నందమూరి తారకరత్న మరణ వార్తతో అటు నందమూరి కుటుంబంలో, సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ప్రత్యేకమైన వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న తారకరత్న నిన్నటి రోజున రాత్రి మృతి చెందినట్లుగా తెలుస్తోంది. మెదడుకు సంబంధించిన సమస్యల వల్ల తారకరత్న మృతి చెందారని వైద్యులు తెలియజేసినట్లు సమాచారం. తారకరత్న మరణ వార్తను ఆయన అభిమానులు అసలు జీర్ణించుకోలేక పోతున్నారు. అయితే చివరి కోరిక తీరకుండానే తారకరత్న మృతి చెందారని వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాలలో ఆశించిన స్థాయిలో […]
Tag: balayya
బాలకృష్ణ – అనుష్క కాంబోలో మిస్సయిన బ్లాక్‌బస్టర్ ఇదే…!
యువరత్న నందమూరి బాలకృష్ణ కెరీర్ లో 100వ సినిమాగా అత్యంత ప్రతిష్టాత్మకంగా వచ్చింది గౌతమీపుత్ర శాతకర్ణి. బాలయ్య తన 100వ సినిమా కోసం ఎలాంటి కథ ఎంచుకోవాలి… ఏ దర్శకుడు తో చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్న సమయంలో దర్శకుడు క్రిష్ చెప్పిన గౌతమీపుత్ర శాతకర్ణి కథ బాలయ్యకు బాగా నచ్చింది. బాలయ్య చాలా రిస్క్ చేసి తన కెరీర్ లో ప్రతిష్టాత్మకమైన సినిమాకు శాతకర్ణి చక్రవర్తి కథను ఎంచుకోవటం చాలామందికి షాక్ అనిపించింది. ముందుగా కృష్ణవంశీ దర్శకత్వంలో […]
బాలకృష్ణ లో ఈ కొత్త మార్పుకు కారణం ఏంటి… మరోసారి ఇరగదీసాడుగా..!
నందమూరి బాలకృష్ణ పని అయిపోయిందని అంతా అనుకుంటున్నా సమయంలో ఎవరూ ఊహించని విధంగా నూతన ఉత్తేజంతో జూలు విదిల్చిన సింహంలా ఒక్కసారిగా పంజా విసిరాడు. అప్పటి వరకు ఆయన తీస్తున్న ప్రతి సినిమా ప్లాప్ అవుతుంది. ఇక తన తండ్రి పేరుతో తీసిన రెండు బయోపిక్ లు కూడా ఘోరమైన డిజాస్టర్‌లుగా మిగిలిపోయాయి. అయినా కూడా అలుపెరుగని పోరాటం చూస్తున్న బాలయ్య బాబుకి అఖండ సినిమాతో తన బలాన్ని మళ్లీ చూపించాడు. ఆ సినిమాతో వచ్చిన ఎనర్జీతో […]
చిరు – బాలయ్య అంటే ఆ స్టార్ హీరోయిన్‌కు అంత కోపమా.. అందుకే వాళ్లతో నటించలేదా…!
స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు వస్తే ఏ హీరోయిన్ నటించకుండా ఉండదు.. అసలు స్టార్ హీరోల సినిమాల్లో ఎప్పుడు అవకాశం వస్తుందా అని 1000 కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటారు హీరోయిన్లు. అయితే ఇప్పుడు ఒక స్టార్ హీరోయిన్ మాత్రం ఇద్దరు బిగ్ స్టార్ ల సినిమాల్లో ఛాన్స్ వచ్చినా కూడా నటించలేదట. ఇందులో ఆ బిగ్ స్టార్స్ ఎవరో తెలుసా..? మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ. ఈ ఇద్దరు సీనియర్ స్టార్ హీరోలు ఇప్పటికీ […]
బాలయ్యకి హీరోయిన్‌గా తల్లిగా నటించిన.. ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా..!
తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి మరియు నటసింహ నందమూరి బాలకృష్ణ మిగిలిన హీరోలతో కలిసి హీరోయిన్‌గా నటించి సినీ అభిమానులను ఎంతగానో అలరించిన టాలీవుడ్ సీనియర్ నటి సుహాసిని తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితురాలు. సుహాసిని తన సినీ కెరీర్‌లో ఎలాంటి వివాదాలను తన దగ్గరకు రానివ్వకుండా స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక తర్వాత సౌత్ ఇండియన్ దిగ్గజా దర్శకుడు మణిరత్నంను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆమె చేసిన సినిమాల్లో కూడా తన నటనకు […]
రజనీకాంత్ నరసింహ సినిమా వెనుక ఇంత స్టోరీ ఉందా.. అసలు హీరో ఎవరంటే..!
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా కె ఎస్ రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన నరసింహ సినిమా కోలీవుడ్ లోనే కాకుండా సౌత్ ఇండియా లోనే సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాకు స్టోరీ అందించింది తెలుగు స్టార్ రైటర్ చిన్నకృష్ణ. ఈ సినిమాలో రజనీకాంత్ కు ధీటుగా నీలాంబరి పాత్రలో రమ్యకృష్ణ అదరగొట్టింది. రజనీకాంత్ కు జంటగా సౌందర్య నటించింది. ఇందులో రజనీకాంత్ రెండు షేడ్స్ లో కనిపిస్తాడు. ఇప్పుడు అసలు విషయానికి వస్తే […]
ఈ నలుగురు స్టార్ హీరోల్లో డేంజర్ జోన్లో ఉన్న హీరోలు ఎవరు…!
చిత్ర పరిశ్రమలో ఉన్న ప్రతి స్టార్ హీరోకు కొన్ని ప్లస్ పాయింట్లు ఉంటే మరికొన్ని మైనస్ పాయింట్లు కూడా ఉంటాయి. సినిమాల ట్రెండ్ కు అనుగుణంగా స్టార్ హీరోలు మారితే ఆ హీరోల కెరీర్ కు ప్లస్ అవుతుంది. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలు మాత్రం కొన్ని విషయాలు పూర్తిగా మారాల్సిన అవసరం ఉందని సోషల్ మీడియాలో కామెంట్లు జోరుగా వినిపిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి 10 సంవత్సరాల తర్వాత రీ ఎంట్రీలో రొటీన్ మాస్ మసాలా సినిమాలే […]
ఆ రేర్ రికార్డ్ 30 ఏళ్ల తర్వాత రిపీట్ చేస్తోన్న బాలయ్య..!
నటసింహ నందమూరి బాలకృష్ణ, నటరత్న ఎన్టీఆర్ నట వారసుడుగా తాతమ్మ కాల సినిమాతో బాల నటుడుగా అడుగుపెట్టిన బాలయ్య.. తన తండ్రితో కలిసి పలు సినిమాల్లో నటించి మంగమ్మగారి మనవడు సినిమాతో సోలో స్టార్ హీరోగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తర్వాత జానపద, పౌరాణిక, చారిత్రక పాత్రలు చేయాలంటే బాలకృష్ణకు మాత్రమే సాధ్యం అనే అంతగా అలరించాడు. ఇలా మువ్వగోపాలుడు, ముద్దుల మామయ్య, లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్, ఆదిత్య 369, భైరవద్వీపం, […]
స్మిత షో తో.. బాలయ్య షోకి చెక్ పడినట్టేనా..?
నందమూరి బాలయ్య హోస్ట్ గా మొదటిసారి వ్యవహరించిన టాక్ షో ఆన్ స్టాపబుల్ ఎంతటి సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆహా ఓటీటి వేదికగా మంచి పాపులారిటీ కూడా సంపాదించింది. గత సంవత్సరం రెండవ సీజన్లో కూడా మొదలు పెట్టి బ్లాక్ బాస్టర్ షో గా పేరు పొందింది. ఈ షో కి పోటీగా సోనీలివ్ ఒక సరికొత్త సెలబ్రిటీ టాక్ షో ప్రారంభించింది. ఇందులో నిజం విత్ స్మిత అనే పేరుతో ఈ షోని […]