ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో స్పెషల్ సాంగ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన మల్లికా శరావత్‌కు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. అప్పట్లో వరుస సినిమాలతో బిజీగా గడిపిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటుంది. చాలా కాలంగా సినీ ఇండస్ట్రీకి దూరమైన ఈ అమ్మడు.. ఇంత కాలం గ్యాప్ తర్వాత ఇన్నాళ్లకు.. విక్కీ విద్యా కా వో వాలా వీడియోతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే మొదట్లో తను ఎదుర్కొన్న చేదు అవమానాలను అభిమానులతో షేర్ […]
Tag: Bollywood actors
ఓర్నీ మనసంతా నువ్వే హీరోయిన్ కి అంత పెద్ద కొడుకు ఉన్నాడా..? మీరు ఓ లుక్ వెయండి..!
ఒకప్పుడు స్టార్ హీరో ఉదయ్ కిరణ్ నటించిన టాలీవుడ్ ఎవ్వర్ గ్రీన్ లవ్ స్టోరీ మనసంతా నువ్వే.. ఇప్పటికి ఎంతోమంది తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ అందమైన ప్రేమ కథకు బి ఎన్ ఆదిత్య దర్శకత్వం వహించాడు. 2001లో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ సక్సెస్ అందుకుంది. సినిమాలో సాంగ్స్ ఇప్పటికీ యూట్యూబ్‌లో జనం వీక్షిస్తూనే ఉన్నారు. ఆర్ పి పట్నాయక్ అందించిన సంగీతం అప్పట్లో యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ […]
మహేష్, రాజమౌళి సినిమాపై కీలక అప్‌డేట్.. ఈసారి అలా ప్లాన్ చేస్తున్నారట!
మహేష్ బాబు, ఎస్ఎస్ రాజమౌళి కలిసి సినిమా ఎప్పుడు తీస్తారా అని చాలా కాలంగా అభిమానులు వెయిట్ చేస్తున్నారు. వారి నిరీక్షణకు ఫుల్‌స్టాప్ పెడుతూ ఎట్టకేలకు వీరిద్దరూ ఒక అడ్వెంచర్ మూవీ కోసం చేతులు కలిపారు. SSMB29 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా ఇండియానా జోన్స్ నుంచి స్పూర్తి పొందుతుందని రాజమౌళి ఇప్పటికే హైప్స్ పెంచేశారు. అయితే ఈ చిత్రాన్ని మరింత మోడర్న్‌గా సెట్ చేయాలనుకుంటున్నానని రాజమౌళి చెప్పారు. భారతదేశం, ఆఫ్రికా, యూరప్‌తో సహా […]
సినిమాల్లోకి రాకముందు ఈ బాలీవుడ్ నటులు ఏం చేశారో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
సినీ ఇండస్ట్రీకి రాకముందు చాలా మంది బాలీవుడ్ హీరోలు ఎన్నో కష్టాలు పడ్డారు. ఆ లిస్ట్ లో అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరోలు కూడా ఉన్నారు. ఇండస్ట్రీలోకి రావడం అనేది అంత ఈజీ కాదు. అయినా కూడా ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా అనేక కష్టాలు పడుతూ చివరికి స్టార్ హీరోలుగా మారారు వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. నవాజుద్దీన్ సిద్ధిఖి బాలీవుడ్‌లో నవాజుద్దీన్ సిద్ధిఖి తన టెరిఫిక్ యాక్టింగ్‌తో ఎంతో […]
తండ్రి మెగాస్టార్, కొడుకు కనీసం పేరు తెచ్చుకోలేయపోయాడు.. ఎవరో తెలుసా?
భారతీయ సినిమా పరిశ్రమలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ పాత్ర ఎంతో ప్రాముఖ్యత కలిగినది. దాదాపు అర్థ శతాబ్ధంపైనే ఆయన తన సినిమా ప్రస్థానాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ఆయన సాధించినన్ని విజయాలు ఇంకెవరూ సాధించలేదేమో అని చెప్పడానికి నిస్సంకోచం అనవసరం. ఆయన చేసినన్ని ప్రయోగాలు కూడా వేరొకరు చేయలేదు. దేశం నలుమూలల ఉన్న బడా స్టార్లంతా తమకు అమితాబ్ స్ఫూర్తి అని సగర్వంగా చెప్పుకుంటూ వుంటారు. అలాంటి ఘనచరిత కలిగిన బచ్చన్ ల వంశం నుంచి నుండి […]
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన అలియా భట్.. రణబీర్ ఇంట్లో సంబరాలు షురూ!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆదివారం ఉదయం భర్త రణబీర్ కపూర్ తో కలిసి ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆలియా.. కాసేపటి క్రితమే పండంటి ఆడ బిడ్డకి జన్మనిచ్చింది. అయితే ప్రస్తుతం తల్లి బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నారని వారి కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే రణబీర్ తో పాటు హాస్పిటల్ లో సోనీ రజ్దాన్, నీతూ కపూర్ ఆలియా కి తోడుగా ఉన్నారని సమాచారం అందుతుంది. […]
జాన్వీ బాత్ రూమ్ సీక్రెట్ ను బయటపెట్టిన బోనీ కపూర్.. పరువు తీయకంటూ కూతురు సీరియస్!
బాలీవుడ్ సూపర్ డాడ్ అండ్ క్యూట్ డాటర్ గా బోని కపూర్ మరియు జాన్వీ కపూర్ ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రొడ్యూసర్ గా ఆయన హీరోయిన్ గా ఈమె వరస సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా మంచి సక్సెస్ ను అందుకుంటున్నారు. జానీ కపూర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఇన్ని రోజులు అవుతున్నప్పటికీ కూడా తండ్రి నిర్మాణంలో ఒక సినిమా కూడా చేయలేదు. అయితే ఇటీవల ఫస్ట్ టైం `మిలి` అనే సినిమా […]
సౌత్‌పై మళ్లిన కత్రినా మనసు.. ఈ మార్పుకు కారణం అదేనా?
కత్రినా కైఫ్.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల లో ఒకరైన ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలీవుడ్ లో మంచి స్టార్ డమ్ దక్కించుకున్న కత్రినా తాజాగా `ఫోన్ బూత్` అనే సినిమాలో నటించింది. నవంబర్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే కత్రినా కైఫ్ ఒక ఛానల్లో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. అయితే కత్రినా […]
మహేష్ సల్మాన్ లకు కొత్త తలనొప్పి తెచ్చిన పూజా హెగ్డే.. ఏం జరిగిందంటే?
పూజా హెగ్డే.. ఇటు టాలీవుడ్ తో పాటు అటు బాలీవుడ్ లోనూ వరుస సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా దూసుకెళ్తుంది. అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిన ఈ బుట్ట బొమ్మ చేతిలో ప్రస్తుతం చాలా సినిమాలు ఉన్నాయి. గతంలో తెలుగులో వరుస పరాజయాలు నమోదు చేసి గోల్డెన్ లెగ్ ఇమేజ్ తెచ్చుకున్న పూజ హీరోయిన్గా నటించిన ఆచార్య, బీస్ట్, రాధే శ్యామ్ బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయాన్ని చవిచూశాయి. వరుస ఫ్లాపులతో […]