ప్రియుడి బ‌ర్త్‌డే.. రొమాంటిక్ పిక్‌తో విషెస్ తెలిపిన ర‌కుల్‌!

ప్ర‌ముఖ స్టార్ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్‌ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో మునిగి తేలుతున్న సంగ‌తి తెలిసిందే. గ‌త ఏడాది త‌న బ‌ర్త్‌డే నాడు జాకీతో ప్రేమ విష‌యాన్ని ర‌కుల్ ఓపెన్ గానే బ‌య‌ట పెట్టింది. పెళ్ళికి మాత్రం ఇంకా టైం ఉందని చెప్తున్న ఈ జంట‌.. టైమ్ దొరికిన‌ప్పుడ‌ల్లా చెట్టాపట్టాలేసుకొని తిరిగేస్తున్నారు. త‌బాలీవుడ్ డిన్నర్‌ డేట్‌లు, పార్టీలకు కలిసే హాజరవుతున్నారు. అలాగే ర‌చూ వెకేష‌న్స్‌కు వెళ్తూ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే […]

కీర్తి సురేష్ బ‌ర్త్‌డే.. స్పెష‌ల్ పోస్ట‌ర్‌తో `స‌ర్కారు..` టీమ్ విషెస్‌!

కీర్తి సురేష్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `నేను శైలజ` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ భామ‌.. మ‌హాన‌టి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ప్ర‌స్తుతం ఈ భామ న‌టిస్తున్న చిత్రాల్లో `స‌ర్కారు వారి పాట‌` ఒక‌టి. మ‌హేష్ బాబు హీరోగా ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 14న విడుద‌ల కానుంది. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యాన‌ర్ల‌పై నిర్మిత‌మ‌వుతున్న […]

రాజ‌మౌళి బ‌ర్త్‌డే..రామ్‌-భీమ్‌లు స్పెష‌ల్ విషెస్‌!

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ ఖ్యాతిని పెంచిన ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి అంటే తెలియ‌ని వారుండ‌రు. త‌న 20 ఏళ్ల సినీ కెరీర్‌లో అపజయ‌మే ఎరుగని జ‌క్క‌న్న.. త‌న సినిమాల‌తో కొల్ల‌గొట్టిన రికార్డులు కొక‌ల్లు. ప్ర‌స్తుతం ఈయ‌న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌ల‌తో `ఆర్ఆర్ఆర్‌` చిత్రం తెర‌కెక్కిస్తున్నారు. వ‌చ్చే ఏడాది విడుద‌ల కానున్న ఈ చిత్రంలో చ‌ర‌న్ అల్లూరి సీతారామ‌రాజుగా, ఎన్టీఆర్ కొమ‌రాం భీమ్‌గా క‌నిపించ‌బోతున్నారు. ఇదిలా ఉంటే.. నేడు రాజ‌మౌళి బ‌ర్త్‌డే. దాంతో సోష‌ల్ మీడియా వేదిక‌గా […]

భార్య బ‌ర్త్‌డే..అలా విషెస్ తెలిపిన అల్లు అర్జున్‌!

టాలీవుడ్ స్టైలిష్ అల్లు అర్జున్ స‌తీమ‌ణి, అల్లు వారి కోడ‌లు స్నేహా రెడ్డి బ‌ర్త్‌డే(సెప్టెంబ‌ర్ 29) నేడు. ఈ సంద‌ర్భంగా ఆమెకు సోష‌ల్ మీడియా వేదిక‌గా సినీ ప్ర‌ముఖులు మ‌రియు అల్లు అభిమానులు విషెస్ తెలుపుతున్నారు. త‌న ప్రియ‌మైన భార్య‌కు బ‌న్నీ కూడా స్పెష‌ల్‌గా బ‌ర్త్‌డే విషెస్ తెలిపారు. `నా జీవితంలో అత్యంత ప్రత్యేకమైన వ్యక్తికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. నీలాంటి ఒకరు నా లైఫ్‌లో ఉండడం నా అదృష్టం. మరెన్నో జన్మదినాలు నీతో గడపాలని కోరుకుంటున్నాను. […]

పూరికి ఊహించని విధంగా బర్తడే విషెస్ చెప్పిన అభిమాని.. నెట్టింట వైరల్

టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక పూరి జగన్నాథ్ పుట్టినరోజు సందర్భంగా ఇటు సెలబ్రెటీలు, అటు అభిమానులు పూరి జగన్నాథ్ కు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక అభిమాని పూరి జగన్నాథ్ చెప్పిన విషెస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో అభిమాని క్యూబిక్ స్క్వేర్స్ తో పూరి బొమ్మ వచ్చేలా చేసి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు.ఆ […]

పూరీకి మ‌హేష్ స్పెష‌ల్ బ‌ర్త్‌డే విషెస్‌..రిప్లై ఇచ్చిన ఛార్మీ!

డాషింగ్ & డేరింగ్ డేరెక్ట‌ర్‌ పూజా జ‌గ‌న్నాథ్ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేసి సినీ ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న పూరీ బ‌ర్త్‌డే నేడు. ఈ సంద‌ర్భంగా సినీ ప్ర‌ముక్షులు ఆయ‌న‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా విషెస్ తెలియ‌జేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే సూప‌ర్ స్టార్ మ‌హేష్‌ బాబు కూడా పూరీకి స్పెష‌ల్ విషెస్ తెలిపారు. `హ్యాపీ బర్త్ డే పూరీ స‌ర్.. ఆనందం మరియు […]

మోదీ బ‌ర్త్‌డే.. ఆ ఫొటోలు షేర్ చేస్తూ ప‌వ‌న్ స్పెష‌ల్ విషెస్‌!

భార‌త్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ‌ర్త్‌డే నేడు. ఈ రోజుతో మోదీ 70 ఏళ్లు పూర్తి చేసుకుని, 71వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ప్రధానిగా అనేక రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టిన మోదీ పుట్టిన రోజు వేడుక‌లు దేశ‌వ్యాప్తంగా ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. మ‌రోవైపు సోస‌ల్ మీడియా వేదిక‌గా రాజ‌కీయ నాయ‌కులు, సినీ ప్ర‌ముఖులు మోదీకి బ‌ర్త్‌డే విషెస్ తెలియ‌జేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా ఆయ‌న‌తో దిగిన ఫొటోల‌ను షేర్ చేస్తూ స్పెస‌ల్‌గా బ‌ర్త్‌డే విషెస్ […]

పవన్ కళ్యాణ్ కు బర్త్డే విషెస్ చేసిన ప్రముఖ క్రికెటర్?

నేడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన 50వ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అనగానే అభిమానులకు పండగ అని చెప్పవచ్చు. పవన్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ఈయనకు ఫ్యాన్స్ ఉన్నారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇది ఇలా ఉంటే నేడు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు అలాగే సెలబ్రిటీలు ప్రతి ఒక్కరూ […]

చిరు బ‌ర్త్‌డే..వినూత్నంగా విషెస్ తెలిపిన హీరో స‌త్య‌దేవ్‌!

నేడు మెగాస్టార్ చిరంజీవి 66 వ పుట్టినరోజు జ‌రుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. అలాగే సామాజిక మాధ్యమాల్లో మెగా అభిమానులు చిరంజీవికి సంబంధించిన అరుదైన ఫోటోలను షేర్ చేస్తూ తెగ సందడి చేస్తున్నారు. అయితే తాజాగా టాలీవుడ్ యంగ్ అండ్ టాలెండెట్ హీరో స‌త్య‌దేవ్ చిరుకు వినూత్నంగా బ‌ర్త్‌డే విషెస్‌ను తెలియ‌జేశారు. చిరంజీవికి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం, మ‌రియు ఆయ‌న‌ డ్యాన్స్ స్టెప్పులపై […]