శోభా శెట్టి అంటే బిగ్ బాస్ లోకి అడుగు పెట్టిన తర్వాత బాగా పాపులారిటీ దక్కించుకుంది.. కానీ అంతకుముందు మోనిత క్యారెక్టర్ లో కార్తీకదీపం సీరియల్ లో తన విలనిజం చూపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈమె గురించి ప్రత్యేకంగా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. ఎందుకంటే కార్తీకదీపం సీరియల్ ద్వారా మంచి పేరు దక్కించుకున్న ఈమె ఆ సీరియల్ కాస్త పూర్తవడంతో ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో పాల్గొని మరింత సందడి […]
Tag: Biggboss7
Biggboss7: ఈవారం కూడా భరించక తప్పదా..?
బిగ్ బాస్ సీజన్ 7 ఇప్పుడు మరింత రసవత్తరంగా సాగుతోందని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రశాంత్ – గౌతమ్, శోభా – భోలే – ప్రియాంక మధ్య ఫైట్ వాడివేడిగా జరుగుతోంది. ముఖ్యంగా ఈ గొడవలో ఎవరికి వారు తగ్గకుండా మరీ పోటీ పడుతున్నారు. దీంతో ఈ వారం నామినేషన్స్ కూడా రసవత్తరంగా సాగుతున్నాయి. ఇక ఎనిమిదో వారం నామినేషన్ లో భాగంగా మొత్తం ఎనిమిది మంది నామినేట్ అవ్వగా.. వారిలో భోలే షావలి, శివాజీ, అమర్ దీప్ […]
కంటతడి పెట్టిస్తున్న బిగ్ బాస్ పూజా మూర్తి ఎమోషనల్ కామెంట్స్..!
ప్రస్తుతం తెలుగులో బిగ్ బాస్ 7 వసీజన్ ప్రసారం అవుతుండగా తాజాగా నిన్న రాత్రి బిగ్ బాస్ 2.0 ఈవెంట్ ను చాలా గ్రాండ్గా లాంచ్ చేశారు. ఈసారి ఏకంగా ఐదు మంది హౌస్ లోకి అడుగుపెట్టడం జరిగింది. ఇకపోతే ఉల్టా పుల్టా అంటూ ఊహించని ట్విస్టులు ఇస్తున్న నాగార్జున శుభశ్రీ , గౌతమ్ కృష్ణలకు షాక్ ఇస్తూ డబుల్ ఎలిమినేషన్ పేరుతో గౌతమ్ కృష్ణకు సెకండ్ ఛాన్స్ ఇచ్చి సీక్రెట్ రూమ్ కి పంపించాడు. ఇకపోతే […]
బిగ్ బాస్ మినీ లాంచ్ ఈవెంట్.. ముఖ్య అతిథులు వీరే..!
తెలుగులో కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 ఈసారి ఎలాగైనా సరే మంచి టిఆర్పి రేటింగ్ సొంతం చేసుకోవాలని నిర్వాహకులు భావిస్తున్న విషయం తెలిసిందే. ఎందుకోసం ప్రజలలో ఆసక్తి పెంచడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇకపోతే ఈసారి ఆడియన్స్ లో ఎలాగైనా సరే ఆసక్తి పెంచడానికి నేడు జరగబోయే సండే ఎపిసోడ్లో బిగ్ సర్ప్రైజ్ ఉండబోతున్నట్లు ఇప్పటికే నాగార్జున క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇకపోతే బిగ్ బాస్ […]