కరణ్ జోహార్ కంత్రీ ప్లాన్..ఇక ఆ తెలుగు హీరో జీవితం సంకనాకిపోవాల్సిందేనా..?

కరణ్ జోహార్,, ఈ పేరుకు కొత్త పరిచయాలు అవసరం లేదు, మనీ మైండ్ పర్సన్ అంటూ బాలీవుడ్ లో ముద్ర వేయించుకున్న మల్టీ టాలెంటెడ్ పర్సన్. టాలీవుడ్ లోను ఎంటర్ అయ్యాడు ఈ మహానుభావుడు. కొన్ని కొంపలు కూల్చేసాడు అన్న వార్తలు వినిపించాయి. కొన్ని సినిమాలు నాశనం చేసేసాడు. ఇలానే అంటున్నారు జనాలు . రీజన్ ఏంటో తెలియదు కానీ తెలుగు జనాలకు కరణ్ జోహార్ అంటే విపరీతమైన మంట .ఆయన పేరు చెప్పినా ..ఆయన మాట […]

ఎన్టీఆర్ కోసం క‌స‌క్ లాంటి హీరోయిన్‌ను సెట్ చేసిన కొర‌టాల‌…!

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. అయితే `జనాతా గ్యారేజ్ సినిమా` తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమా పై అభిమానుల‌కు భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక మెగాస్టార్ చిరంజీవి న‌టించిన `ఆచార్య` సినిమాతో ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయిన కొరటాల, ఎన్టీఆర్‌ సినిమాతో మరోసారి ఇండస్ట్రీ హిట్‌ను తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు. ఇందులో […]

చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాతో బాలీవుడ్ లో సక్సెస్ అయ్యేనా..?

చిరంజీవి గత నటించిన చిత్రం ఆచార్య ఈ చిత్రం డిజాస్టర్ కావడంతో మెగా అభిమానులు కాస్త నిరాశ పడ్డారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా నటించాడు. ఈ సినిమా కొన్న బయ్యర్లకు భారీ నష్టాలను కూడా మిగిల్చాయి.అయితే ప్రస్తుతం చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా కూడా కొనడానికి బయర్లు సైతం కాస్త ఆలోచిస్తున్నారు అనే వార్త ఇండస్ట్రీలో బాగా వినిపిస్తోంది. ఇక అంతే కాకుండా ఈ సినిమా మలయాళం లూసిఫర్ సినిమా […]

బాలీవుడ్ యంగ్ హీరోతో జత కట్టనున్న రష్మిక మందన్నా.. నేషనల్ క్రష్‌కు బంపరాఫర్

పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్రలో నటించిన రష్మిక మందన్నా ప్రస్తుతం నేషనల్ క్రష్‌గా మారిపోయింది. పుష్ప-2, తమిళంలో స్టార్ హీరో విజయ్ సరసన ఓ సినిమా తప్పా అమ్మడి దృష్టి అంతా బాలీవుడ్‌పైనే ఉంది. కనీసం రెండేళ్ల వరకు రష్మిక డేట్స్ ఖాళీ లేవంటే మనం అర్ధం చేసుకోవచ్చు. మరో సౌత్ సినిమాకు సైన్ చేసే ఖాళీ రష్మిక వద్ద లేదు. ఇక వరుస బాలీవుడ్ ప్రాజెక్టులతో ఆమె బాగా బిజీగా మారిపోయింది. ఒకదాని తర్వాత మరొకటి […]

దేవకన్యను మించిన అందం ఈ అమ్మడిది… ఇలా చూస్తే ఫిదా కావాల్సిందే..!

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన హార్ట్ ఎటాక్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన అందాల భామ ఆదా శర్మ. మొదటి సినిమాతోనే అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. హార్ట్ ఎటాక్ సినిమాలో తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో హాట్ ఎక్స్పోజింగ్ తో అందర్నీ ఆకట్టుకున ఈ భామ ఈ సినిమా తర్వాత టాలీవుడ్ లో కనిపించలేదు. మళ్లీ కోన్నాళ్లకు అడవి శేష్ చేసిన క్షణం సినిమాతో అందర్నీ ఆకట్టుకుంది. తర్వాత ఒకటి రెండు సినిమాలలో […]

రాధిక అందాల అరాచకం..ఏం అందం రా బాబు..ఆ ఒక్కటి మిస్..!!

రాంగోపాల్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన రక్త చరిత్ర సినిమాలలో హీరోయిన్గా నటించిన రాధిక ఆప్టే ఆ సినిమాలతో సౌత్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. ఈ సినిమా తర్వాత ఈ భామ తెలుగులో బాలకృష్ణకు జంటగా రెండు సినిమాల్లో నటించి అందరిని మెప్పించింది. ఈ భామ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ ఒక సినిమాలో నటించి అందరినీ ఆకట్టుకుంది. ఈ అందాల భామకు సౌత్ సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గిపోవటంతో బాలీవుడ్ కి […]

వామ్మో..నయనతార ఇండస్ట్రీలోకి వచ్చి అన్ని కోట్లు కూడబెట్టిందా.. టోటల్ ఆస్తి లెక్కలు ఇవే ..!?

లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత రెండు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. నయనతార 2003లో అయ్యా సినిమాతో కోలీవుడ్ చిత్ర పరిశ్రమకు హీరోయిన్గా పరిచయమైంది. ఆ సినిమా సూపర్ హిట్ అవటంతో వరుస అవకాశాలు దక్కించుకుని స్టార్ హీరోయిన్ కొనసాగుతూ వచ్చింది. నయనతార తర్వాత తెలుగు, కన్నడ ,మలయాళం భాషల్లో నటిస్తూ ఆ భాషల్లో కూడా స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. నయనతార ఇప్పుడు సౌత్ సినిమా ఇండస్ట్రీలోనే భారీ […]

‘సీతా రామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్ పాత ఫొటోలు ఎపుడైనా చూశారా?

బాలీవుడ్ సీరియల్స్ తో సూపర్ పాపులర్ అయ్యి తరువాత సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్న నటీమణులలో మృణాల్ ఠాకూర్ ఒకరు. ఇటీవల ‘సీతారామం’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇక్కడ మంచి మార్కులే కొట్టేసింది. ఈ సినిమాలో ఆమె పోషించిన సీత క్యారెక్టర్ సినిమాకే హైలైట్ గా నిలవడం మృణాల్ కి బాగా కలిసొచ్చింది. ఈ సినిమాలో ఆమె లుక్స్, పెర్ఫార్మన్స్ కి తెలుగు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఇప్పుడు ఈ బ్యూటీకి టాలీవుడ్ […]