జెనీలియా భర్త, బాలీవుడ్ నటుడు రితేష్ దేష్ ముఖ్ తో కలిసి ప్లాన్స్ వేస్తోంది మన మిల్కీ బ్యూటీ తమన్నా. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్‌లతో పాటు టీవీ షోలు కూడా చేస్తూ బిజీగా ఉన్న మన మిల్కీ బ్యూటీ తమన్నా లాంగ్ గ్యాప్ తర్వాత బాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. తమన్నా హీరోయిన్ గా, రితేష్ దేష్ ముఖ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం `ప్లాన్ A ప్లాన్ B`. ఈ […]
Tag: bollywood news
గ్లామర్ షోతో కాక రేపుతున్న శ్రీదేవి కూతురు..నెట్టింట పిక్స్ వైరల్!
అలనాటి అందాల తార, దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ గురించి పరిచయాలు అవసరం లేదు. దఢక సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ అందాల భామ.. అక్కడే వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపోతోంది. అయితే తెలుగులో ఇప్పటి వరకు ఏ సినిమా చేయకపోయినా హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ సోషల్ మీడియా ద్వారా ఇక్కడా బాగానే ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక తాజాగా మరోసారి గ్లామర్ షోతో కాక రేపే […]
అరరే..రాధికా ఆప్టేకు ఎంత కష్టమొచ్చింది..ఆడుకుంటున్న నెటిజన్లు!
రాధికా ఆప్టే.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. సినిమాలకంటే.. వివాదాలు, వివాస్పద వ్యాఖ్యలతోనే ఫుల్ పాపులర్ అయింది ఈ హాట్ బ్యూటీ. ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాలతో బిజీ బిజీగా గడుపుతున్న ఈ భామకు.. ఓ అనుకోని కష్టమొచ్చి పడింది. ఉన్నట్టుండి ఈ రాధికాపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, ‘బైకాట్ రాధికా ఆప్టే’ అనే హాష్ ట్యాగ్‌ను ట్విట్టర్ లో తెగ ట్రెండ్ చేస్తున్నారు. అయితే ఇంత హాఠాత్తుగా రాధికతో నెటిజన్లు ఆడుకోవడానికి కారణం […]
బాలీవుడ్ కండల వీరుడుపై కన్నేసిన చిరు..త్వరలోనే..?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో `ఆచార్య` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఇక ఈ చిత్రం తర్వాత చిరు.. మలయాళ హిట్ లూసీఫర్ రీమేక్ చేయబోతున్నాడు. ఈ రీమేక్ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహించబోతున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడో ఇంట్రస్టింగ్ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ విషయం ఏంటంటే.. ఈ చిత్రంలో బాలీవుడ్ కండల వీరుడు […]
ఆ హీరోయిన్ ముందే బోరున విలపించిన సోనూసూద్..ఏమైందంటే?
సోనూసూద్.. ఈ పేరుకు కొత్తగా పరిచయాలు అవసరం లేదు. రిల్ లైఫ్‌లో విలన్ అయినప్పటికీ.. రియల్ లైఫ్‌లో మాత్రం దేశప్రజలందరి చేత హీరో అనిపించుకున్నారీయన. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో కష్టమని వచ్చిన వారందరినీ ఆదుకున్న సోనూ.. తాజాగా సెట్‌లో, అదీ కూడా హీరోయిన్ ముందు బోరున విలపించారు. ఇంతకీ సోనూ ఎందుకు ఏడ్చారు..? అసలు ఏం జరిగింది..? అన్నది తెలియాలంటే లేట్ చేయకుండా మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న సోనూ.. ఇటీవల `సాత్ […]
వాళ్లతో పడుకుంటేనే ఆఫర్ల వస్తాయంటున్న ప్రముఖ హీరోయిన్!
కాస్టింగ్ కౌచ్.. సినీ పరిశ్రమలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఇది. అడపా దడపా ఎవరో ఒకరు మీడియా ముందుకు వచ్చి సినీ ఇండస్ట్రీలో తమకు ఎదురైన చేదు అనుభవాలను థైర్యంగా బయట పెడుతున్నారు. ఇక తాజాగా బాలీవుడ్ హీరోయిన్ నర్గీస్ ఫక్రీ కూడా కాస్టింగ్ కౌచ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. పదేళ్ళ కింద ఇంతియాజ్ అలీ తెరకెక్కించిన రాక్ స్టార్ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమూర నర్గీస్.. మొదటి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ మూవీ తర్వాత […]
మత్తెక్కిస్తున్న కియారా హాట్ అందాలు..పిక్స్ వైరల్!
భరత్ అనే నేను, వినయ విధేయ రామ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అందాల భామ కియారా అద్వానీ.. ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. అలాగే సన్సెషనల్ డైరెక్టర్ శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కబోతోన్న `ఆర్‌సీ 15`లోనూ కియారాను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఇదిలా ఉంటే.. హిందీలో కియారా, సిద్దార్థ్‌లు జంటగా నటించిన `షేర్షా` షూటింగ్‌ను పూర్తి చేసుకుని విడుదలకు […]
దాన్ని జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేను..రష్మిక కామెంట్స్ వైరల్!
లక్కీ బ్యూటీ రష్మిక మందన్నా గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. అతి తక్కువ సమయంలో సూపర్ క్రేజ్ సంపాదించుకుని స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన ఈ భామ.. ప్రస్తుతం తెలుగుతో పాటు కన్నడ, తమిళం మరియు హిందీ చిత్రాల్లోనూ నటిస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ లో సిద్ధార్ధ్ మల్హోత్ర హీరోగా తెరకెక్కుతున్న `మిషన్ మజ్ను` సినిమాలో ఛాన్స్ అందుకుంది రష్మిక. ఇదే ఆమెకు తొలి చిత్రం. అయితే ఈ చిత్రం ఇంకా పూర్తి కాకముందే.. రష్మిక బాలీవుడ్ బిగ్ […]
ఎప్పటికైనా అలానే పెళ్లి చేసుకుంటానంటున్న కియారా?!
కియారా అద్వానీ.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. భరత్ అనే నేను సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కియారా.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఈ మూవీ తర్వాత వినయ విధేయ రామ మూవీలో కియారా నటించింది. కానీ, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఆ తర్వాత మరో తెలుగు సినిమా చేయకపోయినా.. బాలీవుడ్‌లో వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీ హీరోయిన్‌గా మారింది. ఇదిలా ఉంటే.. కియారా […]