తన అందంతో మాయ చేసిన పవన్ కళ్యాణ్ హీరోయిన్.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..!

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు వరుస సినిమాల్లో నటించి అగ్ర కథానాయకగా కొనసాగింది. హీరోయిన్ ఆసిన్. అందం అభినయంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్ లో మాస్ మహారాజ రవితేజ నటించిన అమ్మానాన్న ఓ తమిళమ్మాయి సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత కోలీవుడ్‌లో సూర్యతో గజిని సినిమాలో నటించి సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత కూడా కోలీవుడ్, టాలీవుడ్ లో ఉన్నా స్టార్ హీరోలు సరసన పలు […]

కేఎల్ రాహుల్ దంప‌తుల‌కు కారు గిఫ్ట్‌గా ఇచ్చిన కోహ్లీ.. ఖ‌రీదు తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

టీమిండియా స్టార్‌ క్రికెటర్ కేఎల్ రాహుల్ ఓ ఇంటివాడు అయిన సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె, బాలీవుడ్ బ్యూటీ అతియా శెట్టితో గ‌త కొన్నేళ్ల నుంచి ప్రేమాయ‌ణం న‌డిపిస్తున్న రాహుల్‌.. ఎట్ట‌కేల‌కు పెద్ద‌ల అంగీక‌రంతో ఆమెను జ‌న‌వ‌రి 23న వివాహం చేసుకున్నాడు. ఖండాలాలో సునీల్ శెట్టి కుటుంబానికి చెందిన లగ్జరీ ఫాంహౌస్ లో రాహుల్‌, అతియా శెట్టి వివాహం అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. వీరి పెళ్లి ఫోటోలు ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో తెగ […]

వామ్మో.. పెళ్లిలో అతియా శెట్టి ధ‌రించి లెహంగా కోసం అన్ని రోజులు క‌ష్ట‌ప‌డ్డారా?

బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె, ప్ర‌ముఖ న‌టి అతియా శెట్టి పెళ్లి పీట‌లెక్కిన సంగ‌తి తెలిసిందే. టీమిండియా స్టార్‌ క్రికెటర్ కేఎల్ రాహుల్ తో గ‌త కొన్నేళ్ల నుంచి పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగి తేలుతున్న అతియా శెట్టి.. ఎట్ట‌కేల‌కు జ‌న‌వ‌రి 23న అత‌డితో ఏడ‌డుగులు వేసింది. ఖండాలాలో సునీల్ శెట్టి కుటుంబానికి చెందిన లగ్జరీ ఫాంహౌస్ లో రాహుల్‌, అతియా శెట్టి వివాహం అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. ఇరువురి కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, అత్యంత స‌న్నిహితులు మ‌రియు […]

ఏంటీ.. `మిష‌న్ మ‌జ్ను` మూవీకి ర‌ష్మిక అన్ని కోట్లు పుచ్చుకుందా..?

మిష‌న్ మ‌జ్ను.. నేష‌నల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా బాలీవుడ్ లో సైన్ చేసిన తొలి చిత్ర‌మిది. సిద్ధార్థ్ మ‌ల్హోత్రా హీరోగా శంత‌ను బాగ్చి ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న స్పై యాక్ష‌ర్ థ్రిల్ల‌ర్ మూవీ ఇది. ఇందులో షరీబ్ హష్మీ, కుముద్ మిశ్రా, అర్జన్ బజ్వా తదితరులు కీలక పాత్రలు పోషించారు. య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ప్ర‌ముఖ దిగ్గ‌జ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో జ‌వ‌న‌రి 20న నేరుగా విడుద‌ల అయింది. ర‌హ‌స్యంగా పాకిస్థాన్ […]

కొరటాల స్కెచ్ మామూలుగా లేదుగా.. ఈసారి బాక్సాఫీస్ కు దబిడి దిబిడే..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత నటించబోయే తాజా చిత్రం NTR30 ఈ సినిమాను స్టార్ దర్శకుడు కొరటాల శివ తో చేయబోతున్నాడు. ఈ సినిమా అనౌన్స్మెంట్ వచ్చి చాలా రోజులు అవుతున్న ఇప్పటికీ ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టలేదు. తాజాగా ఈ సినిమా షూటింగ్‌ను ఫిబ్రవరి నుంచి మొదలు పెట్టబోతున్నామని చిత్ర యూనిట్ న్యూ ఇయర్ కానుకగా ఆప్డేట్ ఇచ్చింది. ఈ సినిమాని కూడా ఎన్టీఆర్ రేంజ్ కు తగ్గట్టు […]

వైభ‌వంగా జ‌రిగిన‌ కేఎల్‌ రాహుల్- అతియా శెట్టి వివాహం.. ఫోటోలు వైర‌ల్‌!

టీమిండియా స్టార్‌ క్రికెటర్ కేఎల్ రాహుల్ ఓ ఇంటివాడు అయ్యాడు. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె, ప్ర‌ముఖ న‌టి అతియా శెట్టితో గత కొన్నేళ్ల నుంచి ప్రేమాయ‌ణం న‌డిపిస్తున్న రాహుల్‌.. ఫైన‌ల్ గా ఆమెతో ఏడ‌డుగులు న‌డిచి బ్యాచిల‌ర్ లైఫ్ కు ఎండ్ కార్డ్ వేశాడు. వీరి వివాహానికి ముంబై వేదిక‌గా మారింది. ఖండాలాలో సునీల్ శెట్టి కుటుంబానికి చెందిన లగ్జరీ ఫాంహౌస్ లో జ‌న‌వ‌రి 23న‌ కేఎల్ రాహుల్‌, అతియా శెట్టి వివాహం అంగ‌రంగ […]

మేము అది చూపించకపోతే మీకు నిద్ర పట్టదు.. బాలీవుడ్ హాట్ హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్..!

ఈమధ్య కాలంలో బాలీవుడ్‌కు అసలు కలిసి రావటం లేదు. ఎలాంటి సినిమా చేసిన అది ప్లాప్ లిస్టులో చేరిపోతుంది. ఇక దానికి తోడు గత కొంతకాలంగా బాలీవుడ్‌ను బాయ్ కాట్ ట్రెండ్ పట్టిపీడిస్తుంది. బాలీవుడ్ నుంచి ఎలాంటి సినిమా వచ్చినా దానిని బాయ్ కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ వాటిని ట్రెండ్ చేస్తూ ఆ సినిమాకి నెగటివ్ ప్రచారం చేసేవారు. ఇక ఇప్పుడూ దీనిపై బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కరీనాకపూర్ స్పందించింది. అయితే ఇప్పుడు […]

రెండోసారి గ‌ర్భం దాల్చిన అలియా భ‌ట్‌.. య‌మా ఫాస్ట్ గా ఉన్నారే..?!

బాలీవుడ్ స్టార్ కిడ్ అలియా భ‌ట్ గ‌త ఏడాది ఏప్రిల్ లో స్టార్ హీరో ర‌ణ‌బీర్ క‌పూర్ ను వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఐదేళ్లపాటు డేటింగ్ చేసిన ఈ జంట‌.. ఏప్రిల్ 14న ముంబైలో అంగ‌రంగ వైభ‌వంగా వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లి అయిన ఏడు నెల‌ల‌కే పండంటి ఆడబిడ్డకి అలియా భ‌ట్ జన్మనిచ్చింది. దీంతో గ‌ర్భం దాల్చిన త‌ర్వాత అలియా భ‌ట్‌, ర‌ణ‌బీర్ క‌పూర్ వివాహం చేసుకున్నార‌ని స్ప‌ష్టంగా తేలిపోయింది. ఇక‌పోతే అలియా భ‌ట్ […]

ఒకే డేట్ కోసం ముగ్గురు స్టార్స్.. ఆరోజు సో స్పెషల్ అంటున్న హీరోలు..!

ఒకే పరిశ్రమ నుంచి ఇద్దరు స్టార్ హీరోలు తమ సినిమాలని ఒకే సీజన్లో ప్రేక్షకులు ముందుకు తీసుకువస్తే ఎలా ఉంటుందో ఈ సంక్రాంతికి చూసాం. ఒక రోజు తేడాతో బాలకృష్ణ- చిరంజీవి తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ రెండు సినిమాలు విడుదలకు ముందు థియేటర్ల విషయంలో ఎంతో పెద్ద రచ్చ జరిగింది. ఓకే చిత్ర పరిశ్రమ నుంచి ఒక్కరోజు తేడాతో వచ్చిన ఇద్దరు స్టార్ హీరోల సినిమాలకే ఇలాంటి పరిస్థితి వస్తే ఇప్పుడు.. ఒకే […]