పరశురాముడిగా కనిపించనున్న ప్రభాస్.. ఇదే నిజమైతే బొమ్మ బ్లాక్ బస్టర్ పక్కా అంటున్న ఫ్యాన్స్.. ఇంతకీ ఏ మూవీలో అంటే..?!

పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. పౌరాణిక పాత్రలు వేటిలో అయినా ఇట్టే సెట్ అయిపోతాడు ప్రభాస్‌. అయ‌న‌కు కూడా అలాంటి పాత్రలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఆదిపురుష్‌ సినిమాలో రాముడిగా కనిపించాడు. బాహుబలి సినిమాలో రాజుగా మెప్పించాడు. ఇప్పుడు మరో పౌరాణిక పాత్రలో ప్రభాస్ కనిపించబోతున్నాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ పాత్ర మరి ఎవరిదో కాదు పరుశురాముడు.. క్షత్రియుల్లో అధర్మ ప్రవర్తన కలిగి […]

జాక్‌పాట్‌ కొట్టిన జాతిరత్నం హీరో.. బాలీవుడ్ రామాయణంతో బంపర్ ఆఫర్..

ప్రస్తుత కాలంలో రామాయణ ఇతిహాస నేపథ్యంలో వస్తున్న సినిమాలన్నీ బాగా ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. గతంలో ప్రభాస్ హీరోగా తెర‌కెక్కిన ఆది పురుష్‌, ప్రశాంత్ వర్మ యూనివర్సిటీలో వచ్చిన హనుమాన్ సినిమాలు ప్రేక్షకుల్లో ఏ రేంజ్ లో సక్సెస్ అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారి డైరెక్షన్లో మరో రామాయణం తెరకెక్కనుంది. ఈ సినిమా మూడు పార్ట్‌లుగా రూపొందుతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. […]

బాలీవుడ్ రామాయణంలో లక్ష్మణుడిగా టాలీవుడ్ క్రేజీ హీరో.. ఎవరో అసలు గెస్ చేయలేరు..

బాలీవుడ్ లో మరోసారి రామాయణం తెరకెక్కబోతుంది. ఈసారి బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు నితీష్ తివారి చాలా ప్రతిష్టాత్మకంగా రామాయణాన్ని తెరకెక్కిస్తున్నారు. గతంలో ఆది పురుష్ సినిమా వచ్చి అట్టర్ ఫ్లాప్ గా నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాల్లో జరిగిన తప్పులు ఏవి తను తెరకెక్కించే సినిమాలో జరగకూడదు అని నితీష్ తివారి ఎంతో శ్రద్ధగా ఈ ప్రాజెక్ట్ పై పని చేస్తున్నట్లు సమాచారం. ఇక గత కొంతకాలంగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి ఎన్నో […]