారి తన వ్యాఖ్యలతో తెరపైకి తీసుకొచ్చింది. ఇటీవలే బాలీవుడ్ లైఫ్ […]
నెటిజెన్ ప్రశ్నకు ఘాటుగా సమాధానం ఇచ్చిన సమీరారెడ్డి?
నటి సమీరా రెడ్డి ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈమెకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐరన్ లెగ్ అనే ఒక ముద్ర కూడా ఉంది. ఎన్టీఆర్, చిరంజీవి లాంటి అగ్ర హీరోలకు బిగ్గెస్ట్ డిజాస్టర్ లను ఇచ్చిన నాటు బామగా ఈమెను చూస్తూ ఉంటారు. టాలీవుడ్ లో ఎన్నో సినిమాలు చేసినప్పటికీ ఇక్కడ మాత్రం చేదు ఫలితాలే వచ్చాయి. కానీ కోలీవుడ్ బాలీవుడ్ లో రచ్చ చేసి అక్కడ విజయాలను సొంతం చేసుకుంది. అలా చివరకు పెళ్లి చేసుకొని […]