ఇదేం ట్విస్టురా బాబు… బ్ర‌హ్మాస్త ఈవెంట్ ర‌ద్దుతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబ‌రాలు…!

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి సమర్పణలో వ‌స్తున్న‌ బాలీవుడ్ సినిమా బ్రహ్మాస్త్ర. ఇందులో రణ‌బీర్‌కపూర్, అలియా భట్ అమితాబచ్చన్, నాగార్జున వంటి దిగ్గజ నటులు నటించారు. బాలీవుడ్ దిగ్గ‌జ నిర్మాత కరణ్ జోహార్ ఈ సినిమాను నిర్మించారు. సెప్టెంబర్9న‌ ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల‌ అవుతుంది. చిత్ర యూనిట్ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ లో చాలా స్పీడ్ గా చేస్తున్నారు. ఈ రోజు హైదరాబాదులో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. తాజాగా ఈ […]

ఆ బాధ భరించలేకనే..సీక్రేట్ గా అలా చేశా..క‌త్రిన కత్తిలాంటి ఆన్సర్ విన్నారా…!

బాలీవుడ్ అందాల భామ క‌త్రిన కైఫ్ గురించి ప్ర‌తేక్యంగా చెప్ప‌నవసరం లేదు. బాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గా కోన‌సాగుతుంది. బాలీవుడ్ అగ్ర హీరోలు అంద‌రితో న‌టించి మెప్పించింది. ఈమె తెలుగులో కూడా న‌టిచింది. వేంక‌టేష్‌తో మ‌ల్లిశ్వేరి సినిమాలో న‌టించి అల‌రించింది. బాల‌కృష్ణ‌తో అల్ల‌రి పిడుగు సినిమాలో న‌టించి మెప్పించింది. క‌త్రిన మంచి ఫామ్‌లో ఉన్న స‌మ‌యంలో సల్మాన్ ఖాన్ తోప్రేమ‌లో ఉన్న‌టు వార్త‌లు బ‌య‌ట‌కువ‌చ్చాయి. దీంతో అమె కెరియర్ స్లో అయ్యింది. త‌ర్వాత కోంత కాలం […]

రష్మికకి షాకిచ్చిన బాలీవుడ్‌… అక్కడ సినిమా ఆగిపోవడానికి కారణం ఏమయ్యుంటుంది?

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి ఫామ్ లో ఉన్న హీరోయిన్ ఎవరన్నా వున్నారు అంటే అది రష్మికనే. ‘ఛలో’ మూవీతో తెలుగు తెరకు పరిచయమైన ఈ కన్నడ బ్యూటీ.. అనతి కాలంలోనే స్టార్ స్టేటస్ సొంతం చేసుకుంది. ఈ సినిమా తరువాత అమ్మడు తిరిగి వెనక్కి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ లో సత్తా చాటే ప్రయత్నాలు చేస్తోంది. ఇలా వరుస ఆఫర్స్‌తో దూసుకుపోతున్న రష్మిక మందన.. రీసెంట్ గా సీతారామం […]

చేయాలి అనిపించింది చేశా..తప్పేముంది..న్యూడ్ ఫోటోషూట్ పై రణవీర్ వాంగ్మూలం..!?

బాలీవుడ్ అగ్ర హీరోలలో ఒకరైన రణవీర్ సింగ్ ఇటీవల బోల్డ్ ఫోటోషూట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ ఫోటోలను తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఆయన చేసిన న్యూడ్ ఫోటోషూట్ సినీ పరిశ్రమలో పెద్ద దుమారమే రేపాయి. అ క్ర‌మంలోనే ఆయనపై సోషల్ మీడియా వ్యాప్తంగా చాలా రకాలు విమర్శలు వచ్చాయి. ఇదే క్రమంలో ఆయన పై ముంబైలో పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదైంది. తాజాగా ఈ కేసుకు సంబంధించి ఆయన […]

నిత్యామీనన్ కెరియర్ నాశనం అవ్వడానికి..ఆ లిప్ లాక్ సన్నివేశమేనా..!!

ఏ సినీ ఇండస్ట్రీలో నైనా హీరోయిన్గా రాణించాలి అంటే ఎలాంటి పాత్రలోనైనా నటించే సాహసం చేస్తూ ఉండాలి అప్పుడే వారికి హీరోయిన్ గా పలు అవకాశాలు వస్తూ ఉంటాయి కానీ కొంతమంది నేటిజన్లు మాత్రం హీరోయిన్ అంటే మొత్తం విప్పుకొని తిరుగుతూ ఉండడమా అంటూ ప్రశ్నిస్తూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో ఏ సినిమా చూసినా కూడా ఎక్స్పోజింగ్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. గతంలో సినిమాలకు ఇప్పుడు సినిమాలకు చాలా మారిపోయింది అని చెప్పవచ్చు ఎక్కువగా ఈ […]

నటుడు సుమన్ సహా జైలు జీవితం గడిపిన సినిమా స్టార్స్ వీరే!

సినీస్టార్లంటే దేవుళ్లుగా చూసే జనాలు వారు కూడా సగటు మానవులే అని రుజువు చేసే సంఘటనలు అనేకం జరుగుతుంటాయి. తప్పు చేస్తే వారు కూడా చట్టం నుండి తప్పించుకోలేరు అని తెలిపే కొన్ని సంఘటనలు వారి వారి పర్సనల్ లైఫ్ లో జరుగుతూ ఉంటాయి. ఇకపోతే తెలుగు హీరో సుమన్ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. తనది మన రాష్ట్రం కాకపోయినా కూడా ఇక్కడే స్టార్ గా గుర్తింపు సాధించుకున్నాడు సుమన్. బేసిగ్గా కన్నడకి చెందిన వ్యక్తి […]

తెలుగు దర్శకులపై మనసు పారేసుకుంటున్న బాలీవుడ్ స్టార్ హీరోలు!

బాహుబలి ఏ ముహూర్తాన వచ్చిందో గాని ఇక అప్పటినుండి తెలుగు సినిమాల స్థాయి మారిపోయిందని చెప్పుకోవాలి. అవును… గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు సినిమా చప్పుడు యావత్ ఇండియా మొత్తం వినబడుతోంది. దీనికి ఉదాహరణే ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమాలు. బి టౌన్ సూపర్ స్టార్లంతా సౌత్ డైరెక్టర్ల చుట్టూ తిరుగుతున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ చేస్తున్న జవాన్ సినిమాకు సౌత్ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసినదే. అలాగే తమిళ దర్శకుడు శంకర్ […]

బోయికాట్ డేంజర్ లో ఆలియా – బ్రహ్మాస్త్రం బయటపడగలదా?

ప్రస్తుతం బాలీవుడ్ లో బొయికాట్ ట్రెండ్ నడుస్తోంది. ఆక్టర్స్ ఇచ్చే స్టేట్మెంట్స్ వల్ల ఆడియెన్స్ మూవీస్ ని బొయికాట్ చేయాలనీ కొందరు నెటిజన్స్ బొయికాట్ ట్రెండ్స్ కి తెర తీశారు. కరీనా కపూర్ తర్వాత ఆలియాభట్ “మీకు నేను నచ్చకపోతే నన్ను చూడటం మానేయండి “ అని స్టేటుమెంట్ ఇచ్చింది. ఆలియా చేసిన ఈ స్టేటుమెంట్ కి నెటిజన్స్ మండిపడుతున్నారు,”boycott బ్రహ్మాస్త్ర”,”boycott బాలీవుడ్” అని ట్విట్టర్ ట్రెండ్ మొదలయింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన నెటిజెన్ ఒకరు “నేను నచ్చకపోతే […]

ర‌కుల్‌ వేసుకున్న ఈ డ్రెస్‌కు ఇంత స్పెషాలిటీ ఉందా… దీని రేటు చేస్తే గుండె గుబేలే…!

టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ల‌లో ఒకరైన రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కెరటం సినిమాతో రకుల్ తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అయింది. తర్వాత రకుల్ చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపుతెచ్చుకుంది. తెలుగు సినీ పరిశ్రమంలో అగ్ర హీరోలు అందరితో నటించి స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ వచ్చింది. అయితే ఈ ముద్దుగుమ్మకు తర్వాత తెలుగులో అవకాశాలు రాకపోవడంతో […]