టాలీవుడ్ సీనియర్ హీరో నటసింహ నందమూరి బాలకృష్ణ చాలా ప్రత్యేకమైన మనిషి. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయినదిచిన్నపిల్లాడి మనస్తత్వం. తనకి ఏది అనిపిస్తే అది చేస్తారు.. అదే మాట్లాడతారు. బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ సినిమా చేస్తున్నాడు. ఇక బాలయ్య ఫ్యామిలీ విషయానికి వస్తే ఆయన కాకినాడకు చెందిన వసుంధర దేవిని పెళ్లి చేసుకున్నాడు. అయితే బాలయ్యకు పెళ్లికి ముందే ఓ హీరోయిన్‌తో ప్రేమాయణం ఉందట. ఇది చాలా తక్కువ మందికి […]
Tag: balayya
హిందూపురంలో బాలయ్య ప్రత్యర్ధి చేంజ్?
చిన్న కార్యకర్తని నిలబెట్టిన చాలు..హిందూపురంలో టీడీపీ గెలవడానికి..హిందూపురంలో ఎవరు నిలబడ్డా గెలుపు మాత్రం టీడీపీదే..మొదట నుంచి హిందూపురం టీడీపీ అడ్డాగా ఉంది..ఇంతవరకు ఇక్కడ టీడీపీ పోలేదు…టీడీపీని ఓడించడానికి ప్రత్యర్ధులు రకరకాల ప్రయోగాలు చేశారు గాని ఫలితం లేకుండా పోయింది. ఇక గత రెండు ఎన్నికల్లోనూ ఇక్కడ బాలయ్య విజయం సాధిస్తూ వస్తున్నారు. బాలయ్యని ఓడించడానికి వైసీపీ అభ్యర్ధులని మార్చిన ప్రయోజనం ఉండటం లేదు. 2014లో వైసీపీ తరుపున నవీన్ నిశ్చల్, 2019లో ఇక్బాల్ పోటీ చేసి ఓడిపోయారు..ఇక […]
బ్రేకింగ్: నందమూరి బాలకృష్ణకు కరోనా పాజిటీవ్..అభిమానుల్లో టెన్షన్..!!
మాయదారి కరోనా మహమ్మారి మళ్ళీ మానవాళి పై కొర్రలు చాస్తూ..విజృంభిస్తుంది. మొన్నటి వరకు కరోనా మూడో వేవ్ అంటూ మనల్ని ముప్పుతిప్పలు పెట్టినా..ఈ మధ్యనే కాస్త తగ్గు ముఖం పట్టడంతో మళ్ళీ అందరు బయటకి వచ్చి తమ పనులు చేసుకుంటూ..పాత రోజుల్లోకి వెళ్ళారు. అయితే, తాజాగా మళ్ళీ కరోనా నాలుగో వేవ్ వచ్చిందంటూ ప్రచారం జరుగుతుంది. పలు ఆరోగ్య సంస్దలు కూడా..బయటకు వెళ్ళేటప్పుడు మాస్క్ తప్పనిసరి అని చెప్పుతూ వస్తున్నాయి. అయితే, ఈ కరోనా మహామారి మళ్ళీ […]
ట్రెండ్ సెట్ చేస్తున్న నటసింహం.. ఇప్పుడు ఎక్కడ చూసినా బాలయ్య జపమే..!
బాలకృష్ణ, బోయపాటి కాంబోలో వచ్చిన అఖండ సినిమా సూపర్ డూపర్ హిట్టైంది. ఈ సినిమా కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారత దేశ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులను అలరించింది. భారతదేశం వెలుపల కొన్ని దేశాల్లో కూడా బాలయ్య తన సత్తా చాటాడు. అయితే ఇప్పుడు ఈ అఖండ సినిమా ఇప్పుడు ఒక ట్రెండ్ సెట్ చేస్తోంది. ఈ అద్భుతమైన సినిమా తర్వాత ఎక్కడ చూసినా బాలయ్య జపమే వినిపిస్తోంది. సోషల్ మీడియా తీసుకున్నా లేక బయట చూసుకున్నా […]
బాలయ్యతో హాట్రిక్ హిట్స్ సాధించిన దర్శకులు ఎవరంటే..?
నందమూరి బాలకృష్ణ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇకపోతే నందమూరి బాలకృష్ణతో పనిచేసిన ఎంతోమంది దర్శకులు..బాలయ్య కి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా హ్యాట్రిక్ విజయాలను అందించిన వారు కూడా చాలామంది ఉన్నారు. ముఖ్యంగా బాలయ్య బాబు తో హాట్రిక్ కొట్టిన దర్శకులు ఎవరు అనేది ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం. 1. కోడి రామకృష్ణ – బాలకృష్ణ : 1984లో బాలయ్య హీరోగా మంగమ్మగారి మనవడు మంచి విజయాన్ని సొంతం చేసుకొంది. ఇక […]
వరుసగా 7 సినిమాలు ఫ్లాప్…. బాలయ్య ఆ డైరెక్టర్ తో ఏమన్నాడంటే…!
ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా సరే హీరోకైనా .. దర్శకుడు కైనా సక్సెస్ అనే పదం కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా సక్సెస్ లేకపోతే ఎవరైనా సరే ఇండస్ట్రీలో నిలబడడం చాలా కష్టం. అలాంటిది ఇప్పటికే చాలామంది ఫ్లాప్ లను చవిచూసి ఇండస్ట్రీకి దూరమైన డైరెక్టర్లు ,హీరోలు కూడా ఉన్నారు. మరికొంతమంది బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న వారు కూడా ఉండటం గమనార్హం. ఇకపోతే స్టార్ హీరో బాలకృష్ణ సినీ కెరీర్ లో కూడా ఎన్నో ఇండస్ట్రీలో […]
బాలయ్య బ్లాక్ బస్టర్ ‘ నరసింహనాయుడు ‘ సంచలన నిజాలు..!
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన నరసింహ నాయుడు చిత్రం గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. బాలకృష్ణ ఈ సినిమాలో ఒక విభిన్నమైన కథతో ప్రేక్షకులను బాగా అలరించారు. ఇక ఈ చిత్రం 2001వ సంవత్సరంలో విడుదలై పెను సంచలనంగా మారింది. ఇక అంతే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ హిట్ విజయాన్ని సొంతం చేసి రికార్డు సృష్టించింది.. ఇక ఈ సినిమా రికార్డుల విషయం గురించి కూడా ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. ఈ చిత్రం 21 ఏళ్ల […]
భారీ ఫైట్ తో మొదలు పెడుతున్న బాలకృష్ణ..ఇక దబిడి దిబిడే !
అఖండ లాంటి సూపర్ డూపర్ హిట్ కొట్టిన బాలకృష్ణ తన నెక్స్ట్ సినిమా క్రాక్ లాంటి మాస్ హిట్ కొట్టిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే .ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి . ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ నెల 18 నుంచి ఒక భారీ ఫైట్ సెక్వెన్స్ తో తీస్తున్నారట . ఈ షెడ్యూల్ అయినతరువాత ప్రకాశం డిస్ట్రిక్ట్ అయిన వేటపాలెంలో ఒక్క […]
బాలకృష్ణతో చిరంజీవి భేటీ …ఎందుకంటే ?
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి అధ్యక్షతన మంగళవారం టాలీవుడ్ లో కీలకమైన సమావేశం జరగబోతోంది. ఈ సమావేశంలో టాలీవుడ్ లోని సీనియర్ హీరోలను ఆయనే స్వయంగా ఫోన్ చేసి, సమావేశానికి రావల్సిందిగా పిలుస్తున్నారు.అయితే చిరంజీవి బాలకృష్ణ, నాగార్జున, మహేష్ బాబు, అల్లు అర్జున్ , ఎన్టీఆర్ ,ప్రభాస్ లకు చిరంజీవి నుంచి ఫోన్ వెళ్లిందని తెలుస్తోంది. ఈ సమావేశంలో నాగార్జున, అల్లు అరవింద్, దిల్ రాజు, అశ్వనీదత్, , సురేష్ బాబు, రాజమౌళి, కొరటాల […]