బిగ్‌బాస్ 5లో క‌ల‌క‌లం రేపిన క‌రోనా..ఇద్ద‌రికి పాజిటివ్‌..?

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 సెప్టెంబ‌ర్ 5 నుండి ప్రారంభం కానున్న సంగ‌తి తెలిసిందే. ఈ సారి కూడా కింగ్ నాగార్జున‌నే హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నారు. ఇప్ప‌టికే ఈ షోలో పాల్గొనే కంటెస్టంట్ లను ఫైనల్ చేయ‌గా.. ఆగష్టు 26 నుండి వారంద‌రూ హైదరాబాద్ ఐటీసీ హోటల్‌లో క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. అయితే ఇలాంటి త‌రుణంలో ఓ షాకింగ్ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. మాయ‌దారి క‌రోనా వైర‌స్ బిగ్ […]

బిగ్ బాస్ కోసం స్పైడర్ వుమన్ గెటప్ లో నటి.. !!

రాఖీ సావంత్ అనే పేరుకి పరిచయాలు అక్కర్లేదు అనే చెప్పాలి. ఎప్పుడు ఎవరితో ఒకరితో వివాదాలు పడుతూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతుంది. ఈ మధ్య కాస్త సైలెంట్ గానే ఉన్నా మళ్ళీ ఇప్పుడు తనని బిగ్ బాస్ 15 ఓటిటీ సీజన్ లోకి తనని ఆహ్వానించాలంటూ నడి రోడ్డుపై స్పైడర్ మ్యాన్ డ్రెస్ వేసుకుని నేను స్పైడర్ మాన్ కాదు నేను స్పైడర్ వుమన్ అంటూ రోడ్డుపై డాన్సులు వేస్తున్న వీడియోలు సోషల్ […]

ఆ ఆఫర్‌ను తిరస్కరించిన యాంకర్‌, సింగర్‌..?

వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్‌బాస్‌ 5వ సీజన్‌ సెప్టెంబర్‌లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే బిగ్‌బాస్‌కు సంబంధించిన పలు ఆసక్తికర అప్‌డేట్‌లు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఈసారి హౌజ్‌లో ఎంట్రీ ఇచ్చే కంటెస్టెంట్స్‌ గురించి ఇంట్రెస్టింగ్ వార్తలు వెల్లువెత్తుతున్నాయి. 5వ సీజన్‌లో ప్రముఖ యాంకర్ వర్షిణి, పాపులర్ సింగర్‌ మంగ్లీలు పాటిస్పేట్ చేయనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే.. ఒక లేటెస్ట్ న్యూస్ టీవీ వర్గాల్లో హల్చల్ చేస్తుంది. అదేంటంటే.. యాంకర్ వర్షిణి, సింగర్ […]

ప్ర‌భాస్‌పై మ‌న‌సు పారేసుకున్న దివి..రెండు మూడు రోజులైనా దానికి ఓకేన‌ట‌?!

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4లో పాల్గొని రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది దివి. ఈ షో త‌ర్వాత దివికి వ‌రుస ఆఫ‌ర్లు వెల్లువెత్తున్నాయి. ఇటీవ‌ల‌ క్యాబ్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన దివి.. ప్ర‌స్తుతం సినిమాలు, వెబ్‌సిరీస్‌ల‌తో బిజీ బిజీగా గ‌డుపుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న దివి రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రభాస్‌పై తనకు క్రష్‌ […]

బిగ్‌బాస్ నుంచి షణ్ముఖ్ జస్వంత్ ఔట్.. అసలు మాటర్ ఏమిటంటే…?

బిగ్ బాస్ అంటే ఓ వైవిధ్యమైన వేదిక అనే చెప్పొచ్చు. బుల్లితెరపై బిగ్ బాస్ షో ఎంతో మందిని ఆకట్టుకుంది. బిగ్ బాస్ వస్తోందంటే చాలు రాత్రిళ్లు నిద్రమాని మరీ ఎపిసోడ్ చూసేవాళ్లు ఉన్నారు. తెలుగులో బిగ్ బాస్ ఈపాటికే నాలుగు సీజన్లను పూర్తి చేసుకుంది. ఇకపోతే ఐదో సీజన్ అతి త్వరలో ప్రారంభం కానుంది. ఇందులో ఛాన్స్ కోసం చాలా మంది సెలబ్రిటీలు ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు. ఇకపోతే కంటెస్టెంట్ల వేటలో టీమ్ మునిగిపోయింది. […]

రోడ్డు ప్రమాదంలో బిగ్ బాస్ ఫేమ్…!

తాజాగా తమిళనాడు రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు జరిగింది. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చెంగల్‌పట్టు జిల్లా మామల్లపురంలో డివైడర్‌ను కారు ఢీకొట్టడంతో బిగ్‌బాస్‌ ఫేమ్‌ యాషికా ఆనంద్‌ తో పాటు మరో ఇద్దరు గాయాలపాలు అయ్యారు. అంతే కాకుండా ఈ ప్రమాదంలో యాషికా స్నేహితురాలు వల్లిశెట్టి భవాని కన్ను మూశారు. ఇది ఇలా ఉండగా మరో వైపు మద్యం మత్తులో వేగంగా కారు నడపడం వల్లే ప్రమాదం సంభవించిందని పోలీసులు తెలియచేస్తున్నారు. చెన్నైలోని […]

బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టంట్స్ వెళ్లేనా…?

తెలుగులో మొత్తంగా 4 సక్సెస్ ఫుల్ సీజన్లను పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో ఇక 5వ సీజన్ కు రెడీ అవుతుంది. ఇకపోతే బిగ్ బాస్ సీజన్ 5 జూలై లేదా ఆగష్టు నెలల్లో మొదలు అవుతుందని తెలుస్తుంది. ఈ సీజన్ లో ఇక టాప్ కంటెస్టంట్స్ ను తీసుకునే ఆలోచనలో బిగ్ బాస్ బృందం వారు ఉన్నారు. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 5లో టిక్ టాక్ స్టార్ దుర్గా రావు, జబర్దస్త్ హైపర్ […]

అరియానా ఇంట్లో సోహైల్ దొంగ‌త‌నం..ఏం కొట్టేశాడంటే?

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4లో పాల్గొని ర‌చ్చ ర‌చ్చ చేసిన సోహైల్‌, అరియానాల గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. హౌస్‌లో ఎప్పుడూ టామ్ అండ్ జెర్రీల్లా కొట్టుకుంటూ హైలైట్ అయిన వీరిద్ద‌రూ..ఎన్ని గొడవలు పడినా మంచి ఫ్రెండ్స్ అనే చెప్పాలి. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బ‌ట‌య‌కు వ‌చ్చిన త‌ర్వాత‌.. త‌ర‌చూ క‌లుసుకుంటున్న సోహైల్, అరియానాలు ప‌లు షోల్లో కూడా పాల్గొంటున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా అరియానా ఇంట్లో […]

బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇస్తున్న టీవీ5 మూర్తి?

బిగ్‌బాస్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కాగా ఈ సారి కూడా గతేడాది లాగే క‌రోనాతో క‌ట‌క‌ట‌లాడుతోంది. కరోనా వైర‌స్ భ‌యంతో కంటెస్టెంట్స్ ఎవరూ బిగ్ బాస్‌కి ఎంట్రీ ఇవ్వ‌డానికి ఇంట్రెస్ట్ చూప‌ట్లేదు. కాబ‌ట్టి ఈసారి కూడా పులిహోర బ్యాచ్‌నే తీసుకొస్తున్న‌ట్టు తెలుస్తోంది. సీజన్ 1 లాగా పెద్ద స్టార్లు ఉండకపోవచ్చని స‌మాచారం. ఇంకోవైపు బిగ్ బాస్‌కి త‌మ క్యారెక్ట‌ర్ ఇమేజ్ త‌గ్గుతుంద‌ని సెలబ్రిటీలు ఎవరూ ముందుకు రావడంలేదంట‌. ఇక ఈ ఐదో సీజ‌న్ సెప్టెంబర్‌లో […]