వైసీపీ వర్సెస్ జనసేన..పవన్ బరిలో దిగే సీటులో రచ్చ.!

ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. అధికార వైసీపీపై టీడీపీ-జనసేన ఓ రేంజ్ లో పోరాటం చేస్తున్నాయి. ఇక రెండు పార్టీలు పొత్తు దిశగా వెళుతుండటంతో వైసీపీ సైతం..రెండు పార్టీలకు ఎక్కడకక్కడ చెక్ పెట్టే దిశగానే రాజకీయం చేస్తుంది. ఎక్కడ కూడా ఆ రెండు పార్టీలకు అవకాశం ఇవ్వకూడదని చూస్తుంది. ఇదే సమయంలో ఫ్లెక్సీల విషయంలో కూడా వైసీపీ తగ్గడం లేదు. పేదలకు, పెత్తందార్లకు యుద్ధం అంటూ వైసీపీ ఫ్లెక్సీలు కడుతున్న విషయం తెలిసిందే. అందుకే పేదలని కాపాడుతూ […]

పవన్‌తోనే భీమవరం..మారిన లెక్కలు..!

ఏపీ రాజకీయాల్లో భీమవరం నియోజకవర్గం అంటే అదొక ప్రత్యేకమైన స్థానంగా చూస్తారు..పూర్తి రాజకీయ చైతన్యం ఉన్న ఈ స్థానంలో గెలుపోటములని మొదట నుంచి కాపు, క్షత్రియులే డిసైడ్ చేస్తారు. అయితే కాపు ఓట్లు ఎక్కువ ఉన్నాయనే పవన్ కల్యాణ్..2019 ఎన్నికల్లో గాజువాకతో పాటు భీమవరంలో కూడా పోటీ చేశారు. కానీ రెండు చోట్ల అనూహ్యంగా ఓడిపోయారు. భీమవరంలో సొంత వర్గం వారే పవన్‌కు పూర్తి స్థాయిలో ఓట్లు వేసినట్లు కనిపించలేదు. అందుకే భీమవరంలో ఓటమి ఎదురైంది. కానీ […]

వైసీపీలోకి గంటా వియ్యంకుడు?

ఏపీలో గంటా శ్రీనివాసరావు రాజకీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో…ఎవరికి అర్ధం కాదనే చెప్పొచ్చు…ఆయన ఎప్పుడు ఏ పార్టీలోకి వెళ్తారో…ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారో క్లారిటీ ఉండదు. ప్రస్తుతానికి ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు…అలా అని టీడీపీలో కనిపించరు. వీలుని బట్టి ఆయన రాజకీయాన్ని మార్చేస్తారు. ఇక గంటా బట్టే ఆయన వియ్యంకులు కూడా రాజకీయం చేస్తున్నారని చెప్పొచ్చు. గంటాకు ఇద్దరు వియ్యంకులు ఉన్నారు…ఒకరు మాజీ మంత్రి నారాయణ, మరొకరు మాజీ ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు. ప్రస్తుతం […]

పవన్ సీటు ఫిక్స్..మరి విజయం!

పవన్ కల్యాణ్ నెక్స్ట్ ఎన్నికల్లో ఎక్కడ పోటీ చేస్తారు? ఈ ప్రశ్నకు సమాధానం కోసం జనసేన శ్రేణులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నాయి…ఈ సారి పవన్ ఎక్కడ బరిలో ఉంటారు…అలాగే ఈ సారి గెలుస్తారా?అనే ప్రశ్నలపై రకరకాల చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం స్థానాల్లో పోటీ చేసి పవన్ ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ సారి పవన్ ఆ రెండు నియోజకవర్గాల్లో ఒకచోట పోటీ చేయొచ్చని కొన్ని సార్లు కథనాలు వచ్చాయి..లేదు […]

గంటా చేతిలో వియ్యంకుడి భవితవ్యం

ఏపీ కేబినెట్‌లో మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాస‌రావు రూటే స‌ప‌రేటు. ఆయ‌న ఎన్ని పార్టీలు మారినా గెలుస్తూనే ఉంటాడు…ఏ పార్టీ మారినా మంత్రిగానే ఉంటాడు. ఆయ‌న గ‌త ప‌దేళ్ల‌లో టీడీపీ – ప్ర‌జారాజ్యం – కాంగ్రెస్ – తిరిగి టీడీపీ ఇలా ప‌లు పార్టీలు మారారు. గ‌త కాంగ్రెస్ పాల‌న‌లో మంత్రిగా ఉన్న గంటా గ‌త ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీలోకి జంప్ చేసి ఇక్క‌డ గెలిచి ఇక్క‌డ కూడా మంత్రి అయ్యారు. కేబినెట్‌లో మ‌రో మంత్రిగా ఉన్న […]

ఒక్క ప్రాబ్ల‌మ్‌తో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేల విల‌విల‌

టీడీపీకి కంచుకోట‌లాంటి జిల్లాలో ఇప్పుడు ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో తీవ్ర గ‌డ్డు ప‌రిస్థితులు ఎదుర్కొంటున్నారు. చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల‌పై తీవ్ర వ్య‌తిరేక‌త ఉండ‌గా ఒకే ఒక్క స‌మ‌స్య ముగ్గురు ఎమ్మెల్యేల గెలుపోట‌ముల‌ను శాసించే శ‌క్తిగా మారింది. ఈ స‌మ‌స్య దెబ్బ‌తో ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు విల‌విల్లాడుతున్నారు. ఏపీలో అధికార టీడీపీకి కంచుకోట లాంటి జిల్లాల్లో ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా ఒక‌టి. ఈ జిల్లాలో భీమ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలోని తుందుర్రు వ‌ద్ద నిర్మిస్తోన్న మెగా […]

కేసీఆర్ `తెలుగు` సెంటిమెంట్ వెనుక వ్యూహ‌మిదే

తెలంగాణ సీఎం కేసీఆర్ ఎప్పుడు ఏ నిర్ణ‌యం తీసుకున్నా.. ఏం మాట్లాడినా దాని వెనుక అర్థం, ప‌రమార్థం ఉంటాయ‌నేది విశ్లేష‌కులకే కాదు క‌నీస రాజ‌కీయ అవ‌గాహ‌న ఉన్న వారికి కూడా సులువుగా అర్థ‌మ‌వుతుంది. ఎప్పుడూ భ‌విష్య‌త్‌ను దృష్టిలో ఉంచుకునే ఆయ‌న కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటారు! ఇప్పుడు అలాంటి నిర్ణ‌యంతో ఏపీలో పాగా వేయాల‌ని చూస్తున్నారు. టీఆర్ఎస్‌ను.. ఏపీలోనూ విస్త‌రించేందుకు ప‌క్కా ప్లాన్‌తో సిద్ధ‌మ‌వుతున్నారు. ప్రాంతీయ పార్టీల హ‌వా న‌డిస్తున్న స‌మ‌యంలో.. వేరే రాష్ట్రానికి చెందిన‌ పార్టీ.. అందులోనూ […]