ఒక్కే బ్యూటీ పై మనసు పడ్డ ఎన్టీఆర్- మహేష్ బాబు.. ఇదేం ట్వీస్ట్ రా మావ..!!

బాలీవుడ్ అందాల భామ శిల్పా శెట్టి గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రస్తుతం బాలీవుడ్ లో వ‌రుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ. తన కెరీర్ మొదట్లో తెలుగు సినిమాల్లో కూడా నటించి ఇక్కడ అభిమానులు కూడా దగ్గరయింది. తర్వాత కొన్ని అనుకోని కారణాల వల్ల శిల్పా శెట్టి చిత్ర పరిశ్రమకు దూరమయ్యారు. ప్రస్తుతం నాలుగు పదుల వయసులో కూడా ఈమె బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ ఎంతో బిజీగా ఉంది. ఇకపోతే చాలా సంవత్సరాల తర్వాత […]

ఈ హీరోస్ మధ్య ఉన్న రిలేషన్‌షిప్‌ ఏంటో తెలిస్తే.. షాక్ అయిపోతారు..!

చిన్నప్పటి నుంచి ఒకే క్లాసులో ఒకే స్కూల్లో కలిసి చదువుకున్న స్నేహితులు ఆ తర్వాత కూడా ఆ ఇద్దరూ ఒకే పనిచేస్తుంటే వారు ఇద్దరి మ‌ధ్య‌ వచ్చే సంభాషణలలో వారి చిన్నప్పుటి అనుభూతులు గుర్తు చేసుకుంటూ ఎంతో ఆనంద పడుతూ.. చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉంటారు.. ఈ క్రమంలోనే పలువురు సెలబ్రిటీలు కూడా ఒకే క్లాసులో చదువుకుని ఇప్పుడు చిత్ర పరిశ్రమంలో రాణిస్తున్నారని మీకు తెలుసా… అలా హీరోలుగా రాణిస్తున్న వారిలో కొందరు స్టార్ హీరోలు […]

ఫస్ట్ టైం నన్ను నేను న్యూడ్ గా చూసుకున్న..ఏడుపు వచ్చేసింది..హీరోయిన్ స్టన్నింగ్ కామెంట్స్..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక న్యూడ్ ఫోటోగ్రఫీ ఎక్కువ అయిపోయింది. చిన్న ఏజ్ లోనే చూడకూడని దృశ్యాలు చూసేస్తున్నారు. మరీ ముఖ్యంగా బాలీవుడ్ హీరోయిన్స్ ఎక్కువగా న్యూడ్ ఫోటోగ్రఫీకి ఇంట్రెస్ట్ చూపిస్తూ.. మిగతా హీరోయిన్స్ ని కూడా చెడగొట్టేస్తున్నారు . అయితే ఇలాంటి కాలంలో కూడా న్యూడ్ ఫోటోగ్రఫీ అంటే అసహ్యించుకునే హీరోయిన్స్ ఉన్నారు అని ప్రూవ్ చేసింది అందాల ముద్దుగుమ్మ అతిథి హైదరి. పేరుకు కొత్తగా పరిచయాలు అవసరం లేదు. చాలా తెలుగు సినిమాల్లో కూడా […]

విడుదలకు ముందే లాభాల బాట పట్టిన ‘యశోద’.. సమంతా మజాకా?!

సమంత లేడీ ఓరియంటెడ్ కథాంశం తో తెరకెక్కుతున్న సినిమా `యశోద`. ఈ సినిమాకి హరి శంకర్ మరియు హరీష్ నారాయణ్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. శ్రీదేవి మూవీస్ పతాకం పై శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, సంపత్ రాజ్ తదితరులు ప్రధాన పాత్రలలో కనిపించబోతున్నారు. గత ఏడాది ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని నవంబర్ 11న తెలుగు, తమిళ, […]

మోకాళ్లపై తిరుపతి మెట్లు ఎక్కిన స్టార్ హీరోయిన్.. దానికోసమేనా..!

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రతిరోజు కొన్ని లక్షల మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. వారిలో సామాన్య ప్రజలే కాకుండా రాజకీయ నాయకుల నుండి సినీ సెలబ్రిటీలు కూడా ఉంటారు.. విఐపి బ్రేక్ సందర్భంలో స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. కొంతమంది సెలబ్రిటీలు కాలినడకన తిరుపతి చేరుకుని స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. ఇలా కాలినడక నా స్వామి వారిని దర్శించుకున్న సెలబ్రిటీలలో స్టార్ హీరోల నుండి మీడియం రేంజ్ హీరోలు కూడా ఉన్నారు. ఇక తాజాగా […]

చుట్టూ వాళ్ళుంటే హాట్ బాంబ్ సన్నీలియోన్ ఆ పని అస్సలు చేయదట!

సన్నీలియోన్..  బాలీవుడ్ లోనే కాదు ఇప్పుడు టాలీవుడ్ లో కూడా తన సత్తా చాటుతుంది. ప్రస్తుతం మంచు విష్ణు హీరోగా `జిన్నా` సినిమాలో సన్నీలియోన్ నటించి మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించడానికి వస్తుంది. గతంలో కరెంట్ తీగ, గరుడవేగ సినిమాలతో తన టాలెంట్, గ్లామర్ తో ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్న సన్నిలియోన్ ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా అంతే సందడి చేస్తుంది. ప్రస్తుతం సన్నీ లియోన్ బాలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా అదిరిపోయే ఐటమ్ […]

మృణాల్ ఠాకూర్ న్యూడ్ ఫోటోగ్రఫీ… సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఫోటోలు..!

హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్.. ఈ సినిమాలో సీత పాత్రతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ఈమె బుల్లితెర నటిగా తన కెరియర్ను ప్రారంభించి స్వయంకృషితో హీరోయిన్గా ఎదిగింది. బాలీవుడ్ లో వరుస‌ సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్ గా తనకంటూ ఒక సొంత ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. మృణాల్ బాలీవుడ్ మొదటి చిత్రం గా లవ్ సోనియా లో నటించింది.. ఈ సినిమా విమర్శకుల నుంచి […]

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న సీనియర్ హీరోయిన్.. ఈ వయసులో కూడా ఘాటు అందాలతో రెచ్చిపోయింది..!!

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ శ్రియ శరన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. తన నటనతో తన గ్లామర్ షో తో టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది ఈ భామ. శ్రియ తెలుగులోనే కాకుండా అన్ని భాషలలో నటించింది. ఇక ఈమె తెలుగులో స్టార్ హీరోలుగా ఉన్న అందరితో నటించింది. ఇష్టం సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన త‌ర్వాత‌ ఈమె..ఆ తరువాత వరుస సినిమా అవకాశాలు అందుకుంది. ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో […]

రెడ్ మిర్చీలా మెరిసిపోతున్న ర‌కుల్‌.. వామ్మో చెమ‌ట‌లు ప‌ట్టిస్తోందిగా!

`కెరటం` సినిమాతో తెలుగు ప్రేక్షకులు పరిచయమైన ఈ పంజాబీ భామ రకుల్ ప్రీత్ సింగ్ తక్కువ కాలంలోనే స్టార్ హీరోల సరసన నటించి స్టార్ స్టేటస్ ను దక్కించుకుంది. అందులో భాగంగా వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, లౌక్యం, కరెంటు తీగ, నాన్నకు ప్రేమతో, ధ్రువ, కిక్ 2, మన్మధుడు 2 సినిమాలలో నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది. రకుల్ కెమెరా ముందు అందాల వడ్డనలో ఏమాత్రం వెనక్కి తగ్గకుండా కుర్రకారు హృదయాల్లో గ్లామర్ బ్యూటీగా నిలిచిపోయింది. ఫిట్ […]