బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇటీవల `మిమి` సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కృతీ.. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న `ఆదిపురుష్` చిత్రంలో నటిస్తోంది. రామాయణం నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతి సీతగా కనిపించనున్నారు. అలాగే బచ్చన్ పాండే, భేదియా, గణపత్, హమ్ దో హమారే దో చిత్రాల్లోనూ కృతి నటిస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. […]
Tag: bollywood news
దాని కోసం పూరీని తరచూ వేధిస్తా.. ఆ మ్యాటర్‌ను ఓపెన్‌గా చెప్పేసిన కంగనా!
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి పరిచయాలు అవసరం లేదు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా బాలీవుడ్‌లో తన అద్భుతమైన నటనతో స్టార్ స్టేటస్ దక్కించుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న ఈ బ్యూటీ నటించిన తాజా చిత్రం `తలైవి`. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవితాధారంగా దర్శకుడు ఎ.ఎల్. విజయ్ రూపొందించిన చిత్రమిది. సెప్టెంబరు 10న తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా కంగనా ఓ ఇంటర్వ్యూలో […]
స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఇంట తీవ్ర విషాదం..!
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అక్షయ్ కుమార్ తల్లి అరుణా భాటియా ఈ ఉదయం కన్నుమూశారు. ఆమె వయసు 80 ఏళ్లు. గత కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె ముంబై లోని హిరానందాని హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు. ఆమె ఆరోగ్యం విషమించడంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. చికిత్సకు స్పందించని అరుణ భాటియా బుధవారం మరణించడం జరిగింది. తల్లి మరణ వార్తను అక్షయ్ కుమార్ సోషల్ మీడియా వేదికగా […]
అచ్చం కియారా అద్వానీలా ఉన్న యువతి..నెట్టింట పిక్స్ వైరల్!
మనుషులును పోలిన మనుషులు ఏడుగులు ఉంటారని పెద్దలు చెబుతుంటారు. ఇందుకు ఉదాహరణలు అప్పుడప్పుడూ పేపర్లలోనూ, టీవీల్లోనూ చూస్తూనే ఉంటాం. ఒకే కుటుంబంలో ఇద్దరు వ్యక్తులు ఒకేలా ఉన్నారంటే దానికి జన్యుపరమైన కారణాలు కొన్ని ఉంటాయి. కానీ, ఎటువంటి చుట్టరికం లేకుండా ఇద్దరు వ్యక్తులు ఒకే పోలికలతో ఉంటే చూసేవారికి ఎంతో ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఇక తాజాగా బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీకి ట్విన్ సిస్టర్‌లా ఉన్న ఓ యువతి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. […]
బిగ్ బ్రేకింగ్: బిగ్ బాస్ విన్నర్ సిద్ధార్థ్ శుక్లా కన్నుమూత!
`బాలికా వధు` సీరియల్ హీరో, బాలీవుడ్ బిగ్ బాస్ విన్నర్ సిద్ధార్థ్ శుక్లా కన్నుమూశారు. గురువారం ఉదయం గుండెపోటు రావడంతో ఆకస్మాత్తుగా ఆయన ప్రాణాలు విడిచారు. హాస్పటల్‌కి తీసుకువెళ్లినా ప్రయోజనం లేకపోయింది. శుక్లా మరణాన్ని ముంబైలోని కూపర్ ఆసుపత్రి ధృవీకరించింది. ప్రస్తుతం సిద్ధార్థ్ శుక్లా మరణ వార్త సంచలనంగా మారింది. 40 ఏళ్ళకే ఆయన మృతి చెందడం అభిమానులతో పాటు సినీ ప్రముఖులు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. కాగా, మోడల్‌గా పరిచమైన సిద్దార్థ్.. బుల్లితెర సీరియల్ బాలికా వధు(తెలుగులో […]
హారర్ స్టోరీతో ప్రభాస్ హాలీవుడ్ ఎంట్రీ..కానీ అక్కడే తేడా కొడుతోందిగా..!
టాలీవుడ్ రెబల్ స్టార్ నుండి పాన్ ఇండియా స్టార్ ఎదిగిన ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. మరోవైపు ఓం రౌత్ డైరెక్షన్‌లో `ఆదిపురుష్`, ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో `సలార్` మరియు నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో `ప్రాజెక్ట్-కె` చిత్రాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూడు భారీ బడ్జెట్ చిత్రాలు సెట్స్ పైనే ఉన్నాయి. అయితే ఈ సినిమాలు పూర్తి […]
ఆ హీరోతో హద్దులు దాటేస్తున్న కియారా..దిమ్మతిరిగే షాకిచ్చిన ఫ్యాన్స్?
తెలుగుతో భరత్ అనే నేను, వినయ విధేయ రామ చిత్రాల్లో నటించి సూపర్ క్రేజ్ సంపాదించుకున్న అందాల భామ కియారా అద్వానీ.. ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవల యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి `షేర్షా` చిత్రంలో నటించింది. మాజీ ఇండియన్ ఆర్మీ కెప్టెన్ విక్రమ్ బట్రా జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా ఈ […]
జోరు మీదున్న కియారా..నయన్‌ను పక్కకు నెట్టేస్తుందా?
`భరత్ అనే నేను` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అందాల భామ కియారా అద్వానీ.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ఈ చిత్రం తర్వాత వినయ విధేయ రామలో మెరిసిన కియారా.. మరో తెలుగు సినిమా చేయలేదు. కానీ, బాలీవుడ్‌లో మాత్రం వరుస సినిమాలు చేస్తూ తక్కువ సమయంలో స్టార్ స్టేటస్ దక్కించుకుంది. ఇక ఆఫర్లు వెల్లువెత్తుతుండడంతో రెమ్యూనరేషన్ కూడా భారీగా పెంచేసిన కియారా.. ఇప్పుడు ఒక్కో […]
అప్పుడే దాన్ని కానిచ్చేసిన రష్మిక..నమ్మలేకపోతున్నా అంటూ పోస్ట్!
ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కన్నడ భామ రష్మిక.. తనదైన అందం, అభినయం, నటనతో ప్రేక్షకులను మెప్పించడమే కాదు కథల ఎంపికలో కూడా ఆచి తూచి అడుగులు వేస్తూ వరుస హిట్‌ను ఖాతాలో వేసుకుంది. దాంతో అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ల లిస్ట్‌లో చేరిపోయింది ఈ బ్యూటీ. ప్రస్తుతం తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలతో బిజీగా ఉన్న ఈ భామ.. త్వరలోనే బాలీవుడ్ ప్రేక్షకులను కూడా పలకరించబోతోన్న సంగతి తెలిసిందే. హిందీలో ఈమె తొలి […]