`కెరటం` సినిమాతో తెలుగు ప్రేక్షకులు పరిచయమైన ఈ పంజాబీ భామ రకుల్ ప్రీత్ సింగ్ తక్కువ కాలంలోనే స్టార్ హీరోల సరసన నటించి స్టార్ స్టేటస్ ను దక్కించుకుంది. అందులో భాగంగా వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, లౌక్యం, కరెంటు తీగ, నాన్నకు ప్రేమతో, ధ్రువ, కిక్ 2, మన్మధుడు 2 సినిమాలలో నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది. రకుల్ కెమెరా ముందు అందాల వడ్డనలో ఏమాత్రం వెనక్కి తగ్గకుండా కుర్రకారు హృదయాల్లో గ్లామర్ బ్యూటీగా నిలిచిపోయింది. ఫిట్ […]
Tag: Bollywood
ఉప్పొంగే ఎద అందాలతో ఊపిరాడకుండా చేస్తున్న జాన్వీ కపూర్!
జాన్వీ కపూర్ గురించి పెద్దగా పరిచయాలు చేయనవసరం లేదు. అలనాటి అందాల తార శ్రీదేవి డాటర్ గా బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన జాన్వి కపూర్.. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. ఇక దీంతో రెట్టింపు ఉత్సాహంతో సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతూ స్టార్టంను క్రమక్రమంగా పెంచుకుంటూ నే ఉంది. జాన్వీ కపూర్ సినిమాలలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా సెన్సేషన్ గా మారింది. జాన్వి కపూర్ అందాలు ఆరబోయడంలో తల్లినే మించిపోయి.. సోషల్ […]
ఆ టాలీవుడ్ హీరోకు నరకం చూపించేసిన కత్రినా కైఫ్…!
బాలీవుడ్ సుందరి కత్రినా కైఫ్ 20 ఏళ్ల పాటు ఇండియన్ సినిమాను ఊపేసింది. ముందుగా ఆమె బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చినా తర్వాత తెలుగులో ఎంట్రీ ఇచ్చి ఇక్కడ కూడా సినిమాలు చేసింది. కత్రినా ముందుగా తెలుగులో విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన మల్లీశ్వరి సినిమాలో నటించింది. ఆ తర్వాత బాలయ్యకు జోడీగా అల్లరి పిడుగు సినిమాలోనూ నటించింది. 20 ఏళ్ల పాటు కంటిన్యూగా సినిమాల్లో నటించిన కత్రినా రీసెంట్ గా తన ప్రియుడు అయిన విక్కీ కౌశల్ […]
ఆ టాలీవుడ్ స్టార్ హీరోలు… ఇలియానాను అంత మాట అన్నారా..!
ఏ సినిమా పరిశ్రమలోనైనా కాస్టింగ్ కౌచ్ వివాదం సర్వసాధారణం అయిపోయింది. కాస్టింగ్ కౌచ్ గురించి ఎవరిని అడిగినా చెప్తారు… సినిమా పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే దర్శక- నిర్మాతలు- స్టార్ హీరోలు చెప్పింది చేయాల్సిందే, అలా చేయకపోతే పరిశ్రమ నుండి బయటకు వెళ్లి పోవాల్సి ఉంటుంది…ఈ కాస్టింగ్ కౌచ్ వ్యవహారం గురించి ఇప్పటికే సీనియర్ హీరోయిన్లు, ప్రస్తుత తరంలో ఉన్న హీరోయిన్లు కూడా ఎప్పటికప్పుడు తమ ఆవేదనను వ్యక్తపరుస్తూనే ఉన్నారు. ఈ ఇప్పుడు క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం పై ఒకప్పుటి […]
బికినీతో కవ్విస్తున్న …నేషనల్ క్రష్…!
రష్మిక మందన గత కొంతకాలంగా తన అందచందాలతో ప్రతి ఒక్కరికి షాక్ ఇస్తూనే ఉంది. ప్రధానంగా ఈ మధ్యకాలంలో బికినీ ధరించి యూత్ ని బాగా ఎట్రాక్ట్ చేస్తుంది రష్మిక.. తన ఇతర హీరోయిన్లకు పోటీగా తన అందాలను ప్రదర్శిస్తూ… తన అందంతో నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకుంది. రష్మిక ఇప్పుడు బాలీవుడ్లో వరస సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉంది. ఇక అలాగే టాలీవుడ్ లో కూడా తన సినిమా లతో బిజీగా రెండు ఇండస్ట్రీలోను […]
అక్క పెళ్లి విషయంలో తమ్ముడు సంచలన ప్రకటన… ముఖం పగిలిపోయే కౌంటర్ ఇచ్చిన రకుల్ ..!!
అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ మరియు జాకీ భగ్నానీ రిలేషన్ లో ఉన్నారని బాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చిన మాట మనకు తెలిసిందే. ఈ వార్తలు నిజం చేస్తూ ఇద్దరు తమ బంధాన్ని ఇంకో లెవల్ కు తీసుకు వెళ్లే విధంగా ఈ జంట సిద్ధంగా ఉంది. మీరు రూమర్ అనుకున్నారు నిజమే.. ఇద్దరూ గత కొన్ని సంవత్సరాలుగా లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్నారు. ఇప్పుడు తమ బంధాన్ని పెళ్లిగా మార్చుకోవడానికి జంట సిద్ధమయ్యారు. […]
ఆ హీరోయిన్స్ చేసిన తప్పు నేను చేయను..పూజా హెగ్డే షాకింగ్ కామెంట్స్..!?
టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజ హెగ్డే ప్రజెంట్ చేతిలో ఉన్న నాలుగు సినిమాలతోనే సరిపెట్టుకుంటుంది. కెరియర్ స్టార్టింగ్ లో ఒక్క హిట్ కొట్టడానికి నానాదంటాలు పడిన ఈ బుట్ట బొమ్మ ..ఆ తర్వాత దువ్వాడ జగన్నాథం అనే సినిమాతో ట్రాక్ లోకి వచ్చింది. ఇక ఆ తర్వాత వచ్చిన అరవింద రాఘవ వీర సమేత సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక అప్పటినుంచి పూజ హెగ్డే కెరియర్ వెనక్కి తిరిగి చూసుకునే పని లేకుండా పోయింది. […]
ఒక్క వీడియో ప్రభాస్ జీవితానే మార్చేసిందిగా..ఏం జనాలు రా బాబు..!!
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక జనాల జీవితం తలకిందులు అయిపోతుంది. మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ జీవితాలతో ఈ సోషల్ మీడియా ఆటాఆడేసుకుంటుంది . ఎవరైనా స్టార్ సెలబ్రిటీ ఏదైనా హీరోయిన్ కి హగ్ ఇచ్చినా తప్పే.. షేక్ హ్యాండ్ ఇచ్చినా తప్పే ..ఆఖరికి ఏమి ఇవ్వకపోయినా తప్పే ..అలా జనాలు క్రియేట్ చేసి సోషల్ మీడియా వేదికగా స్టార్ సెలబ్రిటీస్ పరువు తీసేస్తున్నారు . ఇప్పటికే ఇలాంటి వీడియోస్ చాలా మంది జీవితాలను సర్వనాశనం చేసింది. […]
ఆ హాట్ భామ ఆస్ట్రేలియాకు… ఆ స్టార్ క్రికెటర్ కోసం వెళ్ళిందా..!
బాలీవుడ్ ముద్దుగుమ్మ ఊర్వశి రౌతేలా తాజాగా ఆస్ట్రేలియా వెళ్ళటం ఇటు ఉంచితే ఆమె ఆస్ట్రేలియా వెళ్లినందుకు అటు బాలీవుడ్ లో ఇటు భారత క్రికెట్ జట్టులోనూ తీవ్రస్థాయిలో హాట్ టాపిక్ గా మారింది. ఈమె టీమిండియా వికెట్ కీపర్ బాట్స్మన్ రిషభ్‌పంత్ లవర్ అని వార్తల్లోకి ఎక్కింది. ఆమె రిషభ్ పంత్ ని కలిసేందుకే ఆస్ట్రేలియా వెళ్లిందని చెబుతున్నారు. టి20 ప్రపంచ కప్ కోసంటీమిండియా ఇప్పటికే ఆస్ట్రేలియా చేరుకుంది. ఈ క్రమంలోనే అతనితో గడిపేందుకే ఊర్వశి ఆస్ట్రేలియా […]